మీరు ఎప్పటినుంచో Rs. 6000 బడ్జెట్ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారా...? అయితే మీకు ఇక్కడ ఈ బడ్జెట్ లో ఎన్నో ఆప్షన్స్ వున్నాయి. ఈ లిస్ట్ మీరు సరైన డెసిషన్ తీసుకోవటానికి ఎంతో సహకరిస్తుంది. ఇక్కడ బిలో 6000 రూపీస్ లోపల మరియు ఈ బడ్జెట్ లో దొరికే టాప్ 5స్మార్ట్ ఫోన్స్ వివరాలు క్లుప్తంగా మీకోసం పొందుపరచబడ్డాయి. ఈ లిస్ట్ ద్వారా మీకు నచ్చిన ఆప్షన్ ను మీరు ఎంచుకోవచ్చు.
ఈ Xiaomi Redmi 7A స్మార్ట్ ఫోన్ redmi ఫోన్స్ అన్నిటిలోను అతి చవకైన ఫోన్ ఇది క్వాల్ కామ్ స్నాప్డ్రాగన్ 425 SoC కలిగి 2GB RAM అండ్ 16GB స్టోరేజ్ కలిగిన ఫోన్ . మంచి బిల్డ్ క్వాలిటీ కలిగి 13MP రేర్ కెమెరా కలిగి వుంది . ఆండ్రాయిడ్ 6.0 లాలి పాప్ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5.45" (720 X 1440) |
Camera | : | 12 | 5 MP |
RAM | : | 2GB |
Battery | : | 4000 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 439 |
Processor | : | octa |
![]() ![]() |
అందుబాటు |
₹ 5999 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 6499 |
ఈ Realme C2 స్మార్ట్ ఫోన్ 4G VoLTE సపోర్ట్ కలిగి వుంది. ఈ ఫోన్ 1.5GHz క్వాడ్ కోర్ SoC, అండ్ 3GB RAMమరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ని కలిగి వుంది , మరియు 8MPరేర్ అండ్ 5MP ఫ్రంట్ కెమేరాస్ కలిగి వుంది . 5.0 ఇంచెస్ డిస్ప్లే మరియు 2500mAh బ్యాటరీ ఉండటమే కాక ఆండ్రాయిడ్ , v5.1.1 (Lollipop) ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేస్తుంది.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 6.1" (720 x 1520) |
Camera | : | 13 + 2 | 5 MP |
RAM | : | 3GB |
Battery | : | 4000 mAh |
Operating system | : | Android |
Soc | : | MediaTek Helio |
Processor | : | Octa |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 6398 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 7499 | |
![]() ![]() |
అందుబాటు |
₹ 9490 |
ఇది 6 వేల లోపు దొరికే 3GB RAM కలిగిన ఫోన్ . దీనిలో మీడియాటెక్ MT6737P SoC, మరియు 16GB స్టోరేజ్ మరియు 5-ఇంచెస్ HD డిస్ప్లే .ఫ్రంట్ 8MPఅండ్ 2MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్ ఇవ్వబడ్డాయి. బ్యాటరీ 2000mAh మరియు ఆండ్రాయిడ్ v5.1 (Lollipop) ఆపరేటింగ్ సిస్టం వున్నాయ్.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5.45" (720 x 1440) |
Camera | : | 8 | 5 MP |
RAM | : | 2 GB |
Battery | : | 3020 mAh |
Operating system | : | Android |
Soc | : | Mediatek MT6762R Helio P22 |
Processor | : | Octa-core |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 7499 |
ఈ స్మార్ట్ ఫోన్ 1.3GHz క్వాడ్ కోర్ spreadtrumప్రోసెసర్ కలిగి వుంది . అండ్ 8MP రేర్ కెమెరా అండ్ 5.0ఇంచెస్ డిస్ప్లే RAM: 1GB స్టోరేజ్ : 8GB బ్యాటరీ 2500mAh వంటివన్నీ కలిగి ఆండ్రాయిడ్ v6.0 (Marshmallow) ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5.45" (720 x 1440) |
Camera | : | 12 + 5 | 5 MP |
RAM | : | 3 GB |
Battery | : | 3000 mAh |
Operating system | : | Android |
Soc | : | Mediatek MT6762 Helio P22 |
Processor | : | Octa |
![]() ![]() |
అందుబాటు |
₹ 8599 |
ఈ స్మార్ట్ ఫోన్ లార్జ్ 4000mAh బ్యాటరీ కలిగి 14 హవర్స్ టాక్ టైం ఇస్తుంది. మరియు 5ఇంచెస్ IPS LCD డిస్ప్లే HD రిజల్యూషన్ కలిగి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కలిగి వుంది . మరియు 8MP రేర్ అండ్ 5MP ఫ్రంట్ కెమెరాస్ ఇవ్వబడ్డాయి. RAM: 2GB స్టోరేజ్ : 8GB వున్నాయ్ . ఆండ్రాయిడ్ v5.1 (Lollipop) ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | NA |
Camera | : | NA |
RAM | : | NA |
Battery | : | NA |
Operating system | : | NA |
Soc | : | NA |
Processor | : | NA |
6000 వేల బడ్జెట్ లో దొరికే టాప్ 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ | Seller | Price |
---|---|---|
Xiaomi Redmi 7A | amazon | ₹5999 |
Realme C2 | Tatacliq | ₹6398 |
Honor 9s | Tatacliq | ₹7499 |
Xiaomi Redmi 6 | amazon | ₹8599 |
Micromax Canvas Juice 4G | N/A | N/A |