6 జీబీ + 128 జీబీ : రూ. 13,999 8 జీబీ + 128 జీబీ : రూ. 15,499 ధరతో లాంచ్ చేసింది.
ఈ స్మార్ట్ ఫోన్ 8.28mm మందం మరియు 212 g బరువుతో ఉంటుంది
ఈ ఫోన్ 6.8 ఇంచ్ HD+ LCD స్క్రీన్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 1200 నిట్స్ బ్రైట్నెస్, 144Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ 6.8 ఇంచ్ HD+ LCD స్క్రీన్ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ 1200 నిట్స్ బ్రైట్నెస్, 144Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ మీడియాటెక్ Dimensity 6300 చిప్ సెట్ తో వచ్చింది మరియు 8 జీబీ + 128 జీబీ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ 50MP Sony AI డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ 7000 mAh బిగ్ టైటాన్ బ్యాటరీ మరియు 60W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.