Motorola Edge 70   బెస్ట్ ఫీచర్స్ మరియు గొప్ప డిజైన్ తో లాంచ్ అయ్యింది.

Motorola Edge 70 8 జీబీ + 256 జీబీ రూ. 29,999 

ప్రైస్

ఈ ఫోన్ కేవలం 5.99mm మందంతో కేవలం 159 గ్రాముల బరువుతో మాత్రమే ఉంటుంది.

డిజైన్

ఈ ఫోన్ 6.7 ఇంచ్ కర్వుడ్ AMOLED స్క్రీన్ ను 144Hz రిఫ్రెష్ రేట్, HDR 10+ సపోర్ట్ మరియు 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కలిగి ఉంటుంది.

డిస్ప్లే

ఈ మోటోరోలా ఫోన్ Snapdragon 7 Gen 4 తో నడుస్తుంది మరియు జతగా 8 జీబీ ర్యామ్ అండ్ 256 జీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

పెర్ఫార్మెన్స్

ఇందులో 5000 సిలికాన్ కార్బన్ బ్యాటరీ, 68W ఫాస్ట్ వైర్డ్ ఛార్జ్ మరియు 15W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది.

బ్యాటరీ

ఈ ఫోన్ 50MP మెయిన్ సెన్సార్, 50MP అల్ట్రా వైడ్ / మ్యాక్రో జతగా 13MP ఆప్టికల్ జూమ్ సెన్సార్ కలిగి ఉంటుంది. 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది.

కెమెరా