ఈ రోజు ఉన్న టాప్ ఎలెక్ట్రానిక్ deals - FEB 29

బై PJ Hari | అప్‌డేట్ చేయబడింది Feb 29 2016
Slide 1 - ఈ రోజు ఉన్న టాప్ ఎలెక్ట్రానిక్ deals - FEB 29

ఇప్పుడు ఆన్ లైన్ షాపింగ్ లో ఏదో పండగలకు, పబ్లిక్ డేస్ కు మాత్రమే కాదు ప్రతీ రోజు కొన్ని మంచి డీల్స్ ఇస్తున్నాయి వెబ్ సైట్స్. ఇక్కడ మీకోసం అన్ని సైట్లలో ఉన్న మంచి డీల్స్ ను లిస్ట్ గా పొందిపరిచాము. చూడటానికి క్రిందకు స్క్రోల్ చేయండి. 

Slide 2 - ఈ రోజు ఉన్న టాప్ ఎలెక్ట్రానిక్ deals - FEB 29

Moto G 3rd Gen - 2gb ram - 16gb స్టోరేజ్ వేరియంట్ - ఒరిజినల్ ప్రైస్ 11,999 రూ.
6 months వారెంటీ తో unboxed హ్యాండ్ సెట్ 8,999 రూ లకు వస్తుంది shopclues లో. లింక్

Slide 4 - ఈ రోజు ఉన్న టాప్ ఎలెక్ట్రానిక్ deals - FEB 29

Sandisk 32gb పెన్ డ్రైవ్ ఒరిజినల్ ప్రైస్ - 650 రూ. అమెజాన్ లో 495 రూ లకు వస్తుంది ఈ లింక్ లో. 

Slide 5 - ఈ రోజు ఉన్న టాప్ ఎలెక్ట్రానిక్ deals - FEB 29

Oneplus 2 64GB - 4gb ర్యామ్ వేరియంట్ 18,900 రూ లకు ఈ లింక్ లో అమెజాన్ లో సేల్ అవుతుంది. ఇది refurbished హాండ్ సెట్.

Slide 6 - ఈ రోజు ఉన్న టాప్ ఎలెక్ట్రానిక్ deals - FEB 29

sandisk 32gb మైక్రో sd కార్డ్ with class 10 ఈ లింక్ లో స్నాప్ డీల్ లో 549 రూ లకు సేల్ అవుతుంది. ఒరిజినల్ ప్రైస్ - 750 రూ.

Slide 7 - ఈ రోజు ఉన్న టాప్ ఎలెక్ట్రానిక్ deals - FEB 29

Meizu MX5 ఒరిజినల్ ప్రైస్ 21,999 రూ. స్నాప్ డీల్ లో 13,499 రూ లకు సేల్ అవుతుంది ఈ లింక్ లో స్నాప్ డీల్ లో.

Slide 8 - ఈ రోజు ఉన్న టాప్ ఎలెక్ట్రానిక్ deals - FEB 29

WD Elements 2TB USB 3.0 Portable హార్డ్ డ్రైవ్ 5,800 రూ లకు 1 ఇయర్ ఇండియన్ వారెంటీ తో ఈ లింక్ లో షాప్ క్లూస్ లో సేల్. ఒరిజినల్ ప్రైస్ - 12,000 ఉంది షాప్ క్లూస్ లో.

సంభందిత /సరికొత్త ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

పాపులర్ ఫోటో స్టోరీలు

మొత్తం చూపించు
Advertisements

హాట్ డీల్స్

మొత్తం చూపించు
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status