Nokia 3 ని గత నెలలో భారత్ లో ఆండ్రాయిడ్ 7.0 తో ప్రవేశపెట్టారు . దీని తో పాటుగా Nokia 6 అండ్ Nokia 5 ని కూడా ప్రవేశపెట్టారు . ఇప్పుడు లేటెస్ట్ సమాచారం ప్రకారం Nokia 3 కి ఆగష్టు నెలలో మొత్తానికి 7.1.1 నౌగాట్ అప్డేట్ లభిస్తుంది . దీని గురించి కంపెనీ అధికారికంగా సమాచారం ఇచ్చింది .
ఆండ్రాయిడ్ 7.1.1 అప్డేట్ లభించినతరువాత ఈ ఫోన్ కి ' యాప్ షార్ట్ కట్ ' పేరు గల ఫీచర్ లభిస్తుంది . కీ బోర్డు ద్వారా యూజర్ డైరెక్ట్ గా GIF కూడా పంపించొచ్చు .
మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి