Samsung Galaxy F70e 5G బడ్జెట్ ధరలో చాలా పెద్ద బ్యాటరీ మరియు లెథర్ ఫినిష్ వంటి మంచి ఆకట్టుకునే ఫీచర్స్ తో వచ్చింది.

4 జీబీ + 128 జీబీ ప్రైస్ : రూ. 12,999 6 జీబీ + 128 జీబీ ప్రైస్ : రూ. 14,999

ప్రైస్

ఈ ఫోన్ వెనుక లెథర్ ఫినిష్ తో  మంచి స్లీక్ డిజెన్ తో అందంగా కూడా ఉంటుంది.

డిజైన్

120Hz రిఫ్రెష్ రేట్ మరియు HD+ రిజల్యూషన్ కలిగిన 6.7 ఇంచ్ PLS LCD స్క్రీన్ కలిగి ఉంటుంది.

డిస్ప్లే 

ఈ ఫోన్ మీడియాటెక్ బడ్జెట్ చిప్ సెట్ Dimensity 6300 తో నడుస్తుంది.

ప్రోసెసర్

ఈ ఫోన్ 4 జీబీ / 6 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ తో కూడా వస్తుంది.

ర్యామ్ అండ్ స్టోరేజ్

ఈ ఫోన్ లో వెనుక 50MP + 2MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా ఉంది.

కెమెరా

ఈ ఫోన్ ను 6000 mAh బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో లాంచ్ చేసింది.

బ్యాటరీ