ప్రస్తుతం వున్న స్మార్ట్ ఫోన్స్ మల్టి టాస్కింగ్ అండ్ , హ్యాండిల్ చేయటానికి చాలా వీలుగా , మరియు ఎంటర్టైన్మెంట్ పరంగా ఇలా అన్ని విషయాలలోనూ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి . అందుకే నేటితరం లో అన్ని రకాలుగా ఉపయోగపడుతూ అన్ని రకాల ధరల రేంజ్ లలోను మార్కెట్ లో అందుబాటులో వున్న కొన్ని స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ మీకోసం ఇవ్వబడింది. పదండి వాటిపై ఓ లుక్కేయండి...! Although the prices of the products mentioned in the list given below have been updated as of 23rd Jan 2021, the list itself may have changed since it was last published due to the launch of new products in the market since then.
ఇది ఇండియా లోనే Rs. 10,000లోపు కొనదగిన బెస్ట్ ఫోన్ . పెర్ఫార్మన్స్ పరంగా మరియు కెమెరా, బ్యాటరీ ఇలా ఏ విషయం చూసినా సరే దీనికి ఇదే సాటి అని చెప్పవచ్చు . ప్రస్తుతం మార్కెట్ ఎక్కువగా అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్స్ లో ఇది ఒకటి . ఇక దీని స్పెక్స్ గమనిస్తే డిస్ప్లే : 5.5- ఇంచెస్ , 1080p SoC: క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 ఇక RAM పరంగా : 2GB మరియు స్టోరేజ్ : 32GB కెమెరా : 13MP, 5MP ముఖ్యంగా బ్యాటరీ : 4100mAh ఇక ఆపరేటింగ్ సిస్టం : ఆండ్రాయిడ్ 6.0
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5.5" (1080 x 1920) |
Camera | : | 13 | 5 MP |
RAM | : | 4 GB |
Battery | : | 4100 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 625 |
Processor | : | Octa |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 10499 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 11400 |
Coolpad’s Cool 1 అనేది Rs.15,000 ల లోపు కొనదగిన బెస్ట్ స్మార్ట్ ఫోన్ . మీరు వెల్ బాలెన్సుడ్ డిస్ప్లే మరియు , చక్కని ఇంటర్ఫేస్, మంచి కెమెరా మరియు సమర్థ బ్యాటరీ బ్యాకప్ కూడా పొందవచ్చు. పెర్ఫార్మన్స్ పరంగా మరియు మంచి బ్యాటరీ బ్యాక్ అప్ తో సేల్స్ లో ముందుకు కొనసాగిపోతూ ఉందని చెప్పవచ్చు : డిస్ప్లే : 5.5-ఇంచెస్ ,1080 p SoC: క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 652 RAM: 4GB స్టోరేజ్ : 32 GB కెమెరా : డ్యూయల్ 13MP, 8MP బ్యాటరీ : 4000 mAh OS: ఆండ్రాయిడ్ 6.0
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5.5" (1080 x 1920) |
Camera | : | 13 & 13 MP | 8 MP |
RAM | : | 3 & 4 GB |
Battery | : | 4060 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 652 |
Processor | : | Octa |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 7499 | |
![]() ![]() |
అందుబాటు |
₹ 11880 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 13637 |
Moto కంపెనీ నుంచి వచ్చిన G5 ప్లస్ స్మార్ట్ ఫోన్ కెమెరా పరంగా చాలా మంచి ఫోన్ గా పరిగణించవచ్చు . 12MP డ్యూయల్ పిక్సల్ కెమెరా కలిగి వుంది . స్నాప్ డ్రాగన్ 625 SoC కలిగి చాలా డిపెండబుల్ పెర్ఫార్మన్స్ కలిగి ఉంటుంది . దీనిలో లోపం ఇది నాథ ఫాస్ట్ గా ఉండదు . ధర ధర రేంజ్ వచ్చేసి 20k ఇక దీని మిగతా స్పెక్స్ గమనిస్తే : 5.2- ఇంచెస్ 1080p SoC: క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 RAM: 3/4GB స్టోరేజ్ : 16/32GB కెమెరా : 12MP, 5MP బ్యాటరీ : 3000mAh
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5.2" (1080 x 1920) |
Camera | : | 12 | 5 MP |
RAM | : | 3 GB |
Battery | : | 3000 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 625 |
Processor | : | Octa |
![]() ![]() |
అందుబాటు |
₹ 8900 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 14999 |
ఈ స్మార్ట్ ఫోన్ Rs. 30,000 ప్రైస్ రేంజ్ లో హైయెస్ట్ స్టాండర్డ్స్ కలిగిన స్మార్ట్ ఫోన్ గా చెప్పవచ్చు . 5.5- ఇంచెస్ FHD AMOLED డిస్ప్లే 1920x1080p పిక్సల్స్ మరియు ఒక 2.5D కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే , గొరిల్లా గ్లాస్ 4 ప్రొటెక్షన్ . దీనిలో 16MP రేర్ కెమెరా సోనీ IMX298 సెన్సార్ తో వస్తుంది . మరియు 16MP ఫ్రంట్ కెమెరా కూడా కలదు . ఈ స్మార్ట్ ఫోన్ లో ఒక 3400mAh బ్యాటరీ ఇవ్వబడింది . ఈ డివైస్ లో స్నాప్ డ్రాగన్ 821 చిప్సెట్ అండ్ 6GB RAM కలదు . ఈ డివైస్ ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టం పై ఆధారితమైన ఆండ్రాయిడ్ మార్షమేల్లౌ పై పనిచేస్తుంది.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5.5" (1080 x 1920) |
Camera | : | 16 | 16 MP |
RAM | : | 6 GB |
Battery | : | 3400 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 821 |
Processor | : | Quad |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 24999 |
మోటోరోలా నుంచి వచ్చిన అన్ని స్మార్ట్ ఫోన్స్ లోను ఇది ధర ఎక్కువ గల ఫోన్ గా చెప్పవచ్చు . దీని ధర Rs. 39,999, ఇది చాలా స్లిమ్ లుక్ తో డీసెంట్ లుక్ తో కనిపిస్తుంది . ఇక దీని స్పెక్స్ గమనిస్తే డిస్ప్లే : 5.5- ఇంచెస్ , 1440p SoC: క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820 RAM: 4GB స్టోరేజ్ : 64GB కెమెరా : 13MP, 15MP బ్యాటరీ : 2600mAh OS: ఆండ్రాయిడ్ 7.0
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5.5" (1440 x 2560) |
Camera | : | 13 | 5 MP |
RAM | : | 4GB |
Battery | : | 2600 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 820 |
Processor | : | Quad |
OnePlus 3T తరువాతః చాలా వరకు ఈ ఆపిల్ ఐఫోన్ 7 ప్లస్ పెరఫార్మన్స్ పరంగా మరియూ అన్ని ఫీచర్స్ లోను యూజర్ ని సంతృప్త పరుస్తుంది .కెమెరా పరంగా లో లింగిట్ మరియు అన్ని రకాల కండీషన్స్ లోను ఇసి ఎక్కువ ప్రజాదరణ పొందింది . ఇక దీని స్పెక్స్ గమనిస్తే డిస్ప్లే : 5.5- ఇంచెస్ , 1080p SoC: ఆపిల్ A10 ఫ్యూషన్ RAM: 3GB స్టోరేజ్ : 32/128/256GB కెమెరా : 12MP + 12MP, 7MP బ్యాటరీ : 2900mAh OS: iOS 10.1
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5.5" (1080 x 1920) |
Camera | : | 12 + 12 MP | 7 MP |
RAM | : | 3 GB |
Battery | : | 2900 mAh |
Operating system | : | iOS |
Soc | : | A10 |
Processor | : | Quad |
![]() ![]() |
అందుబాటు |
₹ 36999 |
అన్ని బడ్జెట్ సెగ్మెంట్లలోనూ కొనదగిన బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ...! | Seller | Price |
---|---|---|
Xiaomi Redmi Note 4 | amazon | ₹10499 |
Coolpad Cool 1 | flipkart | ₹7499 |
Moto G5 Plus | amazon | ₹8900 |
OnePlus 3T | amazon | ₹24999 |
Moto Z | N/A | N/A |
Apple IPhone 7 Plus | amazon | ₹36999 |