ఒప్పో ఈరోజు OPPO Pad 5 ను
ఇండియాలో విడుదల చేసింది
WiFi ఓన్లీ (8 జీబీ + 128 జీబీ)
ధర : రూ. 26,999
5G (8 జీబీ + 256 జీబీ)
ధర : రూ. 32,999
ప్రైస్
ఇది 12.06 ఇంచ్ స్క్రీన్ ను 2.8K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు డాల్బీ విజన్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది.
స్క్రీన్
ఈ లేటెస్ట్ టాబ్లెట్ ఫ్లాగ్ షిప్ గ్రేడ్ లో లెటెన్సీ పెన్సిల్ సపోర్ట్ తో వస్తుంది
పెన్సిల్
ఒప్పో పాడ్ 5 మీడియాటెక్ Dimensity 7300-Ultra తో పని చేస్తుంది.
ప్రోసెసర్
ఇందులో AI సమరీ, AI రికార్డింగ్ సమరీ మరియు రియల్ టైం హ్యాండ్ రైటింగ్ పోలిష్ వంటి మరిన్ని AI ఫీచర్స్ ఉన్నాయి
AI సపోర్ట్
10,050 mAh బిగ్ బ్యాటరీ మరియు 33W ఫాస్ట్ ఛార్జ్ తో ఈ టాబ్లెట్ వచ్చింది.
బ్యాటరీ
ఇందులో ముందు మరియు వెనుక 8MP కెమెరాలు ఉన్నాయి.
కెమెరా