[Telugu-తెలుగు] Samsung Galaxy A50 | అన్ బాక్సింగ్

By Team Digit | Publish on 01-Mar-19
Digit’s You Tube Channel

2170 Subscribers . 89 Videos

శామ్సంగ్ గెలాక్సీ A50 గెలాక్సీ A సిరీస్ నుండి వచ్చిన మూడు ఫోన్లలో, ఈ samsung Galaxy A50 స్మార్ట్ ఫోన్ ప్రీమియంగా ఉంటుంది. ఈ samsung Galaxy A50 ఒక 6.4 అంగుళాల ఫుల్ HD+ సూపర్ AMOLED ఇన్ఫినిటీ U- డిస్ప్లేతో ఉంటుంది. samsung Galaxy A50 ఒక 91.6 %స్క్రీన్- టూ- బాడీ రేషియోతో వస్తుంది. samsung Galaxy A50 వేనుక భాగంలో ఒక ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్పును కలిగి ఉంటుంది. ఈ ట్రిపుల్ రియర్ కెమెరా, ఒక 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ జతగా 25MP ప్రధాన కెమరాతో జతగా మరొక 5MP డెప్త్ కెమేరాని కలిగి ఉంటుంది. ఈ కెమేరా, శామ్సంగ్ యొక్క ఇంటెలిజెంట్ సీన్ ఆప్టిమైజర్ ని ఉపయోగించి, కాంట్రాస్ట్, బ్రైట్ మరియు కలర్ ను ఆప్టిమైజ్ చేస్తుంది. ఈ samsung Galaxy A50 స్మార్ట్ ఫోన్ ఒక Exynos 9610 ఆక్టా - కోర్ ప్రాసెసర్ మరియు జతగా 6GB ర్యామ్ శక్తితో నడుస్తుంది. ఈ samsung Galaxy A50 ఫోన్ ఒక ఆన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో అందించబడింది. samsung Galaxy A50 ఒక 15W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేయగల ఒక 4,000 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ samsung Galaxy A50 ఫోన్, బ్లూ, బ్లాక్ మరియు వైట్ వంటి మూడు కలర్ల ఎంపికతో లభిస్తుంది. samsung Galaxy A50, 4GB మరియు 6GB ర్యామ్ వేరియంట్లలో లభిస్తుంది.

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status