సెప్టెంబర్ 2017 లో ఇండియా లోని బెస్ట్ Xiaomi స్మార్ట్ ఫోన్స్ ఇవే .

By Santhoshi | Price Updated on 07-Nov-2017

Xiaomi భారతదేశం లో అత్యంత ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీదారులలో ఒకటి. ప్రారంభించిన మూడు సంవత్సరాలలో, కంపెనీ ఎంతో లెక్కలేనంత ప్రజాదరణ పొందింది . దీనికి ముఖ్య కారణం మనం పెట్టె డబ్బు కి తగినంత సంతృప్తి కలిగించటమే కాక బ్రాండ్ ఇమేజ్ ను కలిగి ఉంది.మరియు క్రింద ఉన్న అన్ని డివైసెస్ లో ప్రధానంగా పనితీరు, బ్యాటరీ లైఫ్ మరియు ధర పరంగా మనకి శాటిస్ఫ్యాక్షన్ ని అందిస్తాయి. మీరు మార్కెట్ లో ఇంకా వివిధ బ్రాండ్ల కోసం ఎంపిక చేసుకోవచ్చు, కానీ మీ అవసరాల పరంగా xiaomi మొబైల్స్ మీ డబ్బు వేస్ట్ అవ్వకుండా మంచి పెరఫార్మన్స్ ని అందిస్తాయి మరియు ఇది ఎంతో నమ్మదగిన బ్రాండ్ గా మనం పరిగణించవచ్చు . Although the prices of the products mentioned in the list given below have been updated as of 11th May 2021, the list itself may have changed since it was last published due to the launch of new products in the market since then.

Xiaomi Redmi Note 4 (3GB + 32GB)
  • Screen Size
    Screen Size
    5.5" (1080 x 1920)
  • Camera
    Camera
    13 | 5 MP
  • RAM
    RAM
    2 & 3 GB
  • Battery
    Battery
    4100 mAh

Xiaomi Redmi నోట్ 4 ప్రస్తుతం భారతదేశం లో బెస్ట్ Xiaomi ఫోన్లలోఒకటి.ఈ డివైస్ మూడు వేర్వేరు రూపాల్లో అందుబాటులో ఉంది మరియు రూ. 9,999 ధర నుంచి మొదలవుతుంది . అయినప్పటికీ 4GB + 32GB వేరియంట్ కొనుగోలు చేయడానికి బెస్ట్ వెర్షన్ గా మేము పరిగణనలోకి తీసుకుంటాం, ఇది పవర్ మరియు పెర్ఫార్మన్స్ యొక్క సరైన బ్యాలెన్స్ అందిస్తుంది. దీనిలో 5.5 అంగుళాల డిస్ప్లే మరియు బాగా నిర్మించబడింది. క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 625 ని కలిగి రెండు రోజుల బ్యాటరీ లైఫ్ తో పాటు తగిన పనితీరును అందిస్తుంది. అదనంగా, కొత్త 13MP కెమెరా కలిగి వుంది .

SPECIFICATION
Screen Size : 5.5" (1080 x 1920)
Camera : 13 | 5 MP
RAM : 2 & 3 GB
Battery : 4100 mAh
Operating system : Android
Soc : Qualcomm Snapdragon 625
Processor : Octa
Xiaomi Mi Max 2
  • Screen Size
    Screen Size
    6.44" (1080 x 1920)
  • Camera
    Camera
    12 | 5 MP
  • RAM
    RAM
    4 GB
  • Battery
    Battery
    5300 mAh

Xiaomi Mi Max 2లో 6.44 ఇంచెస్ ఫుల్ HD IPS డిస్ప్లే అండ్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 ప్రోసెసర్ ఇవ్వబడింది .4GB RAM Xiaomi Mi Max 2 లో మెటల్ బాడీ డిసైన్ కలదు. Xiaomi Mi Max 2 లో 12 ఎంపీ Sony IMX378 రేర్ సెన్సార్ కలిగి వుంది. మరియు 5 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇవ్వబడింది.రేర్ కెమెరా తో 4K (3840 x 2160) రెసొల్యూషన్ పై వీడియో రికార్డు చేయవచ్చు. 5330mAh బాటరీకలదు . రెసొల్యూషన్ 1920x1080 పిక్సల్స్ . 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ .

SPECIFICATION
Screen Size : 6.44" (1080 x 1920)
Camera : 12 | 5 MP
RAM : 4 GB
Battery : 5300 mAh
Operating system : Android
Soc : Qualcomm Snapdragon 625
Processor : Octa
Xiaomi Redmi 4 (4GB + 64GB)
  • Screen Size
    Screen Size
    5" (720 x 1280)
  • Camera
    Camera
    13 | 5 MP
  • RAM
    RAM
    4 GB
  • Battery
    Battery
    4100 mAh

మీరు మీ పెట్టుబడి కి సరైన విలువను పొందాలనుకుంటే, Xiaomi Redmi 4 యొక్క టాప్ వేరియంట్ మీ కోసం బెస్ట్ ఆప్షన్ . ఈ డివైస్ యొక్క 64GB స్టోరేజ్ వేరియంట్ ని మీరు రూ .10,999 వద్ద పొందవచ్చు ,ఇది క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 435 soc కలిగి వుంది ,.దీనిలో 4100mAh బ్యాటరీ మరియు 13 ఎంపీ రేర్ కెమెరా ఇవ్వబడింది. రేర్ కెమెరా తో డ్యూయల్ LED ఫ్లాష్ ఇవ్వబడింది. . మరియు 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఇవ్వబడింది. ఏ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇవ్వబడింది .

SPECIFICATION
Screen Size : 5" (720 x 1280)
Camera : 13 | 5 MP
RAM : 4 GB
Battery : 4100 mAh
Operating system : Android
Soc : Qualcomm Snapdragon 435
Processor : Octa
Advertisements
Xiaomi Redmi 4 (2GB + 16GB)
  • Screen Size
    Screen Size
    5" (720 x 1280)
  • Camera
    Camera
    13 | 5 MP
  • RAM
    RAM
    2 GB
  • Battery
    Battery
    4100 mAh

Xiaomi Redmi 4 (2GB + 16GB) వేరియంట్ ఫీచర్స్ పై కన్నేస్తే 5- ఇంచెస్ HD 2.5D కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే . రెసొల్యూషన్ 1280x720 పిక్సల్స్ మరియు దీనిలో . 1.4GHz ఆక్టో కోర్ క్వాలకం స్నాప్ డ్రాగన్ 430 64- బిట్ ప్రోసెసర్ కలదు. మరియు అడ్రినో 505 GPU, 2GB RAM మరియు ఇంటర్నల్ స్టోరేజ్ 16GB , దీనిని మైక్రో sd ద్వారా 128GB వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు. దీనిలో 4100mAh బ్యాటరీ మరియు 13 ఎంపీ రేర్ కెమెరా ఇవ్వబడింది. రేర్ కెమెరా తో డ్యూయల్ LED ఫ్లాష్ ఇవ్వబడింది. మరియు 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఇవ్వబడింది. ఫోన్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇవ్వబడింది.మరియు4G VoLTE సపోర్ట్ తో వస్తుంది. ఒక మైక్రో USB పోర్ట్ కూడా వుంది. దీని థిక్ నెస్ 8.9mm మరియు 156 గ్రాములు

SPECIFICATION
Screen Size : 5" (720 x 1280)
Camera : 13 | 5 MP
RAM : 2 GB
Battery : 4100 mAh
Operating system : Android
Soc : Qualcomm Snapdragon 435
Processor : Octa
Xiaomi Redmi 4A
  • Screen Size
    Screen Size
    5" (720 x 1280)
  • Camera
    Camera
    13 | 5 MP
  • RAM
    RAM
    2 GB
  • Battery
    Battery
    3120 mAh

Redmi 4A యొక్క ఫీచర్స్ పై కన్నేస్తే డిస్ప్లే: 5 అంగుళాల, 720,SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 425,RAM: 2GB,స్టోరేజ్: 16GB,ఆపరేటింగ్ సిస్టమ్: Android 6.0 మార్ష్మాల్లో,కనెక్టివిటీపరంగా : 4G VoLTE, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు,SIM: హైబ్రిడ్ SIM స్లాట్ ,ఇక కెమెరా కనుక గమనిస్తే 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ బ్యాటరీ: 3120mAh.

SPECIFICATION
Screen Size : 5" (720 x 1280)
Camera : 13 | 5 MP
RAM : 2 GB
Battery : 3120 mAh
Operating system : Android
Soc : Qualcomm Snapdragon 425
Processor : Quad

List Of సెప్టెంబర్ 2017 లో ఇండియా లోని బెస్ట్ Xiaomi స్మార్ట్ ఫోన్స్ ఇవే .

సెప్టెంబర్ 2017 లో ఇండియా లోని బెస్ట్ Xiaomi స్మార్ట్ ఫోన్స్ ఇవే . Seller Price
Xiaomi Redmi Note 4 (3GB + 32GB) flipkart ₹10999
Xiaomi Mi Max 2 amazon ₹14990
Xiaomi Redmi 4 (4GB + 64GB) amazon ₹10999
Xiaomi Redmi 4 (2GB + 16GB) amazon ₹6999
Xiaomi Redmi 4A amazon ₹5999
Advertisements
amazon
Redmi 9 Prime (Matte Black, 4GB RAM, 128GB Storage) - Full HD+ Display & AI Quad Camera
₹ 10999 | amazon
amazon
Redmi 9A (Sea Blue, 3GB Ram, 32GB Storage) | 2GHz Octa-core Helio G25 Processor
₹ 7499 | amazon
amazon
Redmi Note 9 Pro Max (Interstellar Black, 6GB RAM, 64GB Storage) - 64MP Quad Camera & Alexa Hands-Free Capable
₹ 14999 | amazon
Advertisements

Best of Mobile Phones

Advertisements
amazon
Redmi 9 Prime (Matte Black, 4GB RAM, 128GB Storage) - Full HD+ Display & AI Quad Camera
₹ 10999 | amazon
amazon
Redmi 9A (Sea Blue, 3GB Ram, 32GB Storage) | 2GHz Octa-core Helio G25 Processor
₹ 7499 | amazon
amazon
Redmi Note 9 Pro Max (Interstellar Black, 6GB RAM, 64GB Storage) - 64MP Quad Camera & Alexa Hands-Free Capable
₹ 14999 | amazon
DMCA.com Protection Status