Price
12GB + 512GB ధర : రూ. 59,999
12GB + 256GB ధర : రూ. 54,999
Offers
రూ. 5,000 SBI బ్యాంక్ డిస్కౌంట్ లేదా రూ. 5,000 అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ అందించింది
వన్ ప్లస్ ఈ స్మార్ట్ ఫోన్ ని చేతిలో ఇమిడి పోయేలా కాంపాక్ట్ సైజులో క్లీన్ డిజైన్ తో అందించింది.
Design
6.32 ఇంచ్ LTPO Pro XDR డిస్ప్లే కలిగి ఉంటుంది. Dolby Vision, HDR10+ మరియు HDR ViVid వంటి మల్టీ ఫార్మాట్ సపోర్ట్ తో వస్తుంది.
Display
Snapdragon 8 Elite తో లాంచ్ చేసింది. ఇది 12GB LPDDR5X ర్యామ్ మరియు 512GB (UFS 4.0) సూపర్ ఫాస్ట్ స్టోరేజ్ జతగా ఉంటుంది.
Performance
50MP (Sony LYT-700) మరియు 2X ఆప్టికల్ జూమ్ సపోర్ట్ 50MP టెలిఫోటో కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ లో ముందు 32MP లో సెల్ఫీ కెమెరా ఉంటుంది.
Camera
ఈ ఫోన్ లో 5,850 mAh బిగ్ బ్యాటరీ ఉంటుంది మరియు ఇది 80W SUPERVOOC ఫాస్ట్ ఛార్జ్ తో వస్తుంది.
Battery