00:05:29.26నిముషాలు |3208 వ్యూస్ |183 day(s) ago

Redmi Go Unboxing

చేత Team Digit | పబ్లిష్ చేయబడింది Apr 16, 2019
Like 2kDislike 200Comment 50

Redmi Go ప్రత్యేకతలు ఈ Redmi Go ఫోన్ 16: 9 యాస్పెక్ట్ రేషియో డిస్ప్లేలో, ఎగువ మరియు దిగువ భాగంలో మందపాటి అంచులు కలిగి ఉంటుంది మరియు ఈ Redmi Go యొక్క వెనుకవైపు ఉన్న ఒక ఎడమ మూలలో సింగల్ కెమెరా మరియు ఫ్లాష్ మాడ్యూల్ ఉన్నాయి. Redmi Go 1280x720p రిజల్యూషను అందించగల, ఒక 5-అంగుళాల LCD HD డిస్ప్లేని కలిగి ఉంటుంది, Redmi Go క్వాల్కమ్ యొక్క స్నాప్ డ్రాగన్ 425 SoC తో నడుస్తుంది. ఒక మైక్రో SD కార్డు ద్వారా 128GB వరకు పెంచుకునేలా, 8GB మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజికి జతగా 1 జీబి ర్యామ్ తో ఈ Redmi Go హ్యాండ్ సెట్ లభిస్తుంది. ఈ Redmi Go రూ.4,499 రూపాయల ధరతో అందుబాటులో ఉంటుంది. ఆప్టిక్స్ పరంగా, ఈ Redmi Go స్మార్ట్ ఫోన్ ఒక 8MP ఒకే వెనుక కెమెరాతో f / 2.0 ఎపర్చరు మరియు 1.12μm పిక్సెల్ పరిమాణంతో వస్తుంది. ముందు, Redmi Go ఒక 5MP సెన్సారుని కలిగివుంది. Redmi Go 1.12μm పిక్సెల్ పరిమాణం మరియు ఒక f / 2/2 ఎపర్చరుతో ఉంటుంది. Redmi Go ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (గో ఎడిషన్) ద్వారా నడిచే ఈ Redmi Go హ్యాండ్సెట్, ఒక 3000 mAh బ్యాటరీ, మైక్రోUSB ఛార్జింగ్ పోర్టులతో వస్తుంది. ఈ Redmi Go ఫోన్ బ్లాక్ మరియు బ్లూ కలర్ రకాలు మరియు డ్యూయల్ సిమ్ మద్దత్తుతో లభిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్, 20 కి పైగా భారతీయ భాషలను కలిగివుంటుంది మరియు ప్రత్యేకంగా హిందీ భాషలో Google Assistance ని కూడా కలిగివుంటుంది. https://www.digit.in/te/ https://www.facebook.com/digittelugu/


advertisements
advertisements
డిజిట్‌ను అడగండి

ఇటీవలి ప్రశ్నలు

కామెంట్
కామెంట్ పోస్ట్ చేయుటలో మొదటివారు అవ్వండి
ఒక కొత్త కామెంటును పోస్టు చేయి
ఒక కామెంటు పోస్ట్ చేయడానికి మీరు తప్పకుండా సైన్ ఇన్ చేయాలి
advertisements
advertisements
advertisements
advertisements