VoLTE సపోర్ట్ తో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

By Santhoshi | Price Updated on 07-Nov-2017

రిలయన్స్ జియో మార్కెట్ లో వచ్చిన తరువాత VoLTE అనే పదానికి మంచి డిమాండ్ పెరిగింది. అసలు దీని గురించి ఐడియా లేనివారికి కూడా ఒక ఐడియా వచ్చింది. ఒకప్పుడు ఈ volte సపోర్టడ్ ఫోన్స్ చాలా ధర ఎక్కువ ఉండేవి . కానీ క్రమంగా వీటి ధరలు తగ్గాయి. ఇక్కడ మేము VoLTE సపోర్ట్ తో వచ్చిన టాప్ 10 బెస్ట్ ఫోన్స్ డీటైల్స్ మీకోసం ఇచ్చాము. మరి ఆ లిస్ట్ ఏంటో చూడండి మరి...!!! Although the prices of the products mentioned in the list given below have been updated as of 7th Nov 2017, the list itself may have changed since it was last published due to the launch of new products in the market since then.

Samsung Galaxy S8 price in India
  • Screen Size
    5.8" (1440 x 2960) Screen Size
  • Camera
    12 | 8 MP Camera
  • Memory
    64 GB/4 GB Memory
  • Battery
    3000 mAh Battery

శామ్సంగ్ కొత్త 10nm Exynos 8895 SoC LTE మరియు VoLTE సామర్ధ్యాల పరంగా అన్ని సరికొత్త ప్రమాణాలను మద్దతు ఇస్తుంది . నిజానికి, మీరు ఒక ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ కోరుకుంటాను అంటే అప్పుడు మీకు ఇది తప్పకుండా నచ్చుతుంది . ఇది 1Gbps యొక్క డౌన్లింక్ స్పీడ్ కు సపోర్ట్ చేస్తుంది , అయితే అప్లింక్ వేగం 150 Mbps వద్ద గుర్తించబడుతుంది.

SPECIFICATION
Processor : Exynos 8895 Octa core (2.3 GHz)
Memory : 4 GB RAM, 64 GB Storage
Display : 5.8″ (1440 x 2960) screen, 570 PPI
Camera : 12 MP Rear camera, 8 MP Front Camera with Video recording
Battery : 3000 mAh battery with fast Charging
SIM : Dual SIM
Features : LED Flash, Dust proof and water resistant, Wireless Charging
Apple iPhone 7 price in India
  • Screen Size
    4.7" (750 x 1334) Screen Size
  • Camera
    12 | 7 MP Camera
  • Memory
    32GB/2 GB Memory
  • Battery
    1960 mAh Battery

ప్రస్తుతం Apple iPhone 7 మరియు iPhone 7 ప్లస్ అనేవి మార్కెట్ లో ఫాస్టెస్ట్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లో. మరియు ఇవి VoLTE సపోర్ట్ తో కూడినవి కూడా .

SPECIFICATION
Processor : A10 Quad core (2.34 GHz)
Memory : 2 GB RAM, 32GB Storage
Display : 4.7″ (750 x 1334) screen, 326 PPI
Camera : 12 MP Rear camera, 7 MP Front Camera with Video recording
Battery : 1960 mAh battery
SIM : Single SIM
Features : LED Flash, Dust proof and water resistant
Oneplus 5 price in India
  • Screen Size
    5.5" (1080 x 1920) Screen Size
  • Camera
    16 + 20 MP | 16 MP Camera
  • Memory
    64 GB/6 GB Memory
  • Battery
    3300 mAh Battery

ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్డ్రాగన్ 835 కలిగి మరియు 8GB RAM తో VoLTE సపోర్ట్ కలిగిన బెస్ట్ స్మార్ట్ ఫోన్ . Galaxy S8, Pixel XL మరియు iPhone 7 లతో సరితూగుతూ మంచి కెమెరా క్వాలిటీ కలిగి వుంది .

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 835 Octa core (2.45 GHz)
Memory : 6 GB RAM, 64 GB Storage
Display : 5.5″ (1080 x 1920) screen, 401 PPI
Camera : 16 + 20 MP MPDual Rear camera, 16 MP Front Camera with Video recording
Battery : 3300 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Advertisements
Google Pixel price in India
  • Screen Size
    5" (1080 x 1920) Screen Size
  • Camera
    12 | 8 MP Camera
  • Memory
    32 GB & 128 GB/4 GB Memory
  • Battery
    2770 mAh Battery

ఈ Google Pixel మరియు Pixel XL రెండూ కూడా చాలా మంచి స్మార్ట్ ఫోన్స్ .ఈ రెండూ కూడా మార్కెట్ లో బెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ . మరియు VoLTE విషయం లో కూడా మంచి స్మార్ట్ ఫోన్స్

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 821 Quad core (2.15 GHz)
Memory : 4 GB RAM, 32 GB & 128 GB Storage
Display : 5″ (1080 x 1920) screen, 441 PPI
Camera : 12 MP Rear camera, 8 MP Front Camera with Video recording
Battery : 2770 mAh battery
SIM : Single SIM
Features : LED Flash
LG G6 price in India
  • Screen Size
    5.7" (1440 x 2880) Screen Size
  • Camera
    13 & 13 MP | 5 MP Camera
  • Memory
    32GB & 64GB/3 & 4 GB Memory
  • Battery
    3300 mAh Battery

LG V20 కన్నా G6 కొత్తది . అయితే, ఈ రెండు ఫోన్లు 4G మరియు VoLTE కనెక్టివిటీకి సంబంధించినంతవరకు ఒకేలా ఉంటాయి. G6 LG యొక్క మొదటి 2017 ఫ్లాగ్షిప్, మరియు అది బాగా తయారు చేయబడిన డివైస్ .

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 821 Quad core (2.35 GHz)
Memory : 3 & 4 GB RAM, 32GB & 64GB Storage
Display : 5.7″ (1440 x 2880) screen, 564 PPI
Camera : 13 & 13 MP MP Rear camera, 5 MP Front Camera with Video recording
Battery : 3300 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash, Dust proof and water resistant
LG V20 price in India
  • Screen Size
    5.7" (1440 x 2560) Screen Size
  • Camera
    16 + 8 MP | 5 MP Camera
  • Memory
    64 GB/4 GB Memory
  • Battery
    3200 mAh Battery

LG V20 చాలా మంచి డివైస్ . చాలా ఫాస్ట్ గా డీసెంట్ కెమెరా కలిగి వుంది ఇదికూడా VoLTE సపోర్టడ్ ఫోన్

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 820 Quad core (2.15 GHz)
Memory : 4 GB RAM, 64 GB Storage
Display : 5.7″ (1440 x 2560) screen, 513 PPI
Camera : 16 + 8 MP MP Rear camera, 5 MP Front Camera with Video recording
Battery : 3200 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Advertisements
Samsung Galaxy S7 Edge price in India
  • Screen Size
    5.5" (1440 x 2560) Screen Size
  • Camera
    12 | 5 MP Camera
  • Memory
    32 GB/4 GB Memory
  • Battery
    3600 mAh Battery

ఈ Samsung Galaxy S7 Edge అనేది VoLTE సపోర్ట్ కలిగిన మొదటి ఫ్లాగ్షిప్ స్మార్ట్ ఫోన్ . ఇది పెర్ఫార్మన్స్ పరంగా కూడా చాలా మంచి డివైస్.

SPECIFICATION
Processor : Exynos 8890 Octa core (2.3 GHz)
Memory : 4 GB RAM, 32 GB Storage
Display : 5.5″ (1440 x 2560) screen, 534 PPI
Camera : 12 MP Rear camera, 5 MP Front Camera with Video recording
Battery : 3600 mAh battery with fast Charging
SIM : Dual SIM
Features : LED Flash, Dust proof and water resistant, Wireless Charging
OnePlus 3T price in India
  • Screen Size
    5.5" (1080 x 1920) Screen Size
  • Camera
    16 | 16 MP Camera
  • Memory
    64GB & 128GB/6 GB Memory
  • Battery
    3400 mAh Battery

ఈ OnePlus 3T స్మార్ట్ ఫోన్ మార్కెట్ లో కొంచెం ధర ఎక్కువ గల స్మార్ట్ ఫోన్ అయినా కానీ ఎక్కువ బడ్జెట్ పెట్టి తీసుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ ఇది కూడా VOLTE సపోర్ట్ తో వుంది.

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 821 Quad core (2.35 GHz)
Memory : 6 GB RAM, 64GB & 128GB Storage
Display : 5.5″ (1080 x 1920) screen, 401 PPI
Camera : 16 MP Rear camera, 16 MP Front Camera with Video recording
Battery : 3400 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Moto G5 Plus price in India
  • Screen Size
    5.2" (1080 x 1920) Screen Size
  • Camera
    12 | 5 MP Camera
  • Memory
    16 GB/3 GB Memory
  • Battery
    3000 mAh Battery

ఇది స్నాప్డ్రాగన్ 625 కలిగి ఇది క్వాల్కామ్ యొక్క X9 LTE ​​మోడెమ్తో వస్తుంది మరియు 300 Mbps గరిష్ట డౌన్లోడ్ వేగాలకు సపోర్ట్ ఇస్తుంది, ఇది VOLTE కాలింగ్ కోసం 2G మరియు 3G నెట్వర్క్లకు SRVCC కి మద్దతు ఇస్తుంది.

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 625 Octa core (2 GHz)
Memory : 3 GB RAM, 16 GB Storage
Display : 5.2″ (1080 x 1920) screen, 424 PPI
Camera : 12 MP Rear camera, 5 MP Front Camera with Video recording
Battery : 3000 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Advertisements
Xiaomi Redmi Note 4 price in India
  • Screen Size
    5.5" (1080 x 1920) Screen Size
  • Camera
    13 | 5 MP Camera
  • Memory
    64 GB/4 GB Memory
  • Battery
    4100 mAh Battery

ఈ Xiaomi Redmi Note 4 అనేది బడ్జెట్ లో దొరికే చాలా మంచి స్మార్ట్ ఫోన్ ఇది స్నాప్డ్రాగన్ 625 SoC, కలిగి VoLTE సపోర్ట్ కలిగి మంచి ఫోన్ కొనాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 625 Octa core (2 GHz)
Memory : 4 GB RAM, 64 GB Storage
Display : 5.5″ (1080 x 1920) screen, 401 PPI
Camera : 13 MP Rear camera, 5 MP Front Camera with Video recording
Battery : 4100 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash

List Of VoLTE సపోర్ట్ తో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ (Aug 2022)

VoLTE సపోర్ట్ తో బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ Seller Price
Samsung Galaxy S8 Amazon ₹ 38,000
Apple iPhone 7 Tatacliq ₹ 28,499
Oneplus 5 Amazon ₹ 28,999
Google Pixel Amazon ₹ 22,299
LG G6 Amazon ₹ 24,999
LG V20 Flipkart ₹ 29,199
Samsung Galaxy S7 Edge Amazon ₹ 39,999
OnePlus 3T Amazon ₹ 24,999
Moto G5 Plus Amazon ₹ 11,500
Xiaomi Redmi Note 4 Amazon ₹ 10,499
Advertisements
Advertisements

Best of Mobile Phones

Advertisements