తక్కువ నుండి ఎక్కువ బడ్జెట్ సెగ్మెంట్స్ లో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

By Digit | Price Updated on 22-Dec-2020

ప్రతీ బడ్జెట్ లో బెస్ట్ స్మార్ట్ ఫోనులు వస్తున్నాయి ప్రస్తుత ట్రెండ్ లో అయితే కంపెనీలు ఎక్కువై పోవటం వలన ఏది తీసుకోవాలో తెలియటం లేదు. సో ఇక్కడ బెస్ట్ మోడల్స్ ను సజెస్ట్ చేయటం జరిగింది.

Xiaomi Redmi Note 3

10,000 రూ లో ఇది బెస్ట్ స్మార్ట్ ఫోన్. ఎందుకు బెస్ట్ - compromise కాని పెర్ఫార్మన్స్, గ్రేట్ బ్యాటరీ లైఫ్, మంచి డిస్ప్లే క్వాలిటీ దీనికి దగ్గరిలో ఉన్న ఇతర మోడల్స్ - Xiaomi's Redmi 3s Prime మరియు LeEco Le 1s Eco.

SPECIFICATION
Screen Size : 5.5" (1080 x 1920)
Camera : 16 | 5 MP
RAM : 3 GB
Battery : 4050 mAh
Operating system : Android
Soc : Qualcomm Snapdragon 650
Processor : Hexa
LeEco Le 2

10 వేల నుండి 15,000 రూ లో బెస్ట్ ఫోన్ ఇది. ఎందుకు బెస్ట్ - చాలా బాగా balanced డిస్ప్లే ఉంది ఫోన్ లలో, ఇంకా neat యూజర్ interface, డీసెంట్ కెమెరా అండ్ రీజనబుల్ బ్యాటరీ లైఫ్. లుక్స్ కూడా అన్ని ఫోనుల కన్నా ఇది బాగుంటుంది. దీనికి దగ్గరిలో ఉన్న ఇతర ఫోన్స్ - Xiaomi Redmi Note 3 (3GB ర్యామ్ వేరియంట్) మరియు Honor 5C.

SPECIFICATION
Screen Size : 5.5" (1080 x 1920)
Camera : 16 | 8 MP
RAM : 3 GB
Battery : 3000 mAh
Operating system : Android
Soc : Qualcomm Snapdragon 652
Processor : Octa
ధర : ₹11999
Xiaomi Mi Max

అండర్ 20,000rs బడ్జెట్ లో నా బెస్ట్ రికమెండేషన్ ఫోన్ - Xiaomi Mi Max ఎందుకు బెస్ట్ - పెద్ద డిస్ప్లే(ఆఫ్ కోర్స్ ఇది కొంతమందికి నెగటివ్), excellent క్వాలిటీ డిస్ప్లే, 4GB ర్యామ్, 128GB స్టోరేజ్, బెస్ట్ బ్యాటరీ లైఫ్, ఏవరేజ్ కెమెరా అనేదే కొంచెం మైనస్ గా అనిపిస్తుంది. దీనికి దగ్గరిలో ఉన్న ఇతర ఫోన్స్ - Moto X Play మరియు Lenovo Vibe X3.

SPECIFICATION
Screen Size : 6.44" (1080 x 1920)
Camera : 16 | 5 MP
RAM : 4 GB
Battery : 4850 mAh
Operating system : Android
Soc : Qualcomm Snapdragon 652
Processor : Octa
ధర : ₹19999
Advertisements
OnePlus 3

అండర్ 30,000 rs బడ్జెట్ లో oneplus 3 fair choice అండ్ బెస్ట్ value ఫర్ మనీ కూడా. ఎందుకు - Qualcomm Snapdragon 820 లేటెస్ట్ SoC మరియు 6GB ర్యామ్. ఇంకా 64GB ఇంబిల్ట్ స్టోరేజ్. మంచి కెమెరా కూడా ఉంది. 3000 mah మిగిలిన స్పెక్స్ తో తక్కువుగా అనిపించినా మంచి చార్జింగ్ capabilities తో వస్తుంది. దీనికి దగ్గరిలో ఉన్న ఇతర ఫోనులు - LeEco Le Max 2 మరియు LG Nexus 5X.

SPECIFICATION
Screen Size : 5.5" (1080 x 1920)
Camera : 16 | 8 MP
RAM : 6 GB
Battery : 3000 mAh
Operating system : Android
Soc : Qualcomm Snapdragon 820
Processor : Quad
Huawei Nexus 6P

అండర్ 40,000 rs బడ్జెట్ లో.. Huawei Nexus 6P బెస్ట్ ఫోన్. లాస్ట్ ఇయర్ నుండి ఇది మా ఫేవరేట్ ఫోన్ కూడా. ఎందుకు బెస్ట్ - పెర్ఫార్మెన్స్, build, డిజైన్, కెమెరా అండ్ బ్యాటరీ లైఫ్ పర్ఫెక్ట్ గా బాలన్స్ అయ్యాయి ఫోనులో. Android Nougat లేటెస్ట్ OS కూడా రిలీజ్ అయ్యింది ఫోన్ కు. రిలీజ్ అయ్యి వన్ ఇయర్ అయినా ఇది excellent ఛాయిస్. దీనికి దగ్గరిలో ఉన్న ఇతర ఫోనులు -Moto X Force మరియు Apple iPhone SE.

SPECIFICATION
Screen Size : 5.7" (1440 x 2560)
Camera : 12.3 | 8 MP
RAM : 3 GB
Battery : 3450 mAh
Operating system : Android
Soc : Qualcomm Snapdragon 810
Processor : Octa
Samsung Galaxy S7 Edge

40,000 రూ కన్నా ఎక్కువ పెట్టదలుచుకుంటే, Samsung Galaxy S7 Edge సుప్రీమ్ ఫోన్ అని చెప్పాలి. ఎందుకు బెస్ట్ - మంచి డిజైన్, గ్రేట్ డ్యూయల్ edge డిస్ప్లే లుక్స్ అండ్ ఫంక్షన్స్, క్వాలిటీ మెటల్ బాడీ అండ్ బెస్ట్ పెర్ఫార్మన్స్ అండ్ కెమెరా కూడా ఉన్నాయి దీనిలో. దీనికి దగ్గరిలో ఉన్న ఇతర ఫోన్స్ - Apple iPhone 6s మరియు LG G5. అయితే మీకు రియల్ టైం లో మంచి స్పీడ్ కావాలనుకుంటే ఆపిల్ ఐ ఫోన్ 6S యాప్స్ అన్నీ టాప్ చేసిన వెంటనే లోడ్ చేయటం చేస్తుంది.

SPECIFICATION
Screen Size : 5.5" (1440 x 2560)
Camera : 12 | 5 MP
RAM : 4 GB
Battery : 3600 mAh
Operating system : Android
Soc : Exynos 8890
Processor : Octa
Advertisements

List Of తక్కువ నుండి ఎక్కువ బడ్జెట్ సెగ్మెంట్స్ లో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

తక్కువ నుండి ఎక్కువ బడ్జెట్ సెగ్మెంట్స్ లో ఉన్న బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ Seller Price
Xiaomi Redmi Note 3 amazon ₹6899
LeEco Le 2 N/A ₹11999
Xiaomi Mi Max N/A ₹19999
OnePlus 3 amazon ₹7389
Huawei Nexus 6P flipkart ₹35000
Samsung Galaxy S7 Edge amazon ₹39999
Advertisements
amazon
Samsung Galaxy M31s (Mirage Blue, 6GB RAM, 128GB Storage)
₹ 17999 | amazon
amazon
Samsung Galaxy M21 (Midnight Blue, 4GB RAM, 64GB Storage)
₹ 12499 | amazon
amazon
Samsung Galaxy M31 (Space Black, 6GB RAM, 64GB Storage)
₹ 15499 | amazon
amazon
Apple iPhone 11 (128GB) - Black (Includes EarPods, Power Adapter)
₹ 58999 | amazon
amazon
Redmi Note 9 Pro (Interstellar Black, 4GB RAM, 64GB Storage)- Latest 8nm Snapdragon 720G & Alexa Hands-Free | Upto 6 Months No Cost EMI
₹ 12999 | amazon
Advertisements

Best of Mobile Phones

Advertisements
amazon
Samsung Galaxy M31s (Mirage Blue, 6GB RAM, 128GB Storage)
₹ 17999 | amazon
amazon
Samsung Galaxy M21 (Midnight Blue, 4GB RAM, 64GB Storage)
₹ 12499 | amazon
amazon
Samsung Galaxy M31 (Space Black, 6GB RAM, 64GB Storage)
₹ 15499 | amazon
amazon
Apple iPhone 11 (128GB) - Black (Includes EarPods, Power Adapter)
₹ 58999 | amazon
amazon
Redmi Note 9 Pro (Interstellar Black, 4GB RAM, 64GB Storage)- Latest 8nm Snapdragon 720G & Alexa Hands-Free | Upto 6 Months No Cost EMI
₹ 12999 | amazon
DMCA.com Protection Status