INFINIX S5 PRO Unboxing & TOP features [తెలుగు]

By | Publish on 06-Mar-20
Digit’s You Tube Channel

2170 Subscribers . 89 Videos

Infinix S5 Pro: ధర Infinix S5 Pro (4GB + 64GB) : ధర - Rs.9,999 ఈ Infinix S5 Pro ఫోన్ కేవలం ఒకే ఒక్క వేరియంట్ తో మాత్రమే విడుదల చెయ్యబడింది. Infinix S5 Pro : ప్రత్యేకతలు ఈ Infinix S5 Pro స్మార్ట్ ఫోన్, ఒక 6.53 అంగుళాల పరిమాణం గల ఫుల్ వ్యూ డిస్ప్లేతో ఉంటుంది మరియు ఇది FHD + రిజల్యూషన్ అందిస్తుంది. ఈ డిస్ప్లే కంటెంట్ చక్కగా వీక్షించే విధంగా ఒక 19.5:9 ఆస్పెక్ట్ రేషియాతో వస్తుంది. ఇది 2.3 GHz వరకూ క్లాక్ స్పీడ్ అందించగల ఒక Mediatek Helio P35 ఆక్టా కోర్ ప్రొసెసరు శక్తితో వస్తుంది. అలాగే, ఇందులో గేమింగ్ కోసం కూడా ప్రత్యేకమైన గేమింగ్ మోడుతో వస్తుంది. ఈ ఫోన్ కేవలం 4GB ర్యామ్ మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజితో గల ఒకేఒక వేరియంట్ తో మాత్రమే వస్తుంది. ఒక డేడికేటెడ్ మెమోరికార్డుతో 256GB వరకు స్టోరేజిని పెంచుకోవచ్చు. ఇక కెమెరాల విషయానికి వస్తే, ఇది ఒక వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సేటప్పుతో వస్తుంది. ఇందులో ఒక ప్రధాన 48MP కెమేరాకి జతగా 2MP డెప్త్ సెన్సార్ మరియు మూడవ లో లైట్ సెన్సార్ సేతప్పుతో వస్తుంది. అయితే, ముందు భాగంలో మాత్రం, 16MP పాప్ అప్ సెల్ఫీ కెమేరాతో వస్తుంది. ఈ పాప్ అప్ సెల్ఫీ కెమేరాతో చాలా ఫీచర్లను కూడా అందించింది. ఇక ఈ ఫోన్ మొత్తానికి శక్తిని అందించాడాని సరిపడా 4000mAh బ్యాటరీని ఇందులో ఇచ్చింది. https://www.digit.in/te/ https://www.facebook.com/digittelugu/

Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status