JIO ఇప్పుడు సరికొత్త చవకైన ప్లాన్ తో వచ్చేసింది . ఈ ప్లాన్ లో డైలీ కేవలం Rs. 9 రూపాయలలో మీకు ఏకంగా 2GB డేటా లభిస్తుంది .
ఒకవేళ మీరు జియో యొక్క Rs. 509 ధర గల ప్లాన్ తీసుకుంటే మీకు 56 రోజులకు డైలీ 2GB డేటా లభిస్తుంది . దీని కింద మొత్తం 112GB డేటా మీకు అందించబడుతుంది మరియు డేటా తో పాటుగా ఎలాగో అన్లిమిటెడ్ కాలింగ్ అండ్ జియో యాప్స్ వంటివన్నీ మీకు వస్తాయనుకోండీ. . ఒకవేళ మీకు డైలీ 1 జీబీ తక్కువ అనుకుంటే మీరు ఈ ప్యాక్ ని తీసుకోవచ్చు.
మరిన్ని మంచి డీల్స్ చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి