లాంచ్ డేట్

డిసెంబర్ 16వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది

ఫీచర్స్

రియల్ మీ నార్జో 90 5జి స్మార్ట్ ఫోన్  విక్టరీ పవర్ డిజైన్ కలిగి ఉంటుంది. 

స్క్రీన్

ఈ ఫోన్ 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్  కలిగిన స్క్రీన్ తో లాంచ్ అవుతుంది.

కెమెరా

ఇది డ్యూయల్ 50MP కెమెరాలు కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. Ai Edit Gene మరియు Ai ఎడిటర్ సపోర్ట్ తో కూడా వస్తుంది.

బ్యాటరీ

ఇది 7000 mAh బిగ్ టైటాన్ బ్యాటరీ మరియు 60W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో వస్తుంది.

IP రేటింగ్

ఈ ఫోన్ IP66, IP68 మరియు IP69  రేటింగ్ తో మంచి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ గా ఉంటుంది.