/var/www/html/wp-shared-data/advanced-cache.php Poco F6 Deadpool Limited Edition ఎక్స్ క్లూజివ్ ఫస్ట్ లుక్.! Digit.in

Poco F6 డెడ్ పూల్ లిమిటెడ్ ఎడిషన్ ను డెడ్ పూల్ మరియు వోల్వరిన్ 3D లోగో తో కూడిన రెడ్ కలర్ బ్యాక్ ప్యానల్ తో అందించింది

ఈ ఫోన్ బాక్స్ ను కూడా మార్వెల్ థీమ్ తో  అందించింది. ఇందులో డెడ్ పూల్ మరియు వోల్వరిన్ ఐటమ్స్ కలిగిన రెండు బాక్స్ లు ఉంటాయి

ఈ ఫోన్ ను ఈ రోజు విడుదలైన డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ మూవీ సహకారంతో తీసుకు వచ్చింది

Poco F6 డెడ్ పూల్ లిమిటెడ్ ఎడిషన్ ఆగస్టు 7 వ తేదీ నుండి Flipkart ద్వారా సేల్ కి అందుబాటులోకి వస్తుంది.

ఈ ఫోన్ ను 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజ్ తో రూ. 29,999 ధరలో లాంచ్ చేసింది

ఈ ఫోన్  1.5K రిజల్యూషన్, HDR 10+ మరియు Dolby Vision సపోర్ట్ కలిగిన డిస్ప్లే కలిగి ఉంటుంది

ఈ ఫోన్ Snapdragon 8s Gen 3 ప్రోసెసర్ తో వస్తుంది మరియు 90W  ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో ఉంటుంది

ఈ ఫోన్ లో HDR 10+ ఫార్మాట్ లో 4K UHD వీడియో లను షూట్ చెయ్యగల 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు 20MP సెల్ఫీ కెమెరా వుంది