మీలో చాలా మంది ఎప్పటినుంచో కేవలం 7000 వేలకే బెస్ట్ ఫీచర్స్ గల స్మార్ట్ ఫోన్ తీసుకోవాలనుకుంటే ఈ లిస్ట్ మీకు చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఇక్కడ జస్ట్ ఈ బడ్జెట్ లో లభ్యమయ్యే 7 స్మార్ట్ ఫోన్ డీటైల్స్ మీకోసం ఇవ్వబడ్డాయి. Although the prices of the products mentioned in the list given below have been updated as of 12th Apr 2019, the list itself may have changed since it was last published due to the launch of new products in the market since then.
ఇది 7000 లో లభించే బెస్ట్ స్మార్ట్ ఫోన్ . Xiaomi Redmi 3S స్మార్ట్ఫోన్ 6.999 రూపాయలు. Xiaomi Redmi 3S స్పెక్స్ గమనిస్తే 5 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే ఉంది.2GB RAM కలిగి క్వాల్ కం స్నాప్డ్రాగెన్ 430 ఆక్టో కోర్ ప్రాసెసర్ అమర్చారు. 16GB ఇంటర్నల్ స్టోరేజీ ఉంది. 128GB వరకు స్టోరేజ్ ను మైక్రో SD కార్డు ద్వారాగా ఎక్స్ పాండ్ చేయవచ్చు. 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా మరియు ఒక 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇచ్చారు.
SPECIFICATION | ||
---|---|---|
Processor | : | Qualcomm Snapdragon 430 Octa core (1.4 GHz) |
Memory | : | 2 GB RAM, 16 GB Storage |
Display | : | 5″ (720 x 1280) screen, 294 PPI |
Camera | : | 13 MP Rear camera, 5 MP Front Camera with Video recording |
Battery | : | 4100 mAh battery |
SIM | : | Dual SIM |
Features | : | LED Flash |
Redmi 4A (Grey, 16GB), 5,999 లకు కొనండి . దీని 2GB రామ్ వేరియంట్ ఈ ధరకు లభిస్తుంది. డిస్ప్లే: 5 అంగుళాల, 720,SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 425,RAM: 2GB,స్టోరేజ్: 16GB ,బ్యాటరీ: 3120mAh కనెక్టివిటీ: 4G VoLTE, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు ఆపరేటింగ్ సిస్టమ్: Android 6.0 మార్ష్మాల్లో ,ఇక కెమెరా కనుక గమనిస్తే 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ SIM: హైబ్రిడ్ SIM స్లాట్
SPECIFICATION | ||
---|---|---|
Processor | : | Qualcomm Snapdragon 425 Quad core (1.4 GHz) |
Memory | : | 2 GB RAM, 16 GB Storage |
Display | : | 5″ (720 x 1280) screen, 296 PPI |
Camera | : | 13 MP Rear camera, 5 MP Front Camera with Video recording |
Battery | : | 3120 mAh battery |
SIM | : | Dual SIM |
Features | : | LED Flash |
lenovo vibe K5 ప్రైస్ - 6,999 రూ. స్పెక్స్ - 5in HD డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 415 ఆక్టో కోర్ 1.2GHz SoC, 2GB ర్యామ్, 16GB స్టోరేజ్ అండ్ 32GB SD కార్డ్ సపోర్ట్. 2750 mah బ్యాటరీ, 13MP రేర్ ఫ్లాష్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా, 150 గ్రా బరువు, FM, 4G, gyroscope సెన్సార్(అంటే VR సపోర్ట్ ఉంది), డాల్బీ ఆడియో
SPECIFICATION | ||
---|---|---|
Processor | : | Qualcomm Snapdragon 415 Octa core (1.5 GHz) |
Memory | : | 2 GB RAM, 16 GB Storage |
Display | : | 5″ (720 x 1280) screen, 294 PPI |
Camera | : | 13 MP Rear camera, 5 MP Front Camera with Video recording |
Battery | : | 2750 mAh battery |
SIM | : | Dual SIM |
Features | : | LED Flash |
ఈ Yu Yureka Plus తక్కువ బడ్జెట్ లో దొరికే చాలా మంచి స్మార్ట్ ఫోన్ మంచి పెర్ఫార్మన్స్ ని కలిగి మంచి డిస్ప్లే కలిగి వుంది.5.5 ఇంచెస్ ,1080p డిస్ప్లే అండ్ SoC: క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 615 RAM: 2 GB స్టోరేజ్ : 16 GB కెమెరా : 13MP,5MP బ్యాటరీ : 2500 mAh OS: ఆండ్రాయిడ్ v4.4.4
SPECIFICATION | ||
---|---|---|
Processor | : | Qualcomm Snapdragon 615 Octa core (1.7 GHz) |
Memory | : | 2 GB RAM, 16 GB Storage |
Display | : | 5.5″ (1080 x 1920) screen, 401 PPI |
Camera | : | 13 MP Rear camera, 5 MP Front Camera with Video recording |
Battery | : | 2500 mAh battery |
SIM | : | Dual SIM |
Features | : | LED Flash |
ఈ స్మార్ట్ ఫోన్ ఫోన్ 5- ఇంచెస్ డిస్ప్లే కలిగి ఆక్టా కోర్ మీడియా టెక్ SoC a మరియు 3GB RAM. అండ్ 2300mAh బ్యాటరీ కలిగి 16GB ఇంబిల్ట్ స్టోరేజ్ . ఇక కెమెరా పరంగా 13MP రేర్ ఆంగ్ సెల్ఫీ కోసం 5MP కెమెరా ఇచ్చారు .
SPECIFICATION | ||
---|---|---|
Processor | : | Mediatek MT6753 Octa core (1.3 GHz) |
Memory | : | 3 GB RAM, 16 GB Storage |
Display | : | 5″ (720 x 1280) screen, 294 PPI |
Camera | : | 13 MP Rear camera, 5 MP Front Camera with Video recording |
Battery | : | 2300 mAh battery |
SIM | : | Dual SIM |
Features | : | LED Flash |
ఇది 7000 కి లభించే బెస్ట్ ఫీచర్స్ గల ఫోన్ 5- ఇంచెస్ అండ్ , 1080p డిస్ప్లే . 2GB RAM. కలిగి వుంది కెమెరా ప్రేమగా చూస్తే కెమెరా కొంచెం పూర్ అని చెప్పవచ్చు . మరియు 13MP రేర్ కెమెరా 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇవ్వబడ్డాయి . క్వాల్ కామ్ స్నాప్త్రాన్ 615 RAM: 2GB స్టోరేజ్ : 16GB C బ్యాటరీ : 3050 mAh OS: ఆండ్రాయిడ్ v5.0.2
SPECIFICATION | ||
---|---|---|
Processor | : | Qualcomm Snapdragon 615 Octa core (1.5 GHz) |
Memory | : | 2 GB RAM, 16 GB Storage |
Display | : | 5″ (1080 x 1920) screen, 441 PPI |
Camera | : | 13 MP Rear camera, 8 MP Front Camera with Video recording |
Battery | : | 3050 mAh battery |
SIM | : | Dual SIM |
Features | : | LED Flash |
ఈ ఫోన్ 5.5- ఇంచెస్ కలిగిన స్మార్ట్ ఫోన్ , 2GB లేదా 3GB RAM అండ్ 13MP రేర్ కెమెరా అండ్ 5MP కెమెరా కలిగి 5.5 i ఇంచెస్ ,720p SoC: మీడియా టెక్ MT6752 RAM: 2GB 16GB కెమెరా : 13MP,5MP Battery: 2500 mAh OS: Android v4.4.2
SPECIFICATION | ||
---|---|---|
Processor | : | Octa core (1.4 Ghz) |
Memory | : | 1 GB RAM, 8 GB Storage |
Display | : | 5.3″ (720 x 1280) screen, 277 PPI |
Camera | : | 13 MP Rear camera, 5 MP Front Camera with Video recording |
Battery | : | 2500 mAh battery |
SIM | : | Dual SIM |
Features | : | LED Flash |
బెస్ట్ ఫోన్స్ అండర్ 7000 ఇన్ జూలై | Seller | Price |
---|---|---|
Xiaomi Redmi 3S. | Amazon | ₹ 6,999 |
Xiaomi Redmi 4A | Amazon | ₹ 5,999 |
lenovo vibe K5 | Amazon | ₹ 5,999 |
Micromax Yu Yureka Plus | Flipkart | ₹ 6,499 |
Lyf Water 10 | Flipkart | ₹ 4,999 |
Swipe Elite Plus | Flipkart | ₹ 5,495 |
Panasonic P55 Novo | Amazon | ₹ 9,990 |