టెక్నాలజీ ముందుకు వెళుతుంది మరియు స్మార్ట్ఫోన్లు మరింత శక్తివంతంగా మారుతున్నాయి , వాటి కెపాసిటీ కూడా మరింత పెరుగుతూ వస్తుంది . ఇటీవలి కాలంలో, తాజా స్మార్ట్ఫోన్లు దాదాపు 8GB DDR4 RAM ను కలిగి ఉంటున్నాయి . కెమెరా క్వాలిటీ ప్రతి కొత్త స్మార్ట్ఫోన్ లో DSLRs దగ్గరగా వస్తోంది. అయితే, ఈ ఫోన్లన్నీ ప్రీమియం ధర వద్ద లభిస్తాయి . కాబట్టి, భారతదేశంలో మీరు కొనగలిగే ఉత్తమ మొబైల్ ఫోన్ల డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. భారతదేశంలో కొనుగోలు చేసే ఉత్తమ ఫోన్ల లిస్ట్ 2017 ఇక్కడ ఇవ్వబడింది , ఈ లిస్ట్ పెర్ఫార్మన్స్ మరియు ఫీచర్స్ డీటెయిల్స్ ని అందిస్తుంది. Although the prices of the products mentioned in the list given below have been updated as of 7th Nov 2017, the list itself may have changed since it was last published due to the launch of new products in the market since then.
ఆపిల్ ఐఫోన్ 7 ప్లస్ ఐఫోన్ 6s ప్లస్ లాగా ఉండవచ్చు, కానీ డిజైన్ పరంగా ఇది కొత్త ఫోన్. కొత్త ఐఫోన్ ని రెండు మేజర్ అప్డేట్ లు ఉన్నాయి. మొదట ఐఫోన్ 7 ప్లస్ ఒక డ్యూయల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది, ఇది మంచి ఇమేజెస్ ఇస్తుంది మరియు ఇది కొత్త ఆపిల్ A10 చిప్ కలిగి వుంది . మునుపటి iPhone వినియోగదారులు కొద్దిగా భిన్నమైన యాంటెన్నా లైన్స్ మరియు ఒక టాప్ టిక్ , నాన్ టాక్ టైల్ హోమ్ బటన్ ని కూడా గమనిస్తారు. ఇతర పెద్ద అప్డేట్ IP67 సర్టిఫికేషన్, ఇది వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో వస్తుంది . రోజువారీ బ్యాటరీ లైఫ్ కూడా చాలా మంచిది.
SPECIFICATION | ||
---|---|---|
Processor | : | A10 Quad core (2.34 GHz) |
Memory | : | 3 GB RAM, 32GB & 128GB Storage |
Display | : | 5.5″ (1080 x 1920) screen, 401 PPI |
Camera | : | 12 + 12 MP MP Rear camera, 7 MP Front Camera with Video recording |
Battery | : | 2900 mAh battery |
SIM | : | Single SIM |
Features | : | LED Flash, Dust proof and water resistant |
శామ్సంగ్ గెలాక్సీ S8 నిస్సందేహంగా నేడు మార్కెట్లో అత్యంత అందమైన స్మార్ట్ఫోన్. Exynos 8895 చిప్సెట్ ఫాస్ట్ గా చేస్తుంది మరియు 18.5: 9 యూనివియమ్ యాస్పెక్ట్ రేషియో ఫోన్ ని కాంపాక్ట్ చేయడానికి అనుమతిస్తుంది. శామ్సంగ్ అదే కెమెరా లో కొంత మెరుగుదల చేసింది . అయితే ఇది ఐఫోన్ 7 ప్లస్ 'కెమెరా, ని బీట్ చేయలేదు . ఇది పూర్తిగా వాటర్ రెసిస్టెంట్ ఫోన్, వినియోగదారులకు తగినంత స్టోరేజ్ మరియు RAM తో వస్తుంది .
SPECIFICATION | ||
---|---|---|
Processor | : | Exynos 8895 Octa core (2.3 GHz) |
Memory | : | 4 GB RAM, 64 GB Storage |
Display | : | 5.8″ (1440 x 2960) screen, 570 PPI |
Camera | : | 12 MP Rear camera, 8 MP Front Camera with Video recording |
Battery | : | 3000 mAh battery with fast Charging |
SIM | : | Dual SIM |
Features | : | LED Flash, Dust proof and water resistant, Wireless Charging |
మరింత పెద్ద స్క్రీన్ ఇష్టమైన వారికి, శామ్సంగ్ గెలాక్సీ S8 + ఒక 6.2 అంగుళాల డిస్ప్లే మరియు QHD రెజల్యూషన్ కలిగి ఈ ఫోన్ నచ్చుతుంది . AMOLED ప్యానెల్ బాగుంది మరియు Exynos 8895 SoC ఫోన్ ని ఫాస్ట్ మరియు స్మూత్ గా ఉంచుతుంది. గెలాక్సీ S8 లో లానే దీనిలో కూడా అదే కెమెరా, ఎవరైతే పెద్ద స్క్రీన్ తో ఒక Android స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్నారో వారికోసం ఇది ప్రధానంగా ఉంది. నిజానికి, ఇది మీరు నేడు కొనుగోలు చేయవచ్చు శామ్సంగ్ గెలాక్సీ S8 + నేడు కొనుగోలు ఉత్తమ స్మార్ట్ఫోన్లలో ఒకటి.
SPECIFICATION | ||
---|---|---|
Processor | : | Exynos 8895 Octa core (2.3 GHz) |
Memory | : | 4 GB RAM, 64 GB Storage |
Display | : | 6.2″ (1440 x 2960) screen, 529 PPI |
Camera | : | 18 MP Rear camera, 8 MP Front Camera with Video recording |
Battery | : | 3500 mAh battery |
SIM | : | Single / Dual SIM |
Features | : | LED Flash, Dust proof and water resistant |
సంవత్సరాలుగా పలువురు ఫోన్ తయారీదారులతో కలిసి పనిచేసిన తరువాత, గూగుల్ చివరకు Google ద్వారా స్మార్ట్ఫోన్ ని ప్రొడ్యూస్ చేసింది . ఫోన్ యొక్క సాఫ్ట్ వేర్ నుండిడిసైన్ వరకు, ప్రతిదీ Google చేత చేయబడింది . క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 821 ఆధారితమైన ఈ డివైస్ మీరు ఈరోజు కొనుగోలు చేయగలిగిన అత్యుత్తమ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్. ఇది బాగా తెలిసిన డిజైన్ మరియు ఒక అద్భుతమైన 2K డిస్ప్లే అందిస్తుంది. ఇది 5.5 అంగుళాల డిస్ప్లే కలిగి వుంది .
SPECIFICATION | ||
---|---|---|
Processor | : | Qualcomm Snapdragon 821 Quad core (2.15 GHz) |
Memory | : | 4 GB RAM, 32GB & 128GB Storage |
Display | : | 5.5″ (2560 x 1440) screen, 534 PPI |
Camera | : | 12 MP Rear camera, 8 MP Front Camera with Video recording |
Battery | : | 3450 mAh battery |
SIM | : | Single SIM |
Features | : | LED Flash |
వన్ ప్లస్ 5 నేడు మార్కెట్లో ఫాస్టెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్ అనటం ఎటువంటి సందేహం లేదు . అయితే, ఇది కంపెనీ యొక్క ప్రసిద్ది చెందిన "ఫ్లాగ్షిప్ కిల్లర్" . OnePlus డ్యూయల్ కెమెరా కలిగి వుంది , ఫోన్ ఇప్పటికీ ఒక గొప్ప కెమెరాను కలిగి ఉంది. ఇది అత్యుత్తమ Android ఫోన్లలో ఒకటి, మరియు వేగవంతమైన Android ఫోన్ ని కోరుకునే వ్యక్తులకు సరిగ్గా సరిపోతుంది .
SPECIFICATION | ||
---|---|---|
Processor | : | Qualcomm Snapdragon 835 Octa core (2.45 GHz) |
Memory | : | 6 GB RAM, 64 GB Storage |
Display | : | 5.5″ (1080 x 1920) screen, 401 PPI |
Camera | : | 16 + 20 MP MPDual Rear camera, 16 MP Front Camera with Video recording |
Battery | : | 3300 mAh battery |
SIM | : | Dual SIM |
Features | : | LED Flash |
ఇది చాలా మంచి పెర్ఫార్మన్స్ ని యూజర్స్ కి అందిస్తుంది . ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 835 soc కలిగి వుంది . HTC స్టోరేజ్ లో 128GB తో పాటు డివైస్ లో 6GB RAM ని అందిస్తుంది . అయితే, ఫోన్ యొక్క కెమెరా చూస్తే వెనుక 12MP కెమెరా కలిగి వుంది . ఇది కొన్ని క్వాలిటీ ఇమేజస్ ని అందిస్తుంది .
SPECIFICATION | ||
---|---|---|
Processor | : | Qualcomm Snapdragon 835 Octa core (2.4 GHz) |
Memory | : | 6 GB RAM, 128 GB Storage |
Display | : | 5.5″ (1440 x 2560) screen, 534 PPI |
Camera | : | 12 MP Rear camera, 16 MP Front Camera with Video recording |
Battery | : | 3000 mAh battery |
SIM | : | Single / Hybrid Dual SIM |
Features | : | LED Flash, Dust proof and water resistant |
960fps s స్లో మోషన్ వీడియో రికార్డింగ్ మరియు ఏకైక నిజమైన 4K డిస్ప్లే తో, సోనీ Xperia XZ ప్రీమియం ఫ్లాగ్షిప్ గిమ్మిక్స్ పూర్తి చేసింది. కంపెనీ దాని కెమెరాను కొంత మార్జిన్ తో మెరుగుపర్చింది . ఈ ఫోన్ కూడా ఎవరైతే మంచి పెర్ఫార్మన్స్ గల ఫోన్ ని కోరుకుంటారో వారికి బాగా నచ్చుతుంది .
SPECIFICATION | ||
---|---|---|
Processor | : | Qualcomm Snapdragon 835 Octa core (1.9 GHz) |
Memory | : | 4 GB RAM, 64 GB Storage |
Display | : | 5.46″ (2160 x 3840) screen, 801 PPI |
Camera | : | 19 MP Rear camera, 13 MP Front Camera with Video recording |
Battery | : | 3230 mAh battery |
SIM | : | Dual SIM |
Features | : | LED Flash, Dust proof and water resistant |
ఐఫోన్ 7 ఫోన్ 7 ప్లస్ లా డ్యూయల్ కెమెరా సెటప్ ను కలిగి ఉండకపోవచ్చు, కానీ బెస్ట్ ఫీచర్లను కలిగి ఉంటుంది. ఆపిల్ గత సంవత్సరం మోడల్ డిజైన్ ఉంచింది కానీ లోపల తెచ్చానోలోజి ని మాత్రమే మార్చింది . 7 ప్లస్ లానే 7 కూడా ఫాస్టెస్ట్ ఆపిల్ A10 చిప్ మరియు కొత్త 12MP వెనుక కెమెరా ఫీచర్స్ ని కలిగి వుంది . డిస్ప్లే కూడా బ్రైట్ గా ఉంటుంది , మరియు బ్యాటరీ లైఫ్ మెరుగుపడింది మరియు ఆపిల్ కూడా ఫోన్ కి స్టీరియో స్పీకర్లను జోడించింది.
SPECIFICATION | ||
---|---|---|
Processor | : | A10 Quad core (2.34 GHz) |
Memory | : | 2 GB RAM, 32GB Storage |
Display | : | 4.7″ (750 x 1334) screen, 326 PPI |
Camera | : | 12 MP Rear camera, 7 MP Front Camera with Video recording |
Battery | : | 1960 mAh battery |
SIM | : | Single SIM |
Features | : | LED Flash, Dust proof and water resistant |
LG G6 ఒక క్రియాత్మక మరియు తగిన ఫ్లాగ్షిప్. ఇది స్నాప్డ్రాగెన్ 821 పై నడుస్తుంది మరియు 4GB RAM ను కలిగి ఉంటుంది. LG డిజైన్ మీద బాగా దృష్టి పెడుతుంది, స్మార్ట్ఫోన్ కాంపాక్ట్ మరియు ఈజీ ఉపయోగించడానికి Univisium యాస్పెక్ట్ రేషియో ని ఇచ్చింది . స్నాప్డ్రాగెన్ 821 ఇంకా వేగవంతమైన ప్రాసెసర్ . LG డ్యూయల్ -కెమెరా కలిగి వుంది . కానీ ఇది ఖచ్చితంగా నేడు మార్కెట్లో ఉత్తమ స్మార్ట్ఫోన్లు ఒకటి.
SPECIFICATION | ||
---|---|---|
Processor | : | Qualcomm Snapdragon 821 Quad core (2.35 GHz) |
Memory | : | 3 & 4 GB RAM, 32GB & 64GB Storage |
Display | : | 5.7″ (1440 x 2880) screen, 564 PPI |
Camera | : | 13 & 13 MP MP Rear camera, 5 MP Front Camera with Video recording |
Battery | : | 3300 mAh battery |
SIM | : | Dual SIM |
Features | : | LED Flash, Dust proof and water resistant |
గత సంవత్సరం శామ్సంగ్ గెలాక్సీ S7 ఎడ్జ్ మా లిస్ట్ మరొక మంచి ఫోన్. ఇది లుకింగ్ పరంగా S8 కంటే అంత మంచిది కాదు, కానీ S7 ఇప్పటికీ డిసైన్ లో కొన్ని కొత్త ఫోన్ల తో పోటీ పడుతుంది . ఇది వాటర్ రెసిస్టెంట్ ఫోన్ . మరియు 200GB వరకు మైక్రో SD కార్డు ను అనుమతిస్తుంది. ఇది ఒక Exynos 8890 SoC కలిగి వుంది . 4GB RAM ఉంది మరియు ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ 32GB అందుబాటులో ఉంది. 2560 x 1440p రిజల్యూషన్ మరియు AMOLED డిస్ప్లేని కలిగి ఉంది . ఒక 3600mAh బ్యాటరీతో ఉంది. ఈ 12MP వెనుక కెమెరా ఇప్పటికీ బెస్ట్ .
SPECIFICATION | ||
---|---|---|
Processor | : | Exynos 8890 Octa core (2.3 GHz) |
Memory | : | 4 GB RAM, 32 GB Storage |
Display | : | 5.5″ (1440 x 2560) screen, 534 PPI |
Camera | : | 12 MP Rear camera, 5 MP Front Camera with Video recording |
Battery | : | 3600 mAh battery with fast Charging |
SIM | : | Dual SIM |
Features | : | LED Flash, Dust proof and water resistant, Wireless Charging |
సెప్టెంబర్ 2017 లో భారతదేశంలో ఉత్తమ మొబైల్ ఫోన్లు | Seller | Price |
---|---|---|
Apple iPhone 7 Plus | Amazon | ₹ 36,998 |
Samsung Galaxy S8 | Amazon | ₹ 38,000 |
Samsung Galaxy S8+ | N/A | N/A |
Google Pixel XL | Amazon | ₹ 40,000 |
OnePlus 5 | Amazon | ₹ 28,999 |
HTC U11 | Amazon | ₹ 36,990 |
Sony Xperia XZ Premium | Amazon | ₹ 33,500 |
Apple IPhone 7 | Tatacliq | ₹ 28,499 |
LG G6 | Amazon | ₹ 24,999 |
Samsung Galaxy S7 Edge | Amazon | ₹ 39,999 |