ఇండియాలో దొరికే 10 వేల లోపు దొరికే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

By Team Digit | Price Updated on 12-Apr-2019

మీరు మార్కెట్ లో 10000 లో లభించే బెస్ట్ ఫోన్ గురించి చూస్తున్నట్లయితే మీకు చాలా ఆప్షన్స్ వున్నాయి . రాను రాను టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పు స్మార్ట్ ఫోన్స్ లో వచ్చాయి . అంటే 16 ఎంపీ రేర్ కెమెరాలు Full HD డిస్ప్లే లు అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్స్ అన్నే కలగలిపి ఇప్పుడు మనకి 10000 లోపు మొబైల్స్ లో లభించటం అనేది సర్వ సాధారణం అయిపోయింది . మరియు బ్యాటరీ కెపాసిటీ కూడా భారీ గా ఇస్తున్నారు . అందుకే చాలా మంది 10000 లోపు ఏ కంపెనీ ఫోన్ కొనాలని ఎంతో సతమతమవుతూ వుంటారు . అయితే ఇక్కడ మీకు ఈ ఈ సందేహం తీరుతుంది. ఇక్క డా 10000 లో బెస్ట్ ఫీచర్స్ గల స్మార్ట్ ఫోన్స్ డీటెయిల్స్ మీ కోసం పొందుపరచబడ్డాయి. పదండి వాటిపై ఓ లుక్కేద్దాం..! Although the prices of the products mentioned in the list given below have been updated as of 12th Apr 2019, the list itself may have changed since it was last published due to the launch of new products in the market since then.

xiaomi redmi  note 4 price in India
 • Screen Size
  5.5" (1080 x 1920) Screen Size
 • Camera
  13 | 5 MP Camera
 • Memory
  32 GB/2 & 3 GB Memory
 • Battery
  4100 mAh Battery

2GB, 32GB కలిగిన Xiaomi Redmi Note 4 యొక్క ధర Rs. 9,999 ఇది ఇప్పుడు 10000 లోపు దొరికే ది బెస్ట్ స్మార్ట్ ఫోన్ . పనితీరు పరంగా, స్నాప్డ్రాగెన్ 625 ఆధారిత ఫోన్ ఒకే ధరలో దాదాపు అన్ని పరికరాల కన్నా మెరుగైన పనితీరును కలిగి ఉంటుంది. I ఇది సూపర్బ్ బ్యాటరీ కలిగిన 10 k లో దొరికే మంచి స్మార్ట్ ఫోన్ .Xiaomi కూడా కొత్త ఫోన్ లో కెమెరా అభివృద్ధి చేసింది. ఓవరాల్ గా ఇది బెస్ట్ పెర్ఫార్మన్స్ మరియు బెస్ట్ బ్యాటరీ ఇచ్చే Rs. 10,000 లోపు ఫోన్

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 625 Octa core (2 GHz)
Memory : 2 & 3 GB RAM, 32 GB Storage
Display : 5.5″ (1080 x 1920) screen, 401 PPI
Camera : 13 MP Rear camera, 5 MP Front Camera with Video recording
Battery : 4100 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Xiaomi Redmi 4 price in India
 • Screen Size
  5" (720 x 1280) Screen Size
 • Camera
  13 | 5 MP Camera
 • Memory
  32 GB/3 GB Memory
 • Battery
  4100 mAh Battery

Redmi Note 4 అనేది 10000 లోపు దొరికే బెస్ట్ ఫోన్ అని మనందరికీ తెలుసు అయితే , అయితే Xiaomi నుంచి ఈ మద్యనే మార్కెట్ లోకి వచ్చిన Redmi 4 కూడా మంచి ప్రజాధరణ పొందింది . ఇది క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 435 ప్రోసెసర్ కలిగినప్పటికీ Redmi Note 4 కంటే గొప్పది కాదు కానీ చాలా వరకు రెండు ఒకేలాంటి పెర్ఫార్మన్స్ ఇస్తాయి . దీని మెయిన్ ఫీచర్ వచ్చేసి దీని బ్యాటరీ లైఫ్ . Tఇది 4100mAh బ్యాటరీ కలిగి వుంది . ఇది పాత Redmi 3S ప్రైమ్ తో సరిపోలుతుంది కానీ దాని ధర కేటగిరిలో పెద్ద మార్జిన్ ద్వారా ప్రతి ఇతర ఫోన్ను ఇది బీట్ అవుట్ చేసింది . ఫింగెర్ప్రింట్ స్కానర్ అదనపు బోనస్ గా వస్తుంది.

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 435 Octa core (1.4 GHz)
Memory : 3 GB RAM, 32 GB Storage
Display : 5″ (720 x 1280) screen, 294 PPI
Camera : 13 MP Rear camera, 5 MP Front Camera with Video recording
Battery : 4100 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Yu Yureka Black price in India
 • Screen Size
  5" (1080 x 1920) Screen Size
 • Camera
  13 | 8 MP Camera
 • Memory
  32 GB/4 GB Memory
 • Battery
  3000 mAh Battery

Yu Yureka Black ట్రై మరియు టెస్ట్ చేయబడిన Qualcomm Snapdragon 430 కలిగి మరియు ప్రీమియం లుక్ డిసైన్ కలిగిన ఫోన్ , ఇది బడ్జెట్ లో దొరికే మంచి ఫోన్ గా పరిగణించవచ్చు .ఈ ఫోన్ కేవలం బ్లాక్ కలర్ మరియు ప్రధానంగా మెటల్ తో చేశారు . దీనిలో 4GB RAM మరియు 32GB స్టోరేజ్ ని పొందవచ్చు ,ఇది అన్ని రకాల వినియోగదారుల కోసం సరిపోతుంది.

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 430 Octa core (1.4 GHz)
Memory : 4 GB RAM, 32 GB Storage
Display : 5″ (1080 x 1920) screen, 441 PPI
Camera : 13 MP Rear camera, 8 MP Front Camera with Video recording
Battery : 3000 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Advertisements
Lenovo K6 Power price in India
 • Screen Size
  5" (1080 x 1920) Screen Size
 • Camera
  13 | 8 MP Camera
 • Memory
  32 GB/3 & 4 GB Memory
 • Battery
  4000 mAh Battery

Lenovo K6 Power కూడా 10 వేలలోపు దొరికే మంచి బడ్జెట్ ఫోన్ . లెనోవాలోని ఈ కె-సిరీస్ ఫోన్ ప్రఖ్యాత Xiaomi Redmi 3S ప్రైమ్ ను సవాలు చేస్తుంది. నిజానికి, K6 పవర్ పనితీరు రెడ్మి 3S కన్నా చాలావరకు బెటర్ . ఇది 5-i ఇంచెస్ 1080p డిస్ప్లే , మరియు 13MP కలిగివుంది మీరు 10 వేల లోపు మంచి ఫోన్ కొనాలంటే ఫ్లాష్ సేల్ గురించి వెయిట్ చేయవలిసిన అవసరం లేనే లేదు. ఇది డైరెక్ట్ మార్కెట్ లో మీకు లభిస్తుంది.

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 430 Octa core (1.4 GHz)
Memory : 3 & 4 GB RAM, 32 GB Storage
Display : 5″ (1080 x 1920) screen, 441 PPI
Camera : 13 MP Rear camera, 8 MP Front Camera with Video recording
Battery : 4000 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Xiaomi Redmi 4A price in India
 • Screen Size
  5" (720 x 1280) Screen Size
 • Camera
  13 | 5 MP Camera
 • Memory
  16 GB/2 GB Memory
 • Battery
  3120 mAh Battery

Xiaomi Redmi 4A క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 425 SoC, ని కలిగి వుంది . ఇది మిగతా Redmi ఫోన్స్ కంటే పవర్ఫుల్ ఏమీ కాదు . ఒకవేళ మీ బడ్జెట్ 6K అయితే ఈ ఫోన్ మీరు తీసుకోవొచ్చు . దీని లో 16GB స్టోరేజ్ మరియు 2GB RAM కలిగి వుంది అయితే, మీరు గట్టిగా బడ్జెట్లో మంచి బ్యాటరీ లైఫ్ కోసం చూస్తున్నట్లయితే, ఇది చాలా మంచిది.

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 425 Quad core (1.4 GHz)
Memory : 2 GB RAM, 16 GB Storage
Display : 5″ (720 x 1280) screen, 296 PPI
Camera : 13 MP Rear camera, 5 MP Front Camera with Video recording
Battery : 3120 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Moto G4 price in India
 • Screen Size
  5.5" (1080 x 1920) Screen Size
 • Camera
  13 | 5 MP Camera
 • Memory
  16 GB/2 GB Memory
 • Battery
  3000 mAh Battery

ఈ Moto G4 ఫోన్ గత ఏడాది మార్కెట్ లోకి వచ్చింది ఇది 10000 వేల లోపు దొరికే మంచి ఫోన్ . ఇది 5.5- ఇంచెస్ డిస్ప్లే కలిగిన ఫోన్ , దీనిని మంచి డీసెంట్ పెరఫార్మర్ గా చెప్పవచ్చు . మంచి బిల్డ్ క్వాలిటీ రిలయబుల్ బ్యాటరీ లైఫ్ కలిగి 13MP రేర్ కెమెరా కలిగి వుంది .

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 617 Octa core (1.5 GHz)
Memory : 2 GB RAM, 16 GB Storage
Display : 5.5″ (1080 x 1920) screen, 401 PPI
Camera : 13 MP Rear camera, 5 MP Front Camera with Video recording
Battery : 3000 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Advertisements
Moto G4 Play price in India
 • Screen Size
  5" (720 x 1280) Screen Size
 • Camera
  8 | 5 MP Camera
 • Memory
  16 GB/2 GB Memory
 • Battery
  2800 mAh Battery

మీరు మీ ఫోన్లో Android UI వంటి స్టాక్ను ఇష్టపడితే, Moto G4 Play అనేది 10000 లో దొరికే మంచి స్మార్ట్ ఫోన్ . ఈ స్నాప్ డ్రాగన్ 410 SoC ని కలిగి ఉండటం వల్ల Redmi 3S కంటే పవర్ ఫుల్ గా ఉంటుంది . దీనిలో డే యూసేజ్ మరియు గేమింగ్ లో అటువంటి అంతరాయాలు వుండవు . ఇది మంచి బ్యాటరీ లైఫ్ కలిగిన ఫోన్ .

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 410 Quad core (1.4 GHz)
Memory : 2 GB RAM, 16 GB Storage
Display : 5″ (720 x 1280) screen, 294 PPI
Camera : 8 MP Rear camera, 5 MP Front Camera with Video recording
Battery : 2800 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Coolpad Note 5 Lite price in India
 • Screen Size
  5" (720 x 1280) Screen Size
 • Camera
  13 | 8 MP Camera
 • Memory
  16 GB/3 GB Memory
 • Battery
  2500 mAh Battery

Coolpad Note 5 Lite అనేది Coolpad Note 5 కి చిన్న కజిన్ గా చెప్పవచ్చు . ఈ స్మార్ట్ ఫోన్ 5- ఇంచెస్ కలిగి బెస్ట్ లుక్ తో 10 వేల లోపు దొరికే బెస్ట్ స్మార్ట్ ఫోన్ . మంచి డిస్ప్లే అండ్ మంచి బ్యాటరీ కలిగి వుంది . కానీ ఇది Redmi 4 మరియు Redmi Note 4 కన్నా మంచి స్మార్ట్ ఫోన్ ఏమీ కాదు .

SPECIFICATION
Processor : Mediatek MT6735CP Quad core (1 GHz)
Memory : 3 GB RAM, 16 GB Storage
Display : 5″ (720 x 1280) screen, 294 PPI
Camera : 13 MP Rear camera, 8 MP Front Camera with Video recording
Battery : 2500 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Coolpad Note 5 price in India
 • Screen Size
  5.5" (1080 x 1920) Screen Size
 • Camera
  13 | 8 MP Camera
 • Memory
  32 GB/4 GB Memory
 • Battery
  4010 mAh Battery

Coolpad Note 5 అనేది ఈ లిస్ట్ లో మంచి స్మార్ట్ ఫొనేమీ కాదు , కానీ మంచి బ్యాటరీ లైఫ్ ఇస్తుంది . 4010mAh బాటరీ అనేది రెండు రోజులవరకు మంచి బాటరీ లైఫ్ ఇస్తుంది . పెర్ఫార్మన్స్ డీసెంట్ గా వుంది కెమెరా యావరేజ్ గా ఉంటుంది .

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 617 Octa core (1.5 GHz)
Memory : 4 GB RAM, 32 GB Storage
Display : 5.5″ (1080 x 1920) screen, 401 PPI
Camera : 13 MP Rear camera, 8 MP Front Camera with Video recording
Battery : 4010 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Advertisements
lenovo Vibe K5 price in India
 • Screen Size
  5" (720 x 1280) Screen Size
 • Camera
  13 | 5 MP Camera
 • Memory
  16 GB/2 GB Memory
 • Battery
  2750 mAh Battery

లెనోవో Vibe K5 ఫ్లూ అనే స్మార్ట్ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 616 SoC ని కలిగి వుంది . ఈ చిన్న బడ్జెట్ పరికరం చాలా అవసరమైన పనితీరు బూస్ట్ ఇస్తుంది. అయితే, ఫోన్ ఇప్పటికీ Android 5.1 లో నడుస్తోంది, ఇది కొద్దిగా నిరాశపరిచింది.

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 415 Octa core (1.5 GHz)
Memory : 2 GB RAM, 16 GB Storage
Display : 5″ (720 x 1280) screen, 294 PPI
Camera : 13 MP Rear camera, 5 MP Front Camera with Video recording
Battery : 2750 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Team Digit
Team Digit

Email Email Team Digit

Follow Us Facebook Logo Facebook Logo Facebook Logo

About Me: All of us are better than one of us. Read the detailed BIO to know more about Team Digit Read More about Team Digit

List Of ఇండియాలో దొరికే 10 వేల లోపు దొరికే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ (Aug 2022)

ఇండియాలో దొరికే 10 వేల లోపు దొరికే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ Seller Price
xiaomi redmi note 4 Flipkart ₹ 7,499
Xiaomi Redmi 4 Amazon ₹ 7,990
Yu Yureka Black Tatacliq ₹ 5,799
Lenovo K6 Power Tatacliq ₹ 6,898
Xiaomi Redmi 4A Amazon ₹ 5,999
Moto G4 Amazon ₹ 12,499
Moto G4 Play Amazon ₹ 7,790
Coolpad Note 5 Lite Amazon ₹ 8,470
Coolpad Note 5 Amazon ₹ 6,499
lenovo Vibe K5 Amazon ₹ 6,999
Advertisements
Advertisements

Best of Mobile Phones

Advertisements