HMD Crest Series
ఈరోజు భారత మార్కెట్లో విడుదల చేసింది
ఈ సిరీస్ నుంచి Crest మరియు Crest Max రెండు ఫోన్ లను విడుదల చేసింది.
ఈ రెండు ఫోన్ ల ఫీచర్స్ మరియు స్పెక్స్ లో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి.
ఈ రెండు ఫోన్లు కూడా Unisoc T760
చిప్ సెట్ తో పని చేస్తాయి
ఈ ఫోన్ 6GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో వస్తుంది
HMD Crest
ఈ ఫోన్ 50MP + 2MP డ్యూయల్ రియర్ మరియు 50MP సెల్ఫీ కెమెరా తో వస్తుంది
HMD Crest
ఈ ఫోన్ రూ. 14,499 ధరతో లాంచ్ అయ్యింది
HMD Crest
ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ తో వస్తుంది
HMD Crest Max
ఈ ఫోన్
64MP Sony + 5MP డ్యూయల్ రియర్ మరియు 50MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది
HMD Crest Max
ఈ ఫోన్
రూ. 16,499 ధరతో
లాంచ్ అయ్యింది
HMD Crest Max
ఈ రెండు ఫోన్లు కూడా 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీతో వస్తాయి
HMD Crest Series