మీరు మార్కెట్ లో 15000 లో లభించే బెస్ట్ ఫోన్ గురించి చూస్తున్నట్లయితే మీకు చాలా ఆప్షన్స్ వున్నాయి . రాను రాను టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పు స్మార్ట్ ఫోన్స్ లో వచ్చాయి . అంటే 16 ఎంపీ రేర్ కెమెరాలు Full HD డిస్ప్లే లు అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్స్ అన్నే కలగలిపి ఇప్పుడు మనకి 15000 లోపు మొబైల్స్ లో లభించటం అనేది సర్వ సాధారణం అయిపోయింది . మరియు బ్యాటరీ కెపాసిటీ కూడా భారీ గా ఇస్తున్నారు . అందుకే చాలా మంది 15000 లోపు ఏ కంపెనీ ఫోన్ కొనాలని ఎంతో సతమతమవుతూ వుంటారు . అయితే ఇక్కడ మీకు ఈ ఈ సందేహం తీరుతుంది. ఇక్క డా 15000 లో బెస్ట్ ఫీచర్స్ గల స్మార్ట్ ఫోన్స్ డీటెయిల్స్ మీ కోసం పొందుపరచబడ్డాయి. పదండి వాటిపై ఓ లుక్కేద్దాం..! Although the prices of the products mentioned in the list given below have been updated as of 17th Apr 2021, the list itself may have changed since it was last published due to the launch of new products in the market since then.
ఈ lenovo Z2 Plus అనే స్మార్ట్ ఫోన్ ఎటువంటి సందేహం లేకుండా Rs. 15,000 లోపు కొనే బెస్ట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పవచ్చు. . క్వాల్ కామ్ స్నాప్డ్రాగన్ 820 SoC ని కలిగి వుంది , ఈ ఫోన్ పెర్ఫార్మన్స్ ఇంచుమించు OnePlus 3 కి దగ్గరగా ఉంటుంది . మరియు 5- ఇంచెస్ 1080p డిఆప్లయ్ మరియు రోజంతా వచ్చే బ్యాటరీ లైఫ్ . కానీ రారా కెమెరా విషయం లో కొద్దిగా ఇబ్బంది పడవలసి వస్తుంది . అయినా కానీ ఇది 15000. లో లభించే మంచి స్మార్ట్ ఫోన్ . స్పెక్స్ : డిస్ప్లే : 5-ఇంచెస్ ,1080p SoC: క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820 RAM: 3GB స్టోరేజ్ : 32 GB కెమెరా : 13MP, 8MP బ్యాటరీ : 3500 mAh OS: ఆండ్రాయిడ్ 6.0.1
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5" (1080 x 1920) |
Camera | : | 13 | 8 MP |
RAM | : | 4 GB |
Battery | : | 3500 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 821 |
Processor | : | Quad |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 10500 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 19999 |
ఈ Coolpad Cool 1, కూడా 15000 లోపు కొండగె ఒక మంచి స్మార్ట్ ఫోన్ .దీనిలోని డ్యూయల్ కెమెరా కూడా Bokeh మోడ్ లో వినియోగదారులు మంచి పోర్ట్రైట్లను షూట్ చేయడానికి అనుమతిస్తుంది. స్పెక్స్ : డిస్ప్లే : 5.5- ఇంచెస్ ,1080p SoC: క్వాల్ కామ్ స్నాప్డ్రాగన్ 652 RAM: 4GB స్టోరేజ్ : 32 GB కెమెరా : డ్యూయల్ 13MP, 8MP బ్యాటరీ : 4000 mAh OS: ఆండ్రాయిడ్ 6.0
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5.5" (1080 x 1920) |
Camera | : | 13 & 13 MP | 8 MP |
RAM | : | 3 & 4 GB |
Battery | : | 4060 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 652 |
Processor | : | Octa |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 7499 | |
![]() ![]() |
అందుబాటు |
₹ 11880 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 13637 |
Xiaomi Redmi Note 4 స్మార్ట్ ఫోన్ ఈ లిస్ట్ లో Rs. 15,000 లో ఈ లిస్ట్ లో దొరికే రెండవ మంచి స్మార్ట్ ఫోన్ . ఇది పనితీరు, కెమెరా మరియు నిర్మాణానికి సంబంధించి కొద్దిగా మెరుగైన లీకో లి 2 కు కోల్పోతుంది. బాటరీ లైఫ్ పరముగా Rs.15,000 లో దొరికే చాలా మంచి స్మార్ట్ ఫోన్ . 4100mAh బాటరీ సింగల్ ఛార్జ్ తో రెండురోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది . 13MP రేర్ కెమెరా అంత గొప్పగా ఉండదు , కానీ అన్నిరకాల లైట్ కండీషన్స్ లోను మంచి ఇమేజెస్ ని ప్రొవైడ్ చేస్తుంది . స్పెక్స్ : డిస్ప్లే : 5.5- ఇంచెస్ , 1080p SoC: క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 RAM: 3GB స్టోరేజ్ : 32GB బ్యాటరీ : 4100mAh OS: ఆండ్రాయిడ్ 6.0
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5.5" (1080 x 1920) |
Camera | : | 13 | 5 MP |
RAM | : | 4 GB |
Battery | : | 4100 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 625 |
Processor | : | Octa |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 10490 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 10499 |
మీరు మంచి ఫోన్ బడ్జెట్ లో పొందాలనుకుంటే 15000 లో , Nubia Z11 Mini కి ఏదీ సరితూగదు . మంచి కెమెరా క్వాలిటీ కలిగి 5- ఇంచెస్ డిస్ప్లే గల అమేజింగ్ ఫోన్. ఈ డివైస్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 617 SoC, అనేది రోజువారీ పనులకు చాలా వరకు సహకరిస్తుంది. ఓవరాల్ గా పెర్ఫార్మన్స్ బాగుంటుంది . స్పెక్స్ : డిస్ప్లే : 5- ఇంచెస్ , 1080p, SoC: క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 617, RAM: 3GB, స్టోరేజ్ : 32GB, Batter బ్యాటరీ : 2800mAh, కెమెరా : 16MP, OS: ఆండ్రాయిడ్ 5.1.1
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5" (1080 x 1920) |
Camera | : | 16 | 8 MP |
RAM | : | 3 GB |
Battery | : | 2800 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 617 |
Processor | : | Octa |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 12999 |
ఈ Honor 6X స్మార్ట్ ఫోన్ 15000 లో దొరికే చాలా మంచి స్మార్ట్ ఫోన్ ఇది ఇప్పుడు మార్కెట్ లో అందుబాటులో కలదు . a డ్యూయల్ కెమెరా సెటప్ కలిగి , మామూలు లైట్ కండీషన్స్ లో కూడా మంచి ఇమేజెస్ ని ఇస్తుంది . The clever software ‘Bokeh’ also makes things quite interesting and is really పెర్ఫార్మన్స్ పరంగా మిగతా బడ్జెట్ ఫోన్స్ తో పోలిస్తే కొంచెం వెనుక పడింది. స్పెక్స్ : డిస్ప్లే : 5.5- ఇంచెస్ , 1080p SoC: HiSilicon Kirin 655 RAM: 4GB స్టోరేజ్ : 32GB కెమెరా: 12MP + 2MP, 8MP బ్యాటరీ : 3340 mAh OS: ఆండ్రాయిడ్ 6.0
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5.5" (1080 x 1920) |
Camera | : | 12 + 2 MP | 8 MP |
RAM | : | 4 GB |
Battery | : | 3340 mAh |
Operating system | : | Android |
Soc | : | Kirin 655 |
Processor | : | Octa |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 10704 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 10999 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 13999 |
Xiaomi Mi Max అనేది మంచి బడ్జెట్ డివైస్ . ఇది ఏకంగా 6.44 ఇంచెస్ భారీ డిఆప్లయ్ కలిగి వుంది .దీని బాటరీ లైఫ్ కూడా పూర్తిగా 3 రోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది స్పెక్స్ : డిస్ప్లే : 6.44- ఇంచెస్ , 1080p SoC: క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 650 RAM: 3GB స్టోరేజ్ : 32GB బ్యాటరీ : 3850mAh OS: ఆండ్రాయిడ్ 6.0
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 6.44" (1080 x 1920) |
Camera | : | 16 MP | 5 MP |
RAM | : | 3 & 4 GB |
Battery | : | 4850 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 650 |
Processor | : | Hexa |
![]() ![]() |
అందుబాటు |
₹ 9999 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 14999 |
Redmi 4 స్మార్ట్ ఫోన్ 5-ఇంచెస్ డిస్ప్లే కలిగి మంచి బిల్డ్ క్వాలిటీ తో మంచి పెర్ఫార్మన్స్ ఇస్తుంది , Rs.15,000 లో దొరికే మంచి స్మార్ట్ ఫోన్ గా చెప్పవచ్చు. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 435 SoC, ని కలిగి 15000 లో దొరికే బెస్ట్ స్మార్ట్ ఫోన్ . 13MP కెమెరా దీనిలో ది బెస్ట్ అని చెప్పవచ్చు ,
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5" (720 x 1280) |
Camera | : | 13 | 5 MP |
RAM | : | 3 GB |
Battery | : | 4100 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 435 |
Processor | : | Octa |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 7990 | |
![]() ![]() |
అందుబాటు |
₹ 9290 |
Lenovo's K6 Power డిసైన్ దగ్గరగా Xiaomi Redmi Note 3. దీనిలోని పెర్ఫార్మన్స్ చూస్తే ఆక్టా కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 430 SoC పై నడుస్తుంది . మరియు 3GB RAM, మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ని microSD కార్డు ద్వారా ఎక్స్ పాండ్ చేయవచ్చు .13MP rరేర్ కెమెరా , w కలిగి వుంది స్పెక్స్ : డిస్ప్లే : 5- ఇంచెస్ , 1080p SoC: క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 430 RAM: 3GB స్టోరేజ్ : 32GB బాటరీ : 4100mAh OS: Android 6.0
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5" (1080 x 1920) |
Camera | : | 13 | 8 MP |
RAM | : | 3 & 4 GB |
Battery | : | 4000 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 430 |
Processor | : | Octa |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 6898 | |
![]() ![]() |
అందుబాటు |
₹ 9999 | |
![]() ![]() |
అందుబాటు |
₹ 11702 |
15000 లో దొరికే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ | Seller | Price |
---|---|---|
lenovo Z2 Plus | amazon | ₹10500 |
Coolpad Cool 1 | flipkart | ₹7499 |
Xiaomi Redmi Note 4 | flipkart | ₹10490 |
Nubia Z11 Mini | amazon | ₹12999 |
Honor 6X | Tatacliq | ₹10704 |
Xiaomi Mi Max | amazon | ₹9999 |
Redmi 4 | amazon | ₹7990 |
lenovo k6 power | Tatacliq | ₹6898 |