5000 వేల బడ్జెట్ లో దొరికే టాప్ టెన్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

By Santhoshi | Price Updated on 12-Apr-2019

మీరు ఎప్పటినుంచో Rs. 5000 బడ్జెట్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారా...? అయితే మీకు ఇక్కడ ఈ బడ్జెట్ లో ఎన్నో ఆప్షన్స్ వున్నాయి. ఈ లిస్ట్ మీరు సరైన డెసిషన్ తీసుకోవటానికి ఎంతో సహకరిస్తుంది. ఇక్కడ బిలో 5000 రూపీస్ లోపల మరియు ఈ బడ్జెట్ లో దొరికే టాప్ 10 స్మార్ట్ ఫోన్స్ వివరాలు క్లుప్తంగా మీకోసం పొందుపరచబడ్డాయి. ఈ లిస్ట్ ద్వారా మీకు నచ్చిన ఆప్షన్ ను మీరు ఎంచుకోవచ్చు. Although the prices of the products mentioned in the list given below have been updated as of 7th May 2021, the list itself may have changed since it was last published due to the launch of new products in the market since then.

Intex Aqua Star
  • Screen Size
    Screen Size
    5" (720 x 1280)
  • Camera
    Camera
    8 | 2 MP
  • RAM
    RAM
    1 GB
  • Battery
    Battery
    2000 mAh

ఒకవేళ మీరు 5000 వేల లోపు మంచి ఫోన్ కోసం చూస్తే ఇది మీకు తప్పక నచ్చుతుంది. 1GB RAM కలిగిన Intex Aqua Star 5- ఇంచెస్ డిస్ప్లే కలిగి క్వాడ్ కోర్ మీడియా టెక్ SoC ని కలిగి వుంది దీనియొక్క రిజల్యూషన్ 1280 x 720p పిక్సల్స్ అండ్ 8GB ఇంటర్నల్ స్టోరేజ్ మరియు 8MP రేర్ కెమెరా కలిగిన 4G LTE సపోర్ట్ తో ఉంటుంది.

SPECIFICATION
Screen Size : 5" (720 x 1280)
Camera : 8 | 2 MP
RAM : 1 GB
Battery : 2000 mAh
Operating system : Android
Soc : MediaTek MT6735P
Processor : Quad
Infocus M370
  • Screen Size
    Screen Size
    5" (720 x 1280)
  • Camera
    Camera
    8 | 2 MP
  • RAM
    RAM
    1 GB
  • Battery
    Battery
    2230 mAh

ఈ స్మార్ట్ ఫోన్ 1.1GHz క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రోసెసర్ కలిగి వుంది , దీనిలో 1GB RAM మరియు 8GB స్టోరేజ్ ని కలిగి వుంది . దీనిలో 8MP రేర్ కెమెరా మరియు ఫ్రంట్ సైడ్ 2MP కెమెరా కలిగి వుంది . మరియు 2230 mAh బ్యాటరీ పూర్తిగా ఒకరోజు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది . 5-ఇంచెస్ డిస్ప్లే విత్ 1280 x 720 పిక్సల్స్ రిజల్యూషన్ , మరియు ఆండ్రాయిడ్ v6.0 లాలి పాప్ ఆపరేటింగ్ సిస్టం పై పని చేస్తుంది.

SPECIFICATION
Screen Size : 5" (720 x 1280)
Camera : 8 | 2 MP
RAM : 1 GB
Battery : 2230 mAh
Operating system : Android
Soc : Qualcomm Snapdragon 210
Processor : Quad
Xolo Era 4G
  • Screen Size
    Screen Size
    5" (720 x 1280)
  • Camera
    Camera
    5 | 2 MP
  • RAM
    RAM
    1 GB
  • Battery
    Battery
    2500 mAh

ఈ Xolo Era 4G స్మార్ట్ ఫోన్ 5వేల బడ్జెట్ లో దొరికే మంచి స్మార్ట్ ఫోన్ . క్వాడ్ కోర్ స్పెర్డ్ డ్రం SoC మరియు 1GB RAM ని కలిగి 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ని microSD కార్డు ద్వారా 32GB వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు . 4G LTE సపోర్ట్ కలిగి 5-ఇంచెస్ డిస్ప్లే అండ్ HD రిజల్యూషన్ కలిగి వుంది.

SPECIFICATION
Screen Size : 5" (720 x 1280)
Camera : 5 | 2 MP
RAM : 1 GB
Battery : 2500 mAh
Operating system : Android
Soc : SPREADTRUM SC9830A
Processor : Quad
Advertisements
Lenovo A2010
  • Screen Size
    Screen Size
    4.5" (480 x 854)
  • Camera
    Camera
    5 | 2 MP
  • RAM
    RAM
    1 GB
  • Battery
    Battery
    2000 mAh

Lenovo A2010 స్మార్ట్ ఫోన్ 5 వేల లో దొరికే బెస్ట్ ఆప్షన్ . 1GHz మీడియా టెక్ ప్రోసెసర్ మరియు 1GB RAM, మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ అదికూడా ఎక్స్ పాండబుల్ . 4.5- ఇంచెస్ డిస్ప్లే మరియు డీసెంట్ వ్యూయింగ్ యాంగిల్స్ కలిగిన offering decent r 4G సపోర్ట్ ఫోన్.

SPECIFICATION
Screen Size : 4.5" (480 x 854)
Camera : 5 | 2 MP
RAM : 1 GB
Battery : 2000 mAh
Operating system : Android
Soc : MediaTek MT673m
Processor : Quad
Xolo Era HD
  • Screen Size
    Screen Size
    5" (720 x 1280)
  • Camera
    Camera
    8 | 5 MP
  • RAM
    RAM
    1 GB
  • Battery
    Battery
    2500 mAh

Xolo’s Era HD ఫోన్ ఫీచర్స్ గమనిస్తే 5-ఇంచెస్ 720p HD డిస్ప్లే , కలిగి యూనిబోడీ డిసైన్ కలిగిన స్మార్ట్ ఫోన్ . 8MP రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వున్నాయి . రేర్ కెమెరా Full HD వీడియో రికార్డింగ్ ను సపోర్ట్ చేస్తుంది. మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ అండ్ 1GB RAM. అండ్ 2500mAh బ్యాటరీ కలిగి వుంది.

SPECIFICATION
Screen Size : 5" (720 x 1280)
Camera : 8 | 5 MP
RAM : 1 GB
Battery : 2500 mAh
Operating system : Android
Soc : Spreadtrum SC7731G
Processor : Quad
ధర : ₹4777
Micromax Canvas Spark 3
  • Screen Size
    Screen Size
    5.5" (720 x 1280)
  • Camera
    Camera
    8 | 5 MP
  • RAM
    RAM
    1 GB
  • Battery
    Battery
    2500 mAh

ఈ స్మార్ట్ ఫోన్ 5K బడ్జెట్ లో లభిస్తూ 5.5- ఇంచెస్ డిస్ప్లే కలిగి వుంది. 1.3GHz క్వాడ్ కోర్ SoC ఫ్రమ్ Spreadtrum కలిగి మరియు 1GB RAM అండ్ 8GB స్టోరేజ్ ని 32GB వరకు microSD కార్డు ద్వారా ఎక్స్ పాండ్ చేయవచ్చు . 8MP రేర్ అండ్ ఫ్రంట్ 5MP కెమెరాస్ వున్నాయి.

SPECIFICATION
Screen Size : 5.5" (720 x 1280)
Camera : 8 | 5 MP
RAM : 1 GB
Battery : 2500 mAh
Operating system : Android
Soc : Spreadtrum SC7731
Processor : Quad
Advertisements
Asus Zenfone Go
  • Screen Size
    Screen Size
    5" (720 x 1280)
  • Camera
    Camera
    8 | 2 MP
  • RAM
    RAM
    2 GB
  • Battery
    Battery
    2070 mAh

ఈ స్మార్ట్ ఫోన్ 4.5 ఇంచెస్ 854 x 480p డిస్ప్లే అండ్ 5MP రేర్ ఆటోఫోకస్ LED ఫ్లాష్ కలిగి వుంది . 8GB oఇంటర్నల్ స్టోరేజ్ ని 64GB వరకు microSD కార్డు ద్వారా ఎక్స్ పాండ్ చేయవచ్చు.

SPECIFICATION
Screen Size : 5" (720 x 1280)
Camera : 8 | 2 MP
RAM : 2 GB
Battery : 2070 mAh
Operating system : Android
Soc : MediaTek MT6580
Processor : Quad
InFocus Bingo 10
  • Screen Size
    Screen Size
    4.5" (480 x 854)
  • Camera
    Camera
    5 | 5 MP
  • RAM
    RAM
    1 GB
  • Battery
    Battery
    2000 mAh

ఈ స్మార్ట్ ఫోన్ క్వాడ్ కోర్ మీడియాటెక్ SoC కలిగి మరియు 1GB RAM అండ్ 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ని 64GB వరకు microSD కార్డు ద్వారా ఎక్స్ పాండ్ చేయవచ్చు. రెండు 5MP రేర్ అండ్ ఫ్రంట్ కెమెరాస్ ఇవ్వబడ్డాయి.

SPECIFICATION
Screen Size : 4.5" (480 x 854)
Camera : 5 | 5 MP
RAM : 1 GB
Battery : 2000 mAh
Operating system : Android
Soc : MediaTek MT6580A
Processor : Quad
Lava P7
  • Screen Size
    Screen Size
    5" (480 x 854)
  • Camera
    Camera
    5 | 2 MP
  • RAM
    RAM
    1 GB
  • Battery
    Battery
    2000 mAh

ఈ Lava P7 స్మార్ట్ ఫోన్ కూడా మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ 5- ఇంచెస్ డిస్ప్లే విత్ 854 x 480p పిక్సల్స్ రిజల్యూషన్ , అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి వుంది . మరియు 1.2GHz క్వాడ్ కోర్మీడియా టెక్ SoC అండ్ 1GB RAM. మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ని microSD కార్డు ద్వారా ఎక్స్ పాండ్ చేయవచ్చు. 5MP రేర్ అండ్ 2MP ఫ్రంట్ కెమెరాస్ కలిగి వుంది.

SPECIFICATION
Screen Size : 5" (480 x 854)
Camera : 5 | 2 MP
RAM : 1 GB
Battery : 2000 mAh
Operating system : Android
Soc : Mediatek
Processor : Quad
Advertisements
Micromax Canvas Spark 2
  • Screen Size
    Screen Size
    5" (480 x 854)
  • Camera
    Camera
    5 | 2 MP
  • RAM
    RAM
    768 MB
  • Battery
    Battery
    1800 mAh

ఇది Micromax Canvas Spark 3 యొక్క స్మాలర్ వెర్షన్ . 5-ఇంచెస్ 854x480p డిస్ప్లే అండ్ 1.3GHz క్వాడ్ కోర్ మీడియా టెక్ ప్రోసెసర్ కలిగి మరియు ఆండ్రాయిడ్ 5.1 పై పనిచేస్తుంది . 768MB RAM అండ్ 4GB ఇంటర్నల్ స్టోరేజ్ , ఇది కూడా microSD కార్డు ద్వారా ఎక్స్ పండబుల్ . మరియు 1800mAh బ్యాటరీ కలిగి వుంది, మరియు డ్యూయల్ l 3G SIMs ని సపోర్ట్ చేస్తుంది.

SPECIFICATION
Screen Size : 5" (480 x 854)
Camera : 5 | 2 MP
RAM : 768 MB
Battery : 1800 mAh
Operating system : Android
Soc : N/A
Processor : Quad

List Of 5000 వేల బడ్జెట్ లో దొరికే టాప్ టెన్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

5000 వేల బడ్జెట్ లో దొరికే టాప్ టెన్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ Seller Price
Intex Aqua Star flipkart ₹4999
Infocus M370 amazon ₹7999
Xolo Era 4G flipkart ₹4777
Lenovo A2010 flipkart ₹4799
Xolo Era HD N/A ₹4777
Micromax Canvas Spark 3 flipkart ₹5999
Asus Zenfone Go flipkart ₹4990
InFocus Bingo 10 amazon ₹4500
Lava P7 amazon ₹5950
Micromax Canvas Spark 2 amazon ₹5300
Advertisements
amazon
Samsung Galaxy M31 (Space Black, 6GB RAM, 64GB Storage)
₹ 12999 | amazon
amazon
Samsung Galaxy M21 (Midnight Blue, 4GB RAM, 64GB Storage)
₹ 12499 | amazon
amazon
Redmi 9 Power (Electric Green, 4GB RAM, 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen| 48MP Quad Camera
₹ 9999 | amazon
Advertisements

Best of Mobile Phones

Advertisements
amazon
Samsung Galaxy M31 (Space Black, 6GB RAM, 64GB Storage)
₹ 12999 | amazon
amazon
Samsung Galaxy M21 (Midnight Blue, 4GB RAM, 64GB Storage)
₹ 12499 | amazon
amazon
Redmi 9 Power (Electric Green, 4GB RAM, 64GB Storage) - 6000mAh Battery |FHD+ Screen| 48MP Quad Camera
₹ 9999 | amazon
DMCA.com Protection Status