00:10:47.53నిముషాలు |47 వ్యూస్ |153 day(s) ago

Huawei P30 Pro Unboxing & First impressions

చేత Team Digit | పబ్లిష్ చేయబడింది Apr 16, 2019
Like 2kDislike 200Comment 50

అనేక లీక్స్ మరియు రూమర్ల తరువాత, ఎట్టకేలకు Huawei పారిస్ కన్వెన్షన్ సెంటర్, ఫ్రాన్స్ లో జరిగిన ఒక కార్యక్రమంలో Huawei P30 మరియు P30 ప్రో స్మార్ట్ ఫోన్లను ప్రారంభించింది. ఊహించిన విధంగా, ఈ ఫోన్లు ఫోటోగ్రఫీ రికార్డులు బద్దలు కొట్టనుంది మరియు శక్తివంతమైన వీడియోగ్రఫీ ని ప్రధాన లక్ష్యంగా చేసుకున్నాయి ఈ చైనీస్ టెక్ దిగ్గజం Huawei P30 సిరీస్ ఫోన్లు ఇప్పటివరకు వచ్చిన వాటిలో చాలా అడ్వాన్సుడ్ కెమేరా కలిగి వున్నాయి మరియు ప్రొఫెషనల్ కెమేరాలతో కూడా పడేలా ఉంటాయి అని చెప్పారు. ఈ ఫోన్లు సూపర్ స్పెక్ట్రమ్ సెన్సార్, ఒక ఆప్టికల్ సూపర్ జూమ్ లెన్స్ మరియు టైం ఆఫ్ ఫ్లయిట్ (TOF) కెమెరాతో కలగలుపుగా వస్తాయి. ఈ లెన్సులు మంచి OIS మరియు AIS ఇమేజ్ స్టెబిలిజేషన్ టెక్నాలజీని కలిగి ఉన్నాయని కూడా పేర్కొన్నారు. కెమెరా Huawei P30 Pro, ఒక 40MP ప్రధాన కెమెరా సూపర్ స్పెక్ట్రమ్ సెన్సార్ మరియు లెన్స్ కలిగి ఒక f1.8 అపర్చరుతో వుంటుంది మరియు ఒక f2.2 అపర్చరు గల 16MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఇంకా f2.4 అపర్చరుతో ఒక 8MP టెలిఫోటో కెమెరాతో సహా ఒక Leica ట్రిపుల్ కెమెరా వ్యవస్థను అమర్చారు . ముందు AI HDR + తో ఒక 32MP కెమెరాను అందించారు. ఇక Huawei p30 Pro విషయానికి వస్తే, ఇది ఒక Leica క్వాడ్ కెమెరా సెటప్పుతో వస్తుంది. Huawei P30 Pro లో f1.6 అపర్చరు యాగాల ఒక 40MP ప్రధాన కెమెరా, f2.2 అపర్చరు గల ఒక 20MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, f3.4 అపర్చరు గల ఒక 8MP 5X టెలిఫోటో కెమెరా మరియు ఒక టైమ్ ఆఫ్ ఫ్లైట్ (TOF) కెమెరా, AI HDR + ఒక 32MP సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఈ రెండు ఫోన్లు సాధారణ వాటికంటే భిన్నమైన బేయర్ ఫిల్టర్లను కలిగివుంది. ఇవి ఒక 1 / 1.7-అంగుళాల Huawei SuperSpectrum సెన్సార్ తో వస్తాయి. RGBG బేయర్ ఫిల్టర్, సంప్రదాయ సెన్సార్ల వలనే కాకుండా, సూపర్ స్పెక్ట్రమ్ సెన్సార్ ఆకుపచ్చ పిక్సెళ్ళ స్థానములో పసుపు పిక్సెళ్ళను కలిగివున్న RYYB ఫిల్టర్ ఉంది. దీనికారణంగా, ఈ సెన్సార్ 40 శాతం ఎక్కువ కాంతిని అనుమతిస్తుందని, హువావే తెలిపింది. అలాగే, Huawei p30 మరియు Huawei p30 ప్రో వరుసగా 204.800 మరియు 409.600 అధిక గరిష్ట ISO రేటింగ్ అందిస్తాయని పేర్కొంది. https://www.digit.in/te/ https://www.facebook.com/digittelugu/


advertisements
advertisements
డిజిట్‌ను అడగండి

ఇటీవలి ప్రశ్నలు

కామెంట్
కామెంట్ పోస్ట్ చేయుటలో మొదటివారు అవ్వండి
ఒక కొత్త కామెంటును పోస్టు చేయి
ఒక కామెంటు పోస్ట్ చేయడానికి మీరు తప్పకుండా సైన్ ఇన్ చేయాలి
advertisements
advertisements
advertisements
advertisements