6000 కింద ఉత్తమ స్మార్ట్ఫోన్లు ఏమిటి? అనే సందేహమా ..?బడ్జెట్ లో క్వాడ్-కోర్ ప్రాసెసర్లు అందించే స్మార్ట్ఫోన్ల తో మొబైల్ మార్కెట్ ఇప్పుడు నిండిపోయింది . ఎన్నో ఆప్షన్స్ పుష్కలంగా ఉన్నాయి, RAM మరియు GB మరియు HD డిస్ప్లేలు ఒ ఇవన్నీ డివైసెస్ చాలా అందంగా ఉంటాయి. సో, 6000 కింద కొనుగోలు ఉత్తమ స్మార్ట్ఫోన్ ఇది? అనే సందేహం ఉంటే ఇక్కడ మేము 6000 క్రింద కొనుగోలు చేసే అన్ని ఫోన్ల యొక్క మా సమగ్ర లిస్ట్ మీ కోసం ఇవ్వబడింది . ఇక్కడ లిస్ట్ చేయబడిన అన్ని ఫోన్లు 4G కి సపోర్ట్ ఇస్తాయి, కానీ అన్ని VoLTE సపోర్ట్ కాదు . ప్రస్తుతం చెప్పాలంటే, ఈ మొబైల్ ఫోన్లు 6000 క్రింద ధర లో లభ్యమవుతూ మరియు మంచి పెర్ఫార్మన్స్ ని అందిస్తున్నాయి. Although the prices of the products mentioned in the list given below have been updated as of 21st Jan 2021, the list itself may have changed since it was last published due to the launch of new products in the market since then.
Redmi 4A యొక్క ఫీచర్స్ పై కన్నేస్తే ఈ స్మార్ట్ ఫోన్ 3 వేరియంట్స్ లలో అందుబాటులో వుంది. డిస్ప్లే: 5 అంగుళాల, 720,SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 425,RAM: 2GB,స్టోరేజ్: 16GB,ఇక కెమెరా కనుక గమనిస్తే 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ ఆపరేటింగ్ సిస్టమ్: Android 6.0 మార్ష్మాల్లో,బ్యాటరీ: 3120mAh,SIM: హైబ్రిడ్ SIM స్లాట్ ,కనెక్టివిటీ: 4G VoLTE, ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5" (720 x 1280) |
Camera | : | 13 | 5 MP |
RAM | : | 2 GB |
Battery | : | 3120 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 425 |
Processor | : | Quad |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 5999 |
ఈ ఫోన్ పవర్ఫుల్ 1.5GHz క్వాడ్-కోర్ SoC కలిగి ఉంది, ఇది 3GB RAM తో వస్తుంది . ఫోన్లో 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఈ ఫోన్లో 8MP కెమెరా బ్యాక్ మరియు 5MP కెమెరా ముందు భాగంలో ఉంటుంది. ఫీచర్స్: డిస్ప్లే: 5.0 అంగుళాలు SoC: Spreadtrum SC9830A RAM: 2 GB , స్టోరేజ్ : 8 GB కెమెరా: 8MP, 5MP బ్యాటరీ: 2500mAh OS: ఆండ్రాయిడ్ OS, v5.1.1 (లాలిపాప్)
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5" (720 x 1280) |
Camera | : | 8 | 5 MP |
RAM | : | 2 GB |
Battery | : | 2500 mAh |
Operating system | : | Android |
Soc | : | SPREADTRUM SC9830A |
Processor | : | Quad |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 3735 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 4800 |
మైక్రోమ్యాక్స్ యొక్క కాన్వాస్ XP 4G పరిగణించదగిన మరొక ఫోన్. ఇది 6000 అందుబాటులో ఉన్న ఉత్తమ ఫోన్లలో ఒకటిగా ఉంది, ఇది 3GB RAM ను అందిస్తోంది. ఈ డివైస్ మీడియా టెక్ MT6737P SoC ను ఉపయోగిస్తుంది మరియు 16GB స్టోరేజ్ ను కలిగి ఉంది. ఫోన్ ఒక 5-అంగుళాల HD డిస్ప్లేను కలిగి ఉంది. కెమెరా వద్ద ఒక 8MP రేర్ కెమెరా మరియు ఒక 2MP ముందు కెమెరా అందిస్తుంది. ఈ ఫోన్ 4G కి కూడా సపోర్ట్ ఇస్తుంది. ఫీచర్స్: డిస్ప్లే: 5.0 అంగుళాలు SoC: మీడియాటీక్ MT6735P RAM: 2GB నిల్వ: 16 GB కెమెరా: 8MP, 2MP బ్యాటరీ: 2000mAh OS: ఆండ్రాయిడ్ OS, v5.1 (లాలిపాప్)
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5" (720 x 1280) |
Camera | : | 8 | 2 MP |
RAM | : | 3 GB |
Battery | : | 2000 mAh |
Operating system | : | Android |
Soc | : | N/A |
Processor | : | Quad |
![]() ![]() |
అందుబాటు |
₹ 5639 |
మరొక Xolo ఎరా మన లిస్ట్ లోకి ప్రవేశిస్తుంది. Xolo ఎరా 1X 4G కి సపోర్ట్ ఇస్తుంది మరియు 850/1800/2300 Mhz బ్యాండ్లకు సపోర్ట్ ను అందిస్తుంది. ఇది 1.3GHz క్వాడ్-కోర్ స్ప్రెడ్ట్రమ్ ప్రాసెసర్ రోజువారీ పనికి తగినంత మంచిది అయినప్పటికీ, బడ్జెట్ సెగ్మెంట్లో ఇతర పరికరాలలో ఇది అంత ఫాస్ట్ గా అనిపించదు. 8GB స్టోరేజ్ ,1GBRAM కలదు . 8MP, 5MP బ్యాటరీ: 2500mAh OS: ఆండ్రాయిడ్ OS, v6.0 (మార్ష్మల్లౌ)
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5" (720 x 1280) |
Camera | : | 8 | 5 MP |
RAM | : | 1 GB |
Battery | : | 2500 mAh |
Operating system | : | Android |
Soc | : | Spreadtrum SC9832 |
Processor | : | Quad |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 4099 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 5149 |
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ జ్యూస్ ఫోన్ 4000mAh బ్యాటరీని కలిగి ఉంది, ఇది మైక్రోమ్యాక్స్ వాదనల ప్రకారం 14 గంటల టాక్ టైమ్ ని అందిస్తుంది . అంతేకాక, ఫోన్ 4G కి సపోర్ట్ ఇస్తుంది మరియు 150Mbps వరకు డౌన్ లోడ్ స్పీడ్ పొందవచ్చు. ఫోన్లో 5 అంగుళాల IPS LCD డిస్ప్లే HD రెజల్యూషన్ కలిగి ఉంది మరియు గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కలదు . వెనుకవైపు 8MP కెమెరా మరియు 5MP కెమెరా ముందు భాగంలో మీరు పొందుతారు. ఫీచర్స్: డిస్ప్లే: 5.0 అంగుళాలు SoC: మీడియా టెక్ MT6735P RAM: 2GB స్టోరేజ్ : 8GB కెమెరా: 8MP, 5MP బ్యాటరీ: 4000mAh OS: ఆండ్రాయిడ్ OS, v5.1 (లాలిపాప్)
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5" (720 x 1280) |
Camera | : | 8 | 5 MP |
RAM | : | 2 GB |
Battery | : | 4000 mAh |
Operating system | : | Android |
Soc | : | MediaTek |
Processor | : | Quad |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 4499 | |
![]() ![]() |
అందుబాటు |
₹ 12000 |
2017 అక్టోబరులో 6000 రూపాయలలో బెస్ట్ ఫోన్స్ | Seller | Price |
---|---|---|
Xiaomi Redmi 4A | amazon | ₹5999 |
Xolo Era X | flipkart | ₹3735 |
Micromax Canvas XP 4G | flipkart | ₹5639 |
Xolo Era 1X | amazon | ₹4099 |
Micromax Canvas Juice 4G | flipkart | ₹4499 |