మీలో చాలా మంది తక్కువ బడ్జెట్ అంటే 8000 రూపీస్ లో బెస్ట్ ఫీచర్స్ గల స్మార్ట్ ఫోన్ తీసుకోవాలనుకుంటారు. కానీ వారికి మార్కెట్ లో ఎటువంటి మొబైల్ తీసుకోవాలి అనే ఎన్నో సందేహాలతో సతమతమవుతూ వుంటారు. అటువంటి వారి కోసం ఈ లిస్ట్ ఇవ్వబడింది. ఇప్పుడు మార్కెట్ లో ఎన్నో ఫోన్స్ బెస్ట్ ఫీచర్స్ కలిగి కేవలం 8000 రూపీస్ కె లభ్యమవుతున్నాయి . వాటి యొక్క లిస్ట్ మీ కోసం ఇవ్వబడింది . పదండి వాటిపై ఓ కన్నేయండి . Although the prices of the products mentioned in the list given below have been updated as of 27th May 2022, the list itself may have changed since it was last published due to the launch of new products in the market since then.
ఈ స్మార్ట్ ఫోన్ 8000 రూపీస్ లో బెస్ట్ ఫీచర్స్ గల స్మార్ట్ ఫోన్ . Xiaomi Redmi 3S స్పెక్స్ గమనిస్తే 5 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే ఉంది.2GB RAM కలిగి క్వాల్ కం స్నాప్డ్రాగెన్ 430 ఆక్టో కోర్ ప్రాసెసర్ అమర్చారు. 16GB ఇంటర్నల్ స్టోరేజీ ఉంది. 128GB వరకు స్టోరేజ్ ను మైక్రో SD కార్డు ద్వారాగా ఎక్స్ పాండ్ చేయవచ్చు. 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా మరియు ఒక 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇచ్చారు
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5" (720 x 1280) |
Camera | : | 13 | 5 MP |
RAM | : | 2 GB |
Battery | : | 4100 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 430 |
Processor | : | Octa |
దీని ధర Rs 5,999 గా నిర్ణయించబడింది ., 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ ,డిస్ప్లే: 5 అంగుళాల, 720 SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 425,RAM: 2GB ,స్టోరేజ్: 16GB ,బ్యాటరీ: 3120mAh ,కనెక్టివిటీ: 4G VoLTE, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు ఆపరేటింగ్ సిస్టమ్: Android 6.0 మార్ష్మాల్లో ఇక కెమెరా కనుక గమనిస్తే 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5" (720 x 1280) |
Camera | : | 13 | 5 MP |
RAM | : | 2 GB |
Battery | : | 3120 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 425 |
Processor | : | Quad |
ఈ ఫోన్ గ్లోడ్ మరియు సిల్వర్ అండ్ డార్క్ గ్రే కలర్స్ లో అందుబాటులో కలదు . 5.5-ఇంచెస్ ఫుల్ HD IPS డిస్ప్లే అండ్ రిజల్యూషన్ 1920x1080 పిక్సల్స్ స్టోరేజ్ ని 128GB వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు . దీనిలో USB OTG సపోర్ట్ ఇది ఆండ్రాయిడ్ 6.0 మార్షమేల్లౌ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది . దీనిలో 3500mAh బ్యాటరీ కలదు 13 ఎంపీ రేర్ అండ్ 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాస్ కలవు .
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5" (720 x 1280) |
Camera | : | 13 | 5 MP |
RAM | : | 2 GB |
Battery | : | 2750 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 415 |
Processor | : | Octa |
Xolo Black 1X కూడా ఈ లిస్ట్ లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ మంచి డిస్ప్లే అండ్ గుడ్ పెర్ఫార్మన్స్ తో 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో 8000 వేల లోపు కొండగె బెస్ట్ స్మార్ట్ ఫోన్ 5- ఇంచెస్ డిస్ప్లే అండ్ 1080 x 1920 p SoC: మీడియాటెక్ MT6753 RAM: 3GB స్టోరేజ్ : 32GB కెమెరా : 13MP, 5MP బ్యాటరీ : నాన్ రిమూవబుల్ Li-Po 2400 mAh బ్యాటరీ అండ్ OS: ఆండ్రాయిడ్ , v5.1
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5" (1080 x 1920) |
Camera | : | 13 | 5 MP |
RAM | : | 3 GB |
Battery | : | 2400 mAh |
Operating system | : | Android |
Soc | : | MediaTek MT6753 |
Processor | : | Octa |
Micromax Canvas Pulse 4G స్మార్ట్ ఫోన్ కూడా మెటల్ సైడ్స్ ని కలిగి MediaTek MT6753 SoC, ని బెటర్ పెరఫార్మన్స్ బాగుండును . కానీ గేమింగ్ పరంగా అంత బాగుండదు . 5- ఇంచెస్ డిస్ప్లే అండ్ 720 x 1280 p , RAM: 3GB స్టోరేజ్ : 16GB కెమెరా : 13MP, 5MP బ్యాటరీ : 2100mAh రిమూవబుల్ బ్యాటరీ అండ్ OS: ఆండ్రాయిడ్ , v5.1
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5" (720 x 1280) |
Camera | : | 13 | 5 MP |
RAM | : | 3 GB |
Battery | : | 2100 mAh |
Operating system | : | Android |
Soc | : | MediaTek MT6753 |
Processor | : | Octa |
ఇది Rs. 8000 లో లభిస్తూ మంచి లుక్ తో ఉంటుంది . Xiaomi Redmi 3s కంటే తక్కువ పెర్ఫార్మన్స్ కలిగి ఉంటుంది . మీడియా టెక్ MT6735 5-ఇంచెస్ డిస్ప్లే అండ్ 720 x 1280 p SoC: మెడియటేక్ MT6735 RAM: 3GB స్టోరేజ్ : 16GB కెమెరా : 13MP, 5MP బ్యాటరీ : Li-Ion 2700 mAh OS: ఆండ్రాయిడ్ , v6.0.1
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5" (720 x 1280) |
Camera | : | 13 | 5 MP |
RAM | : | 3 GB |
Battery | : | 2700 mAh |
Operating system | : | Android |
Soc | : | Mediatek MT6735 |
Processor | : | Quad |
బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అండర్ 8000 రూపీస్ ఇన్ జూలై | Seller | Price |
---|---|---|
Xiaomi Redmi 3S | Amazon | ₹ 6,999 |
Xiaomi Redmi 4A | Amazon | ₹ 5,999 |
Lenovo Vibe K5 | Amazon | ₹ 6,999 |
Xolo Black 1X | Flipkart | ₹ 7,999 |
Micromax Canvas Pulse 4G | Flipkart | ₹ 6,390 |
Lava X81 | Amazon | ₹ 4,999 |