Xiaomi నుంచి ఇప్పటివరకు ఎన్నో ఫోన్స్ మార్కెట్ లోకి వచ్చి ఎంతో ప్రజాదరణ పొందాయి . చాలా మంది యూజర్స్ మొదట ఈ ఫోన్స్ కె ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు . ఇవి మిగతా ఫోన్స్ పోలిస్తే కూడా ధర తక్కువగా ఉంటాయి . వీటిలో ది బెస్ట్ ఫీచర్స్ తో వున్నా కొన్ని ఫోన్స్ వివరాలు మీ కోసం పొందుపరచటం జరిగింది . పదండి అవేంటో చూడండి మరి. Although the prices of the products mentioned in the list given below have been updated as of 21st Jan 2021, the list itself may have changed since it was last published due to the launch of new products in the market since then.
జియామి Redmi Note 4 64GB Smartphone 5.5 -inch IPS LCD Capacitive touchscreen డిస్ప్లే 1080 x 1920 రిసల్యుషణ్ మరియు 401 పిక్సెల్ డెన్సిటీ తో వస్తుంది. దీనిలో 2 GHz Octa కోర్ ప్రొసెసర్ మరియు 4 GB ర్యామ్ ఉంది. జియామి Redmi Note 4 64GB Android 6.0 OS పై రన్ అవుతుంది.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5.5" (1080 x 1920) |
Camera | : | 13 | 5 MP |
RAM | : | 4 GB |
Battery | : | 4100 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 625 |
Processor | : | Octa |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 10499 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 11400 |
Xiaomi Mi Max 2 లో 12 ఎంపీ Sony IMX378 రేర్ సెన్సార్ కలిగి వుంది. మరియు 5 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇవ్వబడింది.రేర్ కెమెరా తో 4K (3840 x 2160) రెసొల్యూషన్ పై వీడియో రికార్డు చేయవచ్చు. . Xiaomi Mi Max 2 లో మెటల్ బాడీ డిసైన్ కలదు. దీనితో పాటుగా Xiaomi Mi Max 2 లో 6.4- ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే గలదు. రెసొల్యూషన్ 1920x1080 పిక్సల్స్ . 6GB RAM తో వస్తుంది. మరియు 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ .ఈ స్మార్ట్ ఫోన్ ప్రెస్ 1,499 Yuan ( సుమారు Rs 14,013) నుంచి మొదలు .ఇదే కాక పవర్ ఫుల్ వేరియంట్ ధర 1,699 Yuan (సుమారు Rs 15,883) వరకు ఉంటుంది. 5000mAh బాటరీ
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 6.44" (1080 x 1920) |
Camera | : | 12 | 5 MP |
RAM | : | 4 GB |
Battery | : | 5300 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 625 |
Processor | : | Octa |
![]() ![]() |
అందుబాటు |
₹ 14990 |
5- ఇంచెస్ HD 2.5D కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే . రెసొల్యూషన్ 1280x720 పిక్సల్స్ మరియు దీనిలో . 1.4GHz ఆక్టో కోర్ క్వాలకం స్నాప్ డ్రాగన్ 430 64- బిట్ ప్రోసెసర్ కలదు. మరియు అడ్రినో 505 GPU, 2GB ram మరియు ఇంటర్నల్ స్టోరేజ్ 16GB దీనిని మైక్రో sd ద్వారా 128GB వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు. మరియు ఆండ్రాయిడ్ 6.0 మార్షమేల్లౌ ఆపరేటింగ్ సిస్టం ఫై MIUI 8 ఆధారముగా పని చేస్తుంది.దీనిలో 4100mAh బ్యాటరీ మరియు 13 ఎంపీ రేర్ కెమెరా ఇవ్వబడింది. రేర్ కెమెరా తో డ్యూయల్ LED ఫ్లాష్ ఇవ్వబడింది. . మరియు 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఇవ్వబడింది. ఏ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇవ్వబడింది . మరియు దీనిలో 4G VoLTE సపోర్ట్ తో వస్తుంది. . ఒక మైక్రో USB పోర్ట్ కూడా వుంది. దీని థిక్ నెస్ 8.9mm మరియు 156 గ్రాములు
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5" (720 x 1280) |
Camera | : | 13 | 5 MP |
RAM | : | 4 GB |
Battery | : | 4100 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 435 |
Processor | : | Octa |
![]() ![]() |
అందుబాటు |
₹ 10990 |
5- ఇంచెస్ HD 2.5D కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే . రెసొల్యూషన్ 1280x720 పిక్సల్స్ మరియు దీనిలో . 1.4GHz ఆక్టో కోర్ క్వాలకం స్నాప్ డ్రాగన్ 430 64- బిట్ ప్రోసెసర్ కలదు. మరియు అడ్రినో 505 GPU, 2GB ram మరియు ఇంటర్నల్ స్టోరేజ్ 16GB దీనిని మైక్రో sd ద్వారా 128GB వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు. మరియు ఆండ్రాయిడ్ 6.0 మార్షమేల్లౌ ఆపరేటింగ్ సిస్టం ఫై MIUI 8 ఆధారముగా పని చేస్తుంది.దీనిలో 4100mAh బ్యాటరీ మరియు 13 ఎంపీ రేర్ కెమెరా ఇవ్వబడింది. రేర్ కెమెరా తో డ్యూయల్ LED ఫ్లాష్ ఇవ్వబడింది. . మరియు 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఇవ్వబడింది. ఏ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇవ్వబడింది . మరియు దీనిలో 4G VoLTE సపోర్ట్ తో వస్తుంది. . ఒక మైక్రో USB పోర్ట్ కూడా వుంది. దీని థిక్ నెస్ 8.9mm మరియు 156 గ్రాములు
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5" (720 x 1280) |
Camera | : | 13 | 5 MP |
RAM | : | 2 GB |
Battery | : | 4100 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 435 |
Processor | : | Octa |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 6999 |
Redmi 4A స్మార్ట్ ఫోన్ అనుకోని విధముగా ఇండియాలో అతితక్కువ టైం లో వేగముగా అమ్ముడుపోయిన ఫాస్టెస్ట్ స్మార్ట్ ఫోన్ గా ఒక కొత్త రికార్డు సృష్టిస్తుంది. Redmi 4A స్పెసిఫికేషన్స్ మీకోసం ఇవ్వబడినవి వీటిపై ఓ లుక్కేయండి. Redmi 4A (Grey, 16GB), అమెజాన్ లో 5,999 లకు కొనండి 5 ఇంచెస్ హైడెఫినిషన్ డిస్ప్లే కలిగి ,రిసల్యూషన్ మరి 720 x 1280పిక్సల్స్,ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మల్లో ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8 యూజర్ ఇంటర్ఫేస్.1.4GHz స్నాప్డ్రాగన్ 425 ప్రాసెసర్, అడ్రినో 308 జీపీయూ,2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు ఎక్స్ పాండ్ చేయండి. ఇక కెమెరా కనుక గమనిస్తే 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 4జీ విత్ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ పోర్ట్, 3,120 mAh బ్యాటరీ. కేవలం సామాన్య మానవునికి అందుబాటులో ఉండటానికే ఈ బడ్జెట్ ఫోన్ ని రూపొందించినట్లు కంపెనీ తెలిపింది.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5" (720 x 1280) |
Camera | : | 13 | 5 MP |
RAM | : | 2 GB |
Battery | : | 3120 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 425 |
Processor | : | Quad |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 5999 |
బెస్ట్ Xiaomi స్మార్ట్ ఫోన్స్ | Seller | Price |
---|---|---|
Xiaomi Redmi Note 4 | amazon | ₹10499 |
Xiaomi Mi Max 2 | amazon | ₹14990 |
Xiaomi Redmi 4 | amazon | ₹10990 |
Xiaomi Redmi 4 2GB | amazon | ₹6999 |
Xiaomi Redmi 4A | amazon | ₹5999 |