మీరు 10000 లోపు ఉత్తమమైన స్మార్ట్ ఫోన్ల కోసం చూస్తున్నట్లయితే, మీకు చాలా అప్షన్లు మార్కెట్లో ఉన్నాయి. నానాటికి టెక్నాలజీ మరింత సరసమైనదిగా కొనసాగుతున్నందున, డ్యూయల్ మరియు క్వాడ్ రియర్ కెమెరాలు, FHD + డిస్ప్లేలు మరియు వేలిముద్ర సెన్సార్లు వంటి ఫీచర్లు ఇప్పుడు 10,000 రూపాయల లోపు మొబైళ్లకు కూడా వచ్చి చేరాయి. అంతేకాక, బ్యాటరీ పరిమాణం మరింతగా పెరగడం వలన వినియోగదారులు తమ ఫోన్లను వెంట వెంటనే ఛార్జ్ చేయనవసరం కూడా ఉండదు. అయితే సమస్యంతా కూడా ఒక దగ్గరే మోదలవుతుంది. అదేమిటంటే, ఏది మీరు కొనాలి? అందుకోసమే, 10,000 లోపు సరికొత్త మొబైల్ ఫోన్లలో మంచి ఫీచర్లతో ఉత్తమ స్మార్ట్ ఫోన్ల సమగ్ర జాబితాను అందిస్తున్నాను.
రియల్మీ నార్జో 30A స్మార్ట్‌ఫోన్ 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ గల డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే గరిష్టంగా 570 నిట్స్ బ్రైట్నెస్ అందిస్తుంది. నార్జో 30A మీడియా టెక్ హీలియో G85 చిప్సెట్ తో పనిచేస్తుంది. ఇది ఆక్టా కోర్ ప్రొసెసర్ మరియు మాలి -G52 GPU తో వుంటుంది. ఈ ప్రాసెసర్ 3GB/4GB ర్యామ్ మరియు 32GB/64GB స్టోరేజ్ మద్దతును కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వెనుక డ్యూయల్ కెమెరా సెటప్పును కలిగివుంది. ఇందులో, 13MP ప్రధాన కెమెరా బ్లాక్ & వైట్ సెన్సార్ లను కలిగివుంది. సెల్ఫీల కోసం 8MP సెల్ఫీ కెమెరాని ముందుభాగంలో అందించారు. ఈ ఫోన్ ఫేస్ అన్‌లాక్ మరియు బ్యాక్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలివుంది. రియల్మీ నార్జో 30A పెద్ద 6,000 mAh బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో కలిగి వుంటుంది. ఈ ఫోన్, లేజర్ బ్లూ మరియు లేజర్ బ్లాక్ అనే రెండు రంగులలో లభిస్తుంది.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 6.5" (720 x 1600) |
Camera | : | 13 + 2 | 8 MP |
RAM | : | 3 GB |
Battery | : | 6000 mAh |
Operating system | : | Android |
Soc | : | MediaTek Helio G85 |
Processor | : | Octa-core |
షియోమి రెడ్మి 9 ప్రైమ్ ఒక 6.53-అంగుళాల FHD + (2340 x 1080 పిక్సెల్స్) డిస్ప్లేతో వస్తుంది. ఇది మీడియా టెక్ హెలియో G 80 చిప్ సెట్ తో ఆక్టా-కోర్ సిపియు మరియు మాలి-జి 52 జిపియుతో పనిచేస్తుంది మరియు ఇది ఆండ్రాయిడ్ 10 పై ఆధారపడిన MIUI 12 పై నడుస్తుంది. ఇది 4 జిబి ర్యామ్ తో జతచేయబడుతుంది. ఇందులో క్వాడ్-కెమెరా సెటప్‌ని కలిగి ఉంది: ప్రాధమిక 13 MP కెమెరా, 8 MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా , 5MP మాక్రో కెమెరా మరియు 2 MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. . ముందు వైపు, వాటర్ డ్రాప్ నాచ్ కటౌట్ లోపల 8MP సెల్ఫీ కెమెరా ఉంది. ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది మరియు 18W ఫాస్ట్ ఛార్జింగ్ కి మద్దతుతో 5,020 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 6.53" (1080 x 2340) |
Camera | : | 13 + 8 + 5 + 2 | 8 MP |
RAM | : | 4 GB |
Battery | : | 5020 mAh |
Operating system | : | Android |
Soc | : | Mediatek Helio G80 |
Processor | : | Octa-core |
![]() ![]() |
అందుబాటు |
₹ 9499 | |
![]() ![]() |
అందుబాటు |
₹ 9499 | |
![]() ![]() |
అందుబాటు |
₹ 10660 |
పోకో M2 లో పెద్ద 6.53-అంగుళాల FHD + (2340 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లే, సెల్ఫీ కెమెరా కోసం వాటర్ డ్రాప్ నాచ్ కటౌట్‌తో ఉంటుంది. వేలిముద్ర సెన్సార్ కెమెరా మాడ్యూల్ క్రింద ఉంది. పోకో M2 లో P2i స్ప్లాష్ మరియు రస్ట్ ప్రొటెక్షన్ కూడా అందించారు. M2 స్మార్ట్ ఫోన్, MediaTek Helio G80 ప్రాసెసర్ ఆక్టా-కోర్ సిపియు మరియు మాలి-జి 52 GPU తో కలిగి ఉంది. ఇది 6GB RAM మరియు 128GB స్టోరేజ్ ఎంపికలతో జతచేయబడుతుంది. పోకో M2 వెనుక భాగంలో నాలుగు కెమెరాల సెట్ అంటే క్వాడ్ కెమేరా ఇవ్వబడింది. ఇందులో, 13MP ప్రాధమిక కెమెరా, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 5MP మాక్రో కెమెరా మరియు 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఇక ముందు వైపు, 8MP సెల్ఫీ కెమెరా నాచ్ కటౌట్ లోపల ఉంది. M2 లో 5,000WAh బ్యాటరీ అమర్చబడి వుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 6.53" (1080 x 2340) |
Camera | : | 13 + 8 + 5 + 2 | 8 MP |
RAM | : | 6 GB |
Battery | : | 5000 mAh |
Operating system | : | Android |
Soc | : | Mediatek Helio G80 |
Processor | : | Octa-core |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 9999 | |
![]() ![]() |
అందుబాటు |
₹ 11096 | |
![]() ![]() |
అందుబాటు |
₹ 11699 |
ఈ రియల్మీ C3 ఒక 6.5 అంగుళాల HD+ డిస్ప్లే తో వస్తుంది. ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ మరియు 89.9% స్క్రీన్-టూ-బాడీ రేషియాతో వస్తుంది. ఈ ఫోన్ మీడియా టెక్ హీలియో ఎంట్రీ లెవాల్ గేమింగ్ ప్రాసెసర్ MediaTek Helio G70 ఆక్టా కోర్ ప్రాసెసర్ తోపనిచేస్తుంది. ఈ ప్రాసెసర్ తో విడుదలైన మొట్ట మొదటి స్మార్ట్ ఫోన్ జాబితాలో Realme C3 మొదటి ఫోనుగా నిలుస్తుంది. ఈ ఫోన్ లో డ్యూయల్ కెమెరాని అందించింది. ఇందులో 12MP ప్రధాన కెమెరా మరియు జతగా మరొక 2MP డెప్త్ సెన్సారుతో వుంటుంది. ఇందులో ఒక 5MP సెల్ఫీ కెమేరాని అందించింది. రియల్మీ C3 ని ఒక అతిపెద్ద 5,000mAh బ్యాటరీతో విడుదల చేసింది.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 6.50" (720 x 1560) |
Camera | : | 12 + 2 | 5 MP |
RAM | : | 3 GB |
Battery | : | 5000 mAh |
Operating system | : | Android |
Soc | : | MediaTek Helio G70 |
Processor | : | Octa-core |
![]() ![]() |
అందుబాటు |
₹ 7999 | |
![]() ![]() |
అందుబాటు |
₹ 8799 | |
![]() ![]() |
అందుబాటు |
₹ 8990 |
ఇన్ఫినిక్స్ హాట్ 10 ఈ 10వేల సెగ్మెంట్ లో కొంచెం ఎక్కువగా వుంటుంది. కానీ, ఈఫోన్ ఒక 6.78-అంగుళాల HD + రిజల్యూషన్ డిస్ప్లేతో వస్తుంది. ఇది మీడియా టెక్ హెలియో G 70 చిప్ సెట్ తో ఆక్టా-కోర్ సిపియు తో పనిచేస్తుంది మరియు ఇది ఆండ్రాయిడ్ 10 పై ఆధారపడిన XOS 0.7 పై నడుస్తుంది. ఇది 4 జిబి ర్యామ్ తో జతచేయబడుతుంది. ఇందులో క్వాడ్-కెమెరా సెటప్‌ని కలిగి ఉంది: ప్రాధమిక 16 MP కెమెరా, 2MP మాక్రో కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్ మరియు QVGA సెన్సార్లు ఉన్నాయి. ముందు వైపు, పంచ్ హోల్ నాచ్ కటౌట్ లోపల 8MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది మరియు 5,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 6.78" (720 x 1640) |
Camera | : | 16 + 2 + 2 + QVGA | 8 MP |
RAM | : | 4 GB |
Battery | : | 5000 mAh |
Operating system | : | Android |
Soc | : | Mediatek Helio G70 |
Processor | : | Octa-core |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 10999 |
రియల్మీ నార్జో 20A ఒక పెద్ద 6.5-అంగుళాల HD + (1600 x 720 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లేను వాటర్‌డ్రాప్ నాచ్ కటౌట్‌తో కలిగి ఉంది మరియు అదనపు రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ 3 తో వస్తుంది. నార్జో 20 ఎ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది మరియు 3 జిబి / 4 జిబి ర్యామ్ మరియు 32 జిబి / 64 జిబి స్టోరేజ్ ఆప్షన్స్‌తో అందించబడుతుంది. ఆండ్రాయిడ్ 10 ఆధారంగా ఫోన్ RealmeUI తో పనిచేస్తుంది. ఇది మైక్రో ఎస్డి కార్డుల ద్వారా 256 జిబి వరకు స్టోరేజ్ విస్తరణకు మద్దతు ఇస్తుంది. రియల్మీ నార్జో 20 ఎ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది, ఇందులో ప్రాధమిక 12 ఎంపి కెమెరా, 2 ఎంపి బ్లాక్ అండ్ వైట్ కెమెరా మరియు 2 ఎంపి డెప్త్ సెన్సార్ ఉంటాయి. ముందు వైపు, 8MP సెల్ఫీ కెమెరా నాచ్ కటౌట్ లోపల ఉంది. నార్జో 20A 5,000mAh బ్యాటరీతో సాధారణ 10W ఛార్జింగ్ వేగంతో అమర్చబడి ఉంటుంది.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 6.5" (720 x 1600) |
Camera | : | 12 + 2 + 2 | 8 MP |
RAM | : | 4 GB |
Battery | : | 5000 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm SDM665 Snapdragon 665 |
Processor | : | Octa-core |
ధర | : | ₹8499 |
షియోమి రెడ్మి 9 HD + (1600 x 720 పిక్సెల్స్) రిజల్యూషన్‌తో ఒక 6.53-అంగుళాల స్క్రీన్‌తో మరియు ముందు భాగంలో వాటర్ డ్రాప్ నాచ్ కటౌట్‌తో 20: 9 ఎస్పెక్ట్ రేషియోని ఇస్తుంది. ఈ ఫోన్‌ను మీడియా టెక్ హెలియో జి 35 చిప్ సెట్ ఆక్టా-కోర్ సిపియు మరియు PowerVR GE8320 గ్రాఫిక్స్ కలిగి ఉంది. ఇది 4GB RAM మరియు 64GB / 128GB స్టోరేజ్‌తో జతచేయబడుతుంది, మైక్రో SD కార్డుతో 512GB వరకు స్టోరేజ్ ను పెంచే ఎంపిక ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 10 పై ఆధారపడిన సరికొత్త MIUI 12 లో నడుస్తుంది మరియు భారతదేశంలో MIUI యొక్క తాజా వెర్షన్‌తో వచ్చిన రెడ్మి మొదటి ఫోన్ ఇది. రెడ్మి 9 డ్యూయల్ కెమెరా అర్రేతో వస్తుంది, దీనిలో ప్రాధమిక 13 ఎంపి కెమెరా ఎఫ్ / 1.8 ఎపర్చరు మరియు 2 ఎంపి డెప్త్ సెన్సార్ ఉంటుంది. వాటర్ డ్రాప్ నాచ్ కటౌట్లో ముందు భాగంలో 5MP సెల్ఫీ కెమెరా ఉంది. రెడ్మి 9 వెనుక వేలిముద్ర సెన్సార్‌తో వస్తుంది మరియు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో అమర్చబడి ఉంటుంది కాని ఫాస్ట్ ఛార్జింగ్ కు మద్దతు మాత్రం ఇవ్వలేదు.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 6.53" (1080 x 2340) |
Camera | : | 13 + 8 + 5 + 2 | 8 MP |
RAM | : | 4 GB |
Battery | : | 5020 mAh |
Operating system | : | Android |
Soc | : | Mediatek Helio G80 |
Processor | : | Octa-core |
![]() ![]() |
అందుబాటు |
₹ 8799 |
ఒప్పో A15 లో పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. ఇది డైనమిక్ బ్లాక్ మరియు మిస్టరీ బ్లూ అనే రెండు రంగులలో అందిస్తోంది. A15 లో 6.52-అంగుళాల HD + (1600 x 720 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్ప్లే ఉంది. ఇది పైన వాటర్‌డ్రాప్ నోచ్ కటౌట్ కలిగి ఉంది, ఇది 20: 9 యాస్పెక్ట్ రేషియోని అందిస్తుంది. ఇది మీడియా టెక్ హెలియో పి 35 ప్రాసెసర్ యొక్క ఆక్టా-కోర్ సిపియు మరియు Power-VR గ్రాఫిక్స్ తో పనిచేస్తుంది. మైక్రో SD కార్డును ఉపయోగించి స్టోరేజ్ ను మరింత విస్తరించే ఎంపికతో ఇది 3GB RAM మరియు 32GB స్టోరేజ్ తో జత చేయబడింది. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారిత కలర్OS 7.2 తో పనిచేస్తుంది.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 6.52" (720 x 1600) |
Camera | : | 13 + 2 + 2 | 5 MP |
RAM | : | 3 GB |
Battery | : | 4230 mAh |
Operating system | : | Android |
Soc | : | Mediatek MT6765 Helio P35 |
Processor | : | Octa-core |
![]() ![]() |
అందుబాటు |
₹ 9669 |
శామ్సంగ్ గెలాక్సీ M 11 ఒక 6.4-అంగుళాల LCD డిస్ప్లేను కలిగి ఉంది మరియు HD + రిజల్యూషన్‌తో వస్తుంది. డిస్ప్లేలో పంచ్-హోల్ డిజైన్ ఇవ్వబడింది. ఈ పంచ్ హోల్ ఫోన్, సెల్ఫీ కెమెరాను ఎడమ అంచున కలిగిఉంది. ఈ ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇవ్వబడింది, ఇది ఫిక్స్డ్ ఫోకస్‌తో వస్తుంది మరియు దాని ఎపర్చరు ఎఫ్ / 2.0 గా ఉంటుంది. ఇక ఫోన్ వెనుక భాగంలో మూడు కెమెరాలు ఉన్నాయి. ఇందులో ప్రాధమిక కెమెరా 13 మెగాపిక్సెల్స్ మరియు దాని ఎపర్చరు ఎఫ్ / 1.8, రెండవ కెమెరా 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా మరియు దాని ఎపర్చరు ఎఫ్ / 2.2 మరియు మూడవ డెప్త్ సెన్సార్ పోర్ట్రెయిట్ షాట్స్ తీయడం కోసం ఇవ్వబడింది. ఈ ఫోన్ 1080p వీడియోను 30fps వద్ద రికార్డ్ చేయగలదు. ఆక్టా-కోర్ చిప్సెట్ ద్వారా శక్తినిస్తుంది, ఇది 1.8GHz వద్ద క్లాక్ చేయబడుతుంది. ఇది 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఆప్షన్ తో వుంటుంది. మైక్రో ఎస్డి కార్డు ద్వారా కూడా దీని స్టోరేజిని పెంచవచ్చు. ఈ ఫోన్ 5,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ఉంటుంది.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 6.14" (720 x 1560) |
Camera | : | 13 + 5 + 2 | 8 MP |
RAM | : | 3 GB |
Battery | : | 5000 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm SDM450 Snapdragon 450 |
Processor | : | Octa-core |
![]() ![]() |
అందుబాటు |
₹ 10000 | |
![]() ![]() |
అందుబాటు |
₹ 11999 |
Vivo Y12s స్మార్ట్ ఫోన్ పెద్ద 6.51 ఇంచ్ HD+ రిజల్యూషన్ గల IPS LCD డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియా టెక్ హీలియో P35 ఆక్టా కోర్ ప్రొసెసర్ శక్తితో పనిచేస్తుంది మరియు Multi Turbo 3.0 తో గేమింగ్ మరింత స్మూత్ గా ఉండేలా చేస్తుంది. ఈ చిప్సెట్ కి జతగా 3GB ర్యామ్ మరియు 32 GB స్టోరేజ్ మద్దతును కలిగి ఉంటుంది. అలాగే, ఒక డేడికేటెడ్ మెమొరీ కార్డుతో మెమోరిని మరింతగా పెంచుకోవచ్చు. కెమెరా పరంగా, Y12s వెనుక డ్యూయల్ కెమెరా సెటప్పును కలిగివుంది. ఇందులో, 13MP ప్రధాన కెమెరా 2MP డెప్త్ సెన్సార్ కలిగివుంటుంది. ముందుభాగంలో, సెల్ఫీల కోసం 8MP సెల్ఫీ కెమెరాని సింగల్ కెమెరా బొకే ఎఫెక్ట్ తో అందించారు. ఈ ఫోన్, అన్‌లాక్ ఫీచర్లుగా ఫేస్ అన్‌లాక్ మరియు సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ని కలివుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ పెద్ద బ్యాటరీని కలిగి వుంది. Y12s స్మార్ట్ ఫోన్ పెద్ద 5,000 mAh బ్యాటరీని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో కలిగి వుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 10 OS పైన Funtuch OS 11 స్కిన్ పైన పనిచేస్తుంది.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 6.51" (720 x 1600) |
Camera | : | 13 + 2 | 8 MP |
RAM | : | 3 GB |
Battery | : | 5000 mAh |
Operating system | : | Android |
Soc | : | Mediatek MT6765 Helio P35 |
Processor | : | Octa-core |
ధర | : | ₹9990 |
1 | Seller | Price |
---|---|---|
Realme Narzo 30 A | N/A | N/A |
Redmi 9 Prime | amazon | ₹9499 |
Poco M2 | flipkart | ₹9999 |
Realme C3 | flipkart | ₹7999 |
Infinix Hot 10 | Tatacliq | ₹10999 |
Realme Narzo 20A | N/A | ₹8499 |
Redmi 9 | amazon | ₹8799 |
OPPO A15 | amazon | ₹9669 |
Samsung Galaxy M11 | amazon | ₹10000 |
ViVO Y12s | N/A | ₹9990 |