శామ్సంగ్ గెలాక్సీ M 10 అన్ బాక్సింగ్

By Team Digit | Publish on 29-Jan-19
Digit’s You Tube Channel

2170 Subscribers . 89 Videos

మొబైల్ మారేట్లో తన పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి, శామ్సంగ్ గెలాక్సీ తన M -సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. అంతేకాదు, ఈ స్మార్ట్ ఫోన్లను మంచి బడ్జెట్ పరిధిలో తీసుకురావడం విశేషంగా చెప్పొచ్చు మరియు నోచ్ డిస్ప్లేతో శామ్సంగ్ నుండి వచ్చిన మొదటి స్మార్ట్ ఫోనులు కూడా ఇవే అని చెప్పొచ్చు. Samsung Galaxy M10 90% స్క్రీన్ టూ బాడీ రేషియాతో వస్తుంది. Samsung Galaxy M10 1.6GHz వద్ద క్లాక్ చేయబడిన Exynos 7870 ఆక్టా కోర్ ప్రాసెసర్ శక్తితో వస్తుంది. Samsung Galaxy M10, 2GB + 16GB స్టోరేజి మరియు 3GB + 32GB వంటి రెండు వేరియంట్లలో లభిస్తుంది మరియు ఒక మెమొరీ కార్డ్ ద్వారా 512GB వరకు దీని స్టోరేజిని పెంచుకునే వీలును కూడా కలిగిఉంటుంది.Samsung Galaxy M10 డ్యూయల్ VoLTE సిమ్ ఫిచరుతో వస్తుంది.

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status