పెర్ఫార్మన్స్ మరియు ఫీచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో తయారు చేసిన టాప్ 10 లిస్టు ఇది. ఇందులో బడ్జెట్, mainstream, అల్ట్రా అండ్ బిజినెస్ లాప్ టాప్స్ కూడా ఉన్నాయి.
Product Name | Seller | Price |
---|---|---|
Dell XPS 13 | amazon | ₹96990 |
HP Spectre 13-4013TU x360 | flipkart | ₹129990 |
Apple Macbook Air 13 256GB | flipkart | ₹58980 |
Asus UX305LA-FB055T | flipkart | ₹93333 |
HP Envy 14-J008TX | flipkart | ₹77399 |
Lenovo Z51-70 Windows 10 | flipkart | ₹55000 |
HP Pavilion 15 ab032TX | amazon | ₹50000 |
Asus X555LJ-XX132H | flipkart | ₹44499 |
Asus UX305FA-ASM1 | flipkart | ₹54600 |
Lenovo Yoga 500 | amazon | ₹64999 |
డెల్ XPS సిరిస్ ప్రపంచంలో మంచి పేరు తెచ్చుకుంది. లుక్స్ వైజ్ గా దీనిలో 13 in XPS Xfinity డిస్ప్లే బెస్ట్. టోటల్ బాడీ అంతా మెషిన్ అల్యూమినియం తో తయారు అయ్యింది. గ్లాస్ ట్రాక్ ప్యాడ్, 5th GEN ఇంటెల్ i5 ప్రొసెసర్ తో 10 గంటలకన్నా ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది.
SPECIFICATION | ||
---|---|---|
OS | : | Windows 8 Pro |
Display | : | 13.3" (3200 X 1800) |
Processor | : | Core i7 5th Gen | 2.4 GHz with Turbo Boost Upto 3 GHz |
Memory | : | 256 GB SSD/8 GBGB DDR3 |
Weight | : | 1.18 |
Dimension | : | 304 x 200 x 15 |
Graphics Processor | : | NA |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 96990 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 130000 |
డౌట్ లేకుండా ఇది బెస్ట్ బిల్ట్ కలిగిన లాప్ టాప్. డెల్ XPS 13లానే సిమిలర్ స్పెక్ షిట్ కలిగి ఉంది. 13.3 in 2560 x 1440 pixels డిస్ప్లే ఉంది. డిస్ప్లే ఫ్లెక్సిబుల్ మరియు రొటేటింగ్ కూడా చేయగలరు టాబ్లెట్ లా use చేయటానికి.
SPECIFICATION | ||
---|---|---|
OS | : | windows 8 Pro |
Display | : | 13.3" (2560 x 1440) |
Processor | : | Intel Core i7 (5th generation) | 2.4 Ghz upto 3 Ghz |
Memory | : | 256 GB SSD/8GB DDR3 |
Weight | : | 1.48 |
Dimension | : | 325 x 218 x 15.9 |
Graphics Processor | : | Intel HD Graphics 5500 |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 129990 |
ఆపిల్ Macbook air every day machine గా అన్నీ పనులకు వాడుకునే లాప్ టాప్. 5th gen ఇంటెల్ కోర్ i5 ప్రొసెసర్, 4GB ర్యామ్, 256GB PCIe-based ఫ్లాష్ స్టోరేజ్ ఉన్నాయి దీనిలో. బెస్ట్ కీ బోర్డ్ అండ్ ట్రాక్ పాడ్ కలిగిన లాప్ టాప్ ఇది. బ్యాటరీ కూడా 11 గంటల కన్నా ఎక్కువ వస్తుంది సింగిల్ చార్జ్ లో.
SPECIFICATION | ||
---|---|---|
OS | : | Mac OS X |
Display | : | 13.3" (1440 x 900) |
Processor | : | Intel Core i5 (3rd Generation) | 1.8 GHz |
Memory | : | 256 GB SSD/4GB DDR3 |
Weight | : | 1.35 |
Dimension | : | 325 x 227 x 17 |
Graphics Processor | : | Intel HD Graphics 4000 |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 58980 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 75430 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 80275 |
fanless Core M processor కలిగిన UX305FA తరువాత ఆసుస్ UX305LA పవర్ ఫుల్ అల్ట్రా బుక్ ను యాడ్ చేసింది ఈ లైన్ లో. 5th gen ఇంటెల్ కోర్ i7 ప్రొసెసర్ తో పాటు 8GB ర్యామ్ ఉంది. స్టోరేజ్ విషయానికి వస్తే M.2 క్లాస్ 512GB SSD స్టోరేజ్ ఉంది. 13.3 in 3200 x 1800p డిస్ప్లే తో పాటు 6 cell బ్యాటరీ - 12 గంటల బ్యాక్ అప్ వస్తుంది అని ఆసుస్ క్లెయిమ్ చేస్తుంది. కంప్లీట్ package బరువు 1.3KG
SPECIFICATION | ||
---|---|---|
OS | : | Windows 10 64 bit |
Display | : | 13.3" (3200 x 1800) |
Processor | : | Intel Core i7 (5th generation) | 2.4 Ghz |
Memory | : | 512 GB SSD/8GB DDR3 |
Weight | : | 1.3 |
Dimension | : | 324 x 226 x 14.9 |
Graphics Processor | : | NA |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 93333 |
HP envy 14-joo8tx పెర్ఫార్మన్స్ కు మరియు portability కు రైట్ బాలన్స్ చేస్తుంది. i7 ఇంటెల్ కోట్ ప్రొసెసర్ , 12GB ర్యామ్, Nvidia GeForce GTX 950M 4GB DDR3 గ్రాఫిక్స్ చిప్, 1TB హార్డ్ డిస్క్ తో 2KG ల బరువు మాత్రమే కలిగి ఉంది.
SPECIFICATION | ||
---|---|---|
OS | : | windows 8.1 64 bit |
Display | : | 14" (1920 x 1080) |
Processor | : | Intel Core i7 (5th generation) | 2.4 Ghz |
Memory | : | 1 TB SATA/8GB DDR3 |
Weight | : | 1.99 |
Dimension | : | 345 x 246 x 22.7 |
Graphics Processor | : | NVIDIA GeForce GTX 950M 4GB DDR3 |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 77399 |
Z51-70 లో 15.6 in డిస్ప్లే 5th gen ఇంటెల్ కోర్ i5 ప్రొసెసర్, 8GB ర్యామ్, AMD TROPO XT2 - DDR3 4GB of VRAM ఆన్ బోర్డ్ GPU, 1TB హార్డ్ డిస్క్ అండ్ 4 cell బ్యాటరీ తో లాప్ టాప్ 2.3KG ల బరువు కలిగి ఉంది
SPECIFICATION | ||
---|---|---|
OS | : | Windows 10 64 bit |
Display | : | 15.6 MP | NA |
Processor | : | Intel Core i7 (5th generation) | 2.4 GHz with Turbo Boost Upto 3 GHz |
Memory | : | 1 TB SATA/8GB DDR3 |
Weight | : | 2.3 |
Dimension | : | NA |
Graphics Processor | : | 4GB AMD TROPO XT2 witn integrated Intel HD Graphics 5500 |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 55000 |
HP Pavilion 15-abo32tx లో 5th gen ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్, 8GB ర్యామ్, 2GB Nvidia GeForce 940M GPU, 1TB స్టోరేజ్, 15.6 in 1080P డిస్ప్లే ఉన్నాయి.
SPECIFICATION | ||
---|---|---|
OS | : | Windows 8.1 64 bit |
Display | : | 15.6" (1920 x 1080) |
Processor | : | Intel Core i5 (5th Generation) | 2.2 Ghz upto 2.7 Ghz |
Memory | : | 1 TB SATA/8GB DDR 3 |
Weight | : | 2.29 |
Dimension | : | 384.556 x 261.112 x 25.146 |
Graphics Processor | : | 2 GB DDR4 Nvidia GeForce 940M |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 50000 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 50000 |
Asus X555LJ XX132H లో 5th ఇంటెల్ కోర్ i5 ప్రొసెసర్, 8GB ర్యామ్, ఎంట్రీ లెవెల్ Nvidia GeForce 920M GPU with 2GB DDR3 VRAM, 15.6 in 1366x768p డిస్ప్లే ఉన్నాయి.
SPECIFICATION | ||
---|---|---|
OS | : | windows 8.1 64 bit |
Display | : | 15.6" (1366 x 768) |
Processor | : | Intel Core i5 (5th generation) | 2.2 Ghz upto 2.7 Ghz |
Memory | : | 1 TB SATA/4GB DDR3 |
Weight | : | 2.3 |
Dimension | : | 382 x 256 x 25.8 |
Graphics Processor | : | NVIDIA GeForce GTX 920M 2 GB DDR3 with integrated Intel HD Graphics 5500 |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 44499 |
కేవలం 1.2Kgs తో Asus UX305FA slightest లాప్ టాప్ అని చెప్పాలి. దీనిలో 13.3in స్లిక్ డిజైన్ డిస్ప్లే, 1.2cm తిన్ బాడీ తో fanless Intel Core M processor ఉంది. ఇది పవర్ ఫుల్ కాదు కాని FHD డిస్ప్లే మరియు లైట్ వర్క్ - ఆఫీస్ పనులను చేయటానికి సరిపోతుంది. LED panel మంచి వ్యూయింగ్ angles కూడా ఇస్తుంది. సింగిల్ చార్జ్ లో 10 గంటల కన్నా ఎక్కువ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది.
SPECIFICATION | ||
---|---|---|
OS | : | windows 8.1 64 bit |
Display | : | 13.3" (1920 x 1080) |
Processor | : | Intel Core M-5Y10 | 2 Ghz |
Memory | : | 256 GB SSD/8GB DDR3 |
Weight | : | 1.2 |
Dimension | : | 324 x 226 x 12.3 |
Graphics Processor | : | Intel HD Graphics 5300 |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 54600 |
Lenovo Yoga 500 కేవలం 2KG బరువు తో వస్తుంది. బడ్జెట్ లేదా హార్డ్ వేర్ పరంగా ఎక్కడ compromise అవకుండా టిపికల్ yoga సెమి ఫోల్దింగ్ అండ్ convertable లాప్ టాప్ గా వస్తుంది. దీనిలో ఇంటెల్ i5 ప్రొసెసర్, 4GB ర్యామ్, 2GB Nvidia GeForce (N16V-GM) GPU, 500GB హార్డ్ డిస్క్ అండ్ 14-inch 1080p touch display ఉన్నాయి.
SPECIFICATION | ||
---|---|---|
OS | : | Windows 8.1 64 bit |
Display | : | 14" (1920 x 1080) |
Processor | : | Intel Core i7 (5th Generation) | 2.4 Ghz |
Memory | : | 1 TB SSHD/8GB DDR 3 |
Weight | : | 1.8 |
Dimension | : | 340 x 235 x 21.5 |
Graphics Processor | : | 2GB DDR3 N16V-GM |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 64999 |