Xiaomi Pad 8  ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు లాంచ్ అవుతుంది

ఈ ప్యాడ్ షియోమీ  అతి సన్నని మరియు పవర్ ఫుల్ ప్యాడ్ గా వస్తోంది

ఈ ప్యాడ్ భారీ  9200 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ అవుతుంది

ఈ షియోమీ ప్యాడ్ క్వాల్కమ్ Snapdragon 8s Gen 4 చిప్ సెట్ తో లాంచ్ అవుతుంది

ఈ ప్యాడ్  షియోమీ ఫోకస్ పెన్ ప్రో  సపోర్ట్ తో వస్తుంది.