లావా విరాట్ సిరీస్ నుంచి వి1 4G ఫోన్ లాంచ్ చేస్తోంది. టాప్ 5 ఫీచర్స్ కూడా ప్రకటించింది.

ఈ ఫోన్ 6.75 ఇంచ్ HD+డిస్ప్లే తో వస్తుంది

డిస్ప్లే

డిస్ప్లే

ఈ ఫోన్ లో 13MP Ai డ్యూయల్ రియర్ మరియు 5MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది.

డిస్ప్లే

కెమెరా

ఈ ఫోన్ లో 4GB ఫిజికల్ ర్యామ్, 4GB వర్చువల్ ర్యామ్ మరియు 64 GB స్టోరేజ్ ఉంటాయి.

డిస్ప్లే

ర్యామ్ & స్టోరేజ్

ఇది 5000 mAh బిగ్ బ్యాటరీతో లాంచ్ అవుతుంది.

డిస్ప్లే

బ్యాటరీ

ఈ ఫోన్ సరికొత్త డిజైన్ మరియు డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ IP65 రేటింగ్ తో వస్తుంది.

డిస్ప్లే

డిజైన్