30000వేల లోపు దొరికే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

By Santhoshi | Price Updated on 12-Apr-2019

ఒకవేళ మీరు 30,000 వేల లోపు ఒక మంచి స్మార్ట్ ఫోన్ తీసుకోవాలనుకుంటే మీకోసం 30 వేల లోపు ది బెస్ట్ ఫీచర్స్ గల టాప్ 10 స్మార్ట్ ఫోన్ డీటెయిల్స్ మీకోసం ఇక్కడ పొందుపరచబడ్డాయి . ఈ లిస్ట్ లో మీకు నచ్చిన ఫోన్ ను ఎంపిక చేసుకోండీ. ఒకవేళ మీరు 30,000 వేల లోపు ఒక మంచి స్మార్ట్ ఫోన్ తీసుకోవాలనుకుంటే మీకోసం 30 వేల లోపు ది బెస్ట్ ఫీచర్స్ గల టాప్ 10 స్మార్ట్ ఫోన్ డీటెయిల్స్ మీకోసం ఇక్కడ పొందుపరచబడ్డాయి . ఈ లిస్ట్ లో మీకు నచ్చిన ఫోన్ ను ఎంపిక చేసుకోండీ. Although the prices of the products mentioned in the list given below have been updated as of 12th Apr 2019, the list itself may have changed since it was last published due to the launch of new products in the market since then.

OnePlus 3T price in India
 • Screen Size
  5.5" (1080 x 1920) Screen Size
 • Camera
  16 | 16 MP Camera
 • Memory
  64GB & 128GB/6 GB Memory
 • Battery
  3400 mAh Battery

OnePlus 3T అనే స్మార్ట్ ఫోన్ 30 వేల బడ్జెట్ లో కొనే సరైన ఫోన్ అని చెప్పవచ్చు. బడ్జెట్ కి తగ్గట్ట్టుగానే మంచి ఫీచర్స్ ని కలిగి వుంది.

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 821 Quad core (2.35 GHz)
Memory : 6 GB RAM, 64GB & 128GB Storage
Display : 5.5″ (1080 x 1920) screen, 401 PPI
Camera : 16 MP Rear camera, 16 MP Front Camera with Video recording
Battery : 3400 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Oppo F3 Plus price in India
 • Screen Size
  6" (1080 x 1920) Screen Size
 • Camera
  16 | 16 & 8 MP Camera
 • Memory
  64 GB/4 GB Memory
 • Battery
  4000 mAh Battery

ఇది ఒక సెల్ఫీ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ కానీ స్నాప్డ్రాగన్ 653 ని లోపల కలిగి వుంది , 4GB RAM అండ్ 6 ఇంచెస్ FHD డిస్ప్లే కలిగి వుంది . సెల్ఫీ ఫోటో గ్రాఫ్స్ కోసం దీనికి సాటి మరేదీ రాదు.

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 653 Octa core (1.95 GHz)
Memory : 4 GB RAM, 64 GB Storage
Display : 6″ (1080 x 1920) screen, 367 PPI
Camera : 16 MP Rear camera, 16 & 8 MP Front Camera with Video recording
Battery : 4000 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Moto Z2 Play price in India
 • Screen Size
  5.5" (1080 x 1920) Screen Size
 • Camera
  12 | 5 MP Camera
 • Memory
  32GB & 64GB/3 & 4 GB Memory
 • Battery
  3000 mAh Battery

ఈ స్మార్ట్ ఫోన్ కూడా చాలా మంచి కెమెరా క్వాలిటీ కలిగి మంచి ఫీచర్స్ తో ఎవరైతే 30 వేల బడ్జెట్ లో దీనిని కొంటారో వారికి తప్పక సంతృప్తి లభిస్తుంది.

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 626 Octa core (2.2 GHz)
Memory : 3 & 4 GB RAM, 32GB & 64GB Storage
Display : 5.5″ (1080 x 1920) screen, 401 PPI
Camera : 12 MP Rear camera, 5 MP Front Camera with Video recording
Battery : 3000 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash, Dust proof and water resistant
Advertisements
Samsung Galaxy A5 (2017) price in India
 • Screen Size
  5.2" (1080 x 1920) Screen Size
 • Camera
  13 | 5 MP Camera
 • Memory
  16 GB/2 GB Memory
 • Battery
  2900 mAh Battery

ఈ Samsung Galaxy A5 (2017)స్మార్ట్ ఫోన్ డీసెంట్ కెమెరా కలిగి వుంది . ఎక్సలెంట్ డిసైన్ తో ఫోన్ లవర్స్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పవచ్చు. ఇది కూడా 30 వేల లోపు కొనే చాలా మంచి స్మార్ట్ ఫోన్

SPECIFICATION
Processor : Octa core (1.6 GHz)
Memory : 2 GB RAM, 16 GB Storage
Display : 5.2″ (1080 x 1920) screen, 424 PPI
Camera : 13 MP Rear camera, 5 MP Front Camera with Video recording
Battery : 2900 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Moto G5 Plus price in India
 • Screen Size
  5.2" (1080 x 1920) Screen Size
 • Camera
  12 | 5 MP Camera
 • Memory
  16 GB/3 GB Memory
 • Battery
  3000 mAh Battery

ఈ Moto G5 Plus కూడా బెస్ట్ కెమెరా కలిగిన ఫోన్ . కెమెరా మాత్రమే కాకుండా మిగతా ఫీచర్స్ తో కూడా ఈ లిస్ట్ లోని మిగతా ఫోన్స్ తో గట్టి పోటీ పడుతుంది. ఎవరైతే మోటో ప్రియులైయ్యుండీ వారు 30 వేల బడ్జెట్ పెట్టగలరో వారికి ఇది బెస్ట్ ఛాయిస్

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 625 Octa core (2 GHz)
Memory : 3 GB RAM, 16 GB Storage
Display : 5.2″ (1080 x 1920) screen, 424 PPI
Camera : 12 MP Rear camera, 5 MP Front Camera with Video recording
Battery : 3000 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Xiaomi Mi 5 price in India
 • Screen Size
  5.15" (1080 x 1920) Screen Size
 • Camera
  16 | 4 MP Camera
 • Memory
  64 GB/3 GB Memory
 • Battery
  3000 mAh Battery

ఇది స్నాప్డ్రాగన్ 820 కలిగిన ఇండియాలోనే మొదటి ఫోన్ , కెమెరా కొంచెం వీక్ గా వున్నా మిగతా ఫీచర్స్ సంతృప్తికరంగానే ఉంటాయి.

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 820 Quad core (2.15 GHz)
Memory : 3 GB RAM, 64 GB Storage
Display : 5.15″ (1080 x 1920) screen, 428 PPI
Camera : 16 MP Rear camera, 4 MP Front Camera with Video recording
Battery : 3000 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Advertisements
Huawei Honor 8 price in India
 • Screen Size
  5.2" (1080 x 1920) Screen Size
 • Camera
  12 + 12 MP | 8 MP Camera
 • Memory
  32 GB/4 GB Memory
 • Battery
  3000 mAh Battery

బ్యూటీ ఫుల్ డెసైన్ అండ్ , ఆక్టా కోర్ SoC సూపర్బ్ డ్యూయల్ కెమెరా సెటప్ కలిగి మంచి పెర్ఫార్మన్స్ తో 30 వేల బడ్జెట్ లో కొనదగిన మంచి స్మార్ట్ ఫోన్ .

SPECIFICATION
Processor : HiSilicon Kirin 950 Octa core (2.3 GHz)
Memory : 4 GB RAM, 32 GB Storage
Display : 5.2″ (1080 x 1920) screen, 424 PPI
Camera : 12 + 12 MP MP Rear camera, 8 MP Front Camera with Video recording
Battery : 3000 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Moto Z Play price in India
 • Screen Size
  5.5" (1080 x 1920) Screen Size
 • Camera
  16 | 5 MP Camera
 • Memory
  32 GB/3 GB Memory
 • Battery
  3510 mAh Battery

ఈ Moto Z Play స్మార్ట్ ఫోన్ కూడా ఈ బడ్జెట్ లో మంచి పెరఫార్మన్స్ అండ్ ది బెస్ట్ ఫీచర్స్ కలిగి ఈ బడ్జెట్ లో కొనదగిన స్మార్ట్ ఫోన్

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 625 Octa core (2 GHz)
Memory : 3 GB RAM, 32 GB Storage
Display : 5.5″ (1080 x 1920) screen, 401 PPI
Camera : 16 MP Rear camera, 5 MP Front Camera with Video recording
Battery : 3510 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Asus Zenfone 3 price in India
 • Screen Size
  5.5" (1080 x 1920) Screen Size
 • Camera
  13 | 8 MP Camera
 • Memory
  32 GB/4 GB Memory
 • Battery
  3000 mAh Battery

ఈ Asus Zenfone 3 స్మార్ట్ ఫోన్ బెస్ట్ కెమెరా కలిగి Rs. 30,000. ల బడ్జెట్ లో కొందగిన మంచి ఫీచర్స్ గల స్మార్ట్ ఫోన్ అని చెప్పవచ్చు.

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 430 Octa core (1.4 GHz)
Memory : 4 GB RAM, 32 GB Storage
Display : 5.5″ (1080 x 1920) screen, 401 PPI
Camera : 13 MP Rear camera, 8 MP Front Camera with Video recording
Battery : 3000 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Advertisements
coolpad cool 1 price in India
 • Screen Size
  5.5" (1080 x 1920) Screen Size
 • Camera
  13 & 13 MP | 8 MP Camera
 • Memory
  32GB & 64GB/3 & 4 GB Memory
 • Battery
  4060 mAh Battery

ఇది స్నాప్డ్రాగన్ 652 పవర్డ్ ఫోన్ , ఇది కూడా మంచి ఇమేజెస్ ఇస్తూ పెర్ఫార్మన్స్ పరంగా చాలా మంచి స్మార్ట్ ఫోన్. .

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 652 Octa core (1.8 GHz)
Memory : 3 & 4 GB RAM, 32GB & 64GB Storage
Display : 5.5″ (1080 x 1920) screen, 401 PPI
Camera : 13 & 13 MP MP Rear camera, 8 MP Front Camera with Video recording
Battery : 4060 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash

List Of 30000వేల లోపు దొరికే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ (Aug 2022)

30000వేల లోపు దొరికే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ Seller Price
OnePlus 3T Amazon ₹ 24,999
Oppo F3 Plus Amazon ₹ 18,940
Moto Z2 Play N/A ₹ 27,999
Samsung Galaxy A5 (2017) N/A ₹ 29,400
Moto G5 Plus Amazon ₹ 11,500
Xiaomi Mi 5 N/A N/A
Huawei Honor 8 Amazon ₹ 20,246
Moto Z Play Amazon ₹ 12,000
Asus Zenfone 3 Flipkart ₹ 19,999
coolpad cool 1 Flipkart ₹ 7,499
Advertisements
Advertisements

Best of Mobile Phones

Advertisements
DMCA.com Protection Status