Moto G67 Power 5G నవంబర్ 5వ తేదీ మధ్యాహ్నం
12 గంటలకు అవుతుంది
Moto G67 Power 5G ప్రీమియం వేగన్ లెథర్ తో మూడు సరికొత్త రంగుల్లో లాంచ్ అవుతుంది
ఈ ఫోన్ 6.7 ఇంచ్ FHD+ స్క్రీన్ తో లంచ్ అవుతుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, మంచి బ్రైట్నెస్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ క్వాల్కమ్ Snapdragon 7s Gen 2 ప్రోసెసర్ జతగా 8 జీబీ ర్యామ్ మరియు 128 జీబీ స్టోరేజ్ తో వస్తుంది
ఈ ఫోన్ 50MP Sony LYTIA 600 ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది మరియు 32MP సెల్ఫీ కెమెరా ఉంటుంది
ఈ ఫోన్ సెగ్మెంట్ లీడ్
7000 mAh బిగ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీతో లాంచ్ అవుతుంది
ఈ ఫోన్ MIL - 810H మిలటరీ గ్రేడ్ ప్రొటెక్షన్ మరియు IP64 రేటింగ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది
ఇందులో డాల్బీ అట్మాస్ మరియు Hi-Res సపోర్ట్
కలిగిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు కూడా ఉంటాయి