10 బెస్ట్ ఫ్రీ న్యూ ఆండ్రాయిడ్ గేమ్స్ [Aug-2015]

బై Team Digit | అప్‌డేట్ చేయబడింది Aug 05 2015
Slide 1 - 10 బెస్ట్ ఫ్రీ న్యూ ఆండ్రాయిడ్ గేమ్స్ [Aug-2015]

మోస్ట్ పాపులర్ అండ్ మూవీ ఓరియెంటెడ్ టాప్ 10 బెస్ట్ గేమ్స్ లిస్ట్ చేశాము. ఈ గేమ్స్ అన్నీ ఫ్రీ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్లైడ్ కు వెళ్లండి. 

గమనిక: గేమ్ పేరు పై క్లిక్ చేస్తే మీరు దాని డౌన్లోడ్ పేజ్ కు వెళ్తారు.

Slide 2 - 10 బెస్ట్ ఫ్రీ న్యూ ఆండ్రాయిడ్ గేమ్స్ [Aug-2015]

Angry Birds 2
మల్టీ staged లెవెల్స్, piggy bosses, బర్డ్స్ కార్డ్స్ కలెక్ట్ మరియు కొత్త spells తో లేటెస్ట్ గా వచ్చిన సెకెండ్ పోస్ట్ పాపులర్ angry birds గేమ్. ఇంప్రూవ్ అయ్యింది మొదటి వెర్షన్ కన్నా.

Slide 3 - 10 బెస్ట్ ఫ్రీ న్యూ ఆండ్రాయిడ్ గేమ్స్ [Aug-2015]

Real Cricket Test Match
డై హార్డ్ క్రికెట్ ఫ్యాన్స్ కు ఇది మోస్ట్ రికమెండేడ్ టెస్ట్ క్రికెట్  గేమ్. మీకు ఇష్టమైన 10 టీం లలో ఏదో ఒకదాని తరుపున ఆది గెలవాలి. హైలైట్ ఏంటంటే లేటెస్ట్ గా వచ్చిన squad మరియు Gray-Nicolls అండ్ SS క్రికెట్ లైసెన్స్ ఎక్విప్మెంట్ దీనిలో ఉంది.

Slide 4 - 10 బెస్ట్ ఫ్రీ న్యూ ఆండ్రాయిడ్ గేమ్స్ [Aug-2015]

Brain Dots
ఇది బ్రెయిన్ అని పేరు ఉంది కాదు నిజంగా మైండ్ కు ఆలోచన ఇచ్చే గేమ్. షేప్స్ ను డ్రా చేసి బాల్స్ ను జంప్ చేయించే టార్గెట్ గేమ్. 300 లెవెల్స్ మరియు 25 టైప్స్ పెన్స్ పెన్సిల్స్ తో మీరు డ్రాయింగ్ చేసి ఆడాలి.

Slide 5 - 10 బెస్ట్ ఫ్రీ న్యూ ఆండ్రాయిడ్ గేమ్స్ [Aug-2015]

Mission Impossible RogueNation
ఇది మోస్ట్ పాపులర్ సినిమా యొక్క గేమ్. మూవీ లో హిరో Tom Cruise వలె మీరు గేమ్ లో మిషన్ ను కంప్లీట్ చేయాలి.

Slide 6 - 10 బెస్ట్ ఫ్రీ న్యూ ఆండ్రాయిడ్ గేమ్స్ [Aug-2015]

Cliffy Jump
3D గేమ్ ఇది. 60+ కేరెక్టర్స్ ను మీరు unlock చేసుకొని ఆడాలి. exploring కేటగిరి గేమింగ్ ఇది.

Slide 7 - 10 బెస్ట్ ఫ్రీ న్యూ ఆండ్రాయిడ్ గేమ్స్ [Aug-2015]

Adventure of Pongoss
pongoss అనే కేరక్టర్ ఒక దెయ్య్యం వెనుక వెళ్ళే అడ్వెంచర్ గేమ్. మధ్యలో obstacles ఉంటాయి. Leo Fortune గేమింగ్ కు సిమిలర్ గా ఉంటుంది.

Slide 8 - 10 బెస్ట్ ఫ్రీ న్యూ ఆండ్రాయిడ్ గేమ్స్ [Aug-2015]

Cube Jump
ఈజీ గా అర్తమయ్యే సింపుల్ గేమ్ కాని ఆడటానికి కష్టమైన లెవెల్స్ ఉంటాయి. కాని చాలెంజింగ్ గా అనిపిసిస్తుంది. స్పేస్ లో జంపింగ్ దీని కాన్సెప్ట్.

Slide 9 - 10 బెస్ట్ ఫ్రీ న్యూ ఆండ్రాయిడ్ గేమ్స్ [Aug-2015]

Vainglory
MOBA గేమ్ కు ఫ్యాన్స్ అయితే ఇది మీ ఫేవరేట్ గేమ్ అవుతుంది. ఫైటింగ్ గేమ్ కేటగిరి ఇది.

Slide 10 - 10 బెస్ట్ ఫ్రీ న్యూ ఆండ్రాయిడ్ గేమ్స్ [Aug-2015]

Mountain Goat Mountain
Zynga అనే ఫేమస్ గేమింగ్ కంపెని నుండి వచ్చిన కొత్త గేమ్. మంచి మౌంటెన్ క్లైమ్బింగ్ గేమ్

Slide 11 - 10 బెస్ట్ ఫ్రీ న్యూ ఆండ్రాయిడ్ గేమ్స్ [Aug-2015]

Piano Tiles 2
సింపుల్ మరియు  చాలెంజింగ్ గేమ్. ఇది సెకెండ్ వెర్షన్. గేమ్ ను డౌన్లోడ్ చేయటానికి దాని పేరు పై క్లిక్ చేయగలరు.

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status