12000 వేల లోపు వచ్చే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్...!!!

By Digit | Price Updated on 12-Apr-2019

మీలో ఎవరైనా 12 వేల బడ్జెట్ మాత్రమే కలిగి అంత కంటే ఎక్కువ బడ్జెట్ లో స్మార్ట్ ఫోన్ తీసుకోలేని వారికి ఈ లిస్ట్ చాలా యూస్ ఫుల్ గా ఉంటుంది. ఈ మధ్యన 12 k లో భారీ ఫీచర్స్ తో చాలా ముఞ్చి స్మార్ట్ ఫోన్స్ మార్కెట్ లోకి వచ్చాయి. వీటిలో 7 బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ డీటైల్స్ పొందుపరచబడ్డాయి .

Xiaomi Redmi Note 4
  • Screen Size
    Screen Size
    5.5" (1080 x 1920)
  • Camera
    Camera
    13 | 5 MP
  • RAM
    RAM
    4 GB
  • Battery
    Battery
    4100 mAh
Full specs

Xiaomi Redmi Note 4 స్మార్ట్ ఫోన్ యొక్క ధర Rs. 9,999 నుంచి మొదలు . ఈ స్మార్ట్ ఫోన్ 3 వేరియంట్స్ లో లభ్యమవుతుంది. .దీని యొక్క 2GB RAM మరియు 32GB స్టోరేజ్ గల వేరియంట్ ధర Rs. 9,999 . అలాగే దీని 3GB ram మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ గల వేరియంట్ ధర Rs. 10,999 మరియు దీని 4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ గల వేరియంట్ ధర Rs. 12,999 గా వుంది. ఈ ఫోన్ డార్క్ గ్రే , బ్లాక్ మరియు గోల్డ్ కలర్స్ లో సేల్స్ కి అందుబాటులో కలదు. Xiaomi Redmi Note 4 యొక్క ఫీచర్స్ పై కన్నేస్తే 5.5- ఇంచెస్ ఫుల్ HD 2.5D కర్వ్డ్ డిస్ప్లే . డిస్ప్లే యొక్క రెసొల్యూషన్ 1920x1080 పిక్సల్స్ . దీనిలో 2.0GHz ఆక్టా కోర్ స్నాప్డ్రాగన్ 625 ప్రోసెసర్ మరియు అడ్రినో 506GPU ఇవ్వబడింది . దీనిలో హైబ్రిడ్ సిమ్ కలదు . ఆండ్రాయిడ్ 6.0 మార్షమేలౌ ఆపరేటింగ్ సిస్టమ్ ఫై పనిచేస్తుంది. దీనిలో 4100mAh బ్యాటరీ మరియు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలదు.

SPECIFICATION
Screen Size : 5.5" (1080 x 1920)
Camera : 13 | 5 MP
RAM : 4 GB
Battery : 4100 mAh
Operating system : Android
Soc : Qualcomm Snapdragon 625
Processor : Octa
InFocus  Epic 1
  • Screen Size
    Screen Size
    5.5" (1080 x 1920)
  • Camera
    Camera
    16 | 8 MP
  • RAM
    RAM
    3 GB
  • Battery
    Battery
    3000 mAh
Full specs

ఈ Epic 1 అనేది InFocus నుంచి వచ్చిన ఫోన్స్ లో బెటర్ స్మార్ట్ ఫోన్ . ఇది మీడియాటెక్ హీలియో X20 SoC మరియు 3G RAM కలిగి మంచి కెమెరా క్వాలిటీ తో మంచి బిల్ట్ క్వాలిటీ కలిగి వుంది. 5.5 ఇంచెస్ డిస్ప్లే 32GB స్టోరేజ్ అండ్ 16MP రేర్ అండ్ 8MP ఫ్రంట్ కెమేరాస్ కలిగి వుంది. బ్యాటరీ చూస్తే 3000mAh ఆండ్రాయిడ్ v6.0

SPECIFICATION
Screen Size : 5.5" (1080 x 1920)
Camera : 16 | 8 MP
RAM : 3 GB
Battery : 3000 mAh
Operating system : Android
Soc : MediaTek MT6797M
Processor : Deca
Lenovo K6 Power
  • Screen Size
    Screen Size
    5" (1080 x 1920)
  • Camera
    Camera
    13 | 8 MP
  • RAM
    RAM
    3 & 4 GB
  • Battery
    Battery
    4000 mAh
Full specs

లెనోవో కంపెనీ నుంచి వచ్చిన అన్ని ఫోన్స్ మంచి జనాధారణను పొందాయి . వీటిలో ఒకటి k 6 పవర్ ,ఒక మంచి ఫోన్ తీసుకోవడం గురించి ఆలోచిస్తూ ఉంటే 4GB RAM మరియు 4000mAh బ్యాటరీ గల ఈ ఫోన్ మీకు నచ్చుతుంది. డిస్ప్లే: 5 ఇంచెస్ , 1080 p ,ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 430,RAM: 4GB,స్టోరేజ్: 32GB,కెమెరా: 13MP, 8 మెగా పిక్సల్ ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 6.0

SPECIFICATION
Screen Size : 5" (1080 x 1920)
Camera : 13 | 8 MP
RAM : 3 & 4 GB
Battery : 4000 mAh
Operating system : Android
Soc : Qualcomm Snapdragon 430
Processor : Octa
Advertisements
Xiaomi Redmi 3S prime
  • Screen Size
    Screen Size
    5" (720 x 1280)
  • Camera
    Camera
    13 | 5 MP
  • RAM
    RAM
    3 GB
  • Battery
    Battery
    4100 mAh
Full specs

Redmi 3S ప్రైమ్ స్పెక్స్ గమనిస్తే 32GB ఇంటర్నల్ స్టోరేజీ . 3GB RAM తో వస్తుంది . ఒక ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తుంది. ఈ ఫోన్ యొక్క ధర 8.999రూ 4100mAh బ్యాటరీ వుంది. స్నాప్డ్రాగన్ 430 SoC అండ్ 5- ఇంచెస్ డిస్ప్లే 720pరెసొల్యూషన్ , 13MP రేర్ కెమెరా అండ్ ఆండ్రాయిడ్ v6.0.1 os పై పనిచేస్తుంది.

SPECIFICATION
Screen Size : 5" (720 x 1280)
Camera : 13 | 5 MP
RAM : 3 GB
Battery : 4100 mAh
Operating system : Android
Soc : Qualcomm Snapdragon 430
Processor : Octa
Xiaomi Redmi 3S
  • Screen Size
    Screen Size
    5" (720 x 1280)
  • Camera
    Camera
    13 | 5 MP
  • RAM
    RAM
    2 GB
  • Battery
    Battery
    4100 mAh
Full specs

Xiaomi Redmi 3S స్పెక్స్ గమనిస్తే 5 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే ఉంది.2GB RAM కలిగి క్వాల్ కం స్నాప్డ్రాగెన్ 430 ఆక్టో కోర్ ప్రాసెసర్ అమర్చారు. 16GB ఇంటర్నల్ స్టోరేజీ ఉంది. 128GB వరకు స్టోరేజ్ ను మైక్రో SD కార్డు ద్వారాగా ఎక్స్ పాండ్ చేయవచ్చు. 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా మరియు ఒక 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇచ్చారు.

SPECIFICATION
Screen Size : 5" (720 x 1280)
Camera : 13 | 5 MP
RAM : 2 GB
Battery : 4100 mAh
Operating system : Android
Soc : Qualcomm Snapdragon 430
Processor : Octa
Honor 5C
  • Screen Size
    Screen Size
    5.2" (1080 x 1920)
  • Camera
    Camera
    13 | 8 MP
  • RAM
    RAM
    2 GB
  • Battery
    Battery
    3000 mAh
Full specs

Honor 5C అనేది మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ లో మరొక మంచి ఉదాహరణ . ఇది మంచి బ్యాటరీ అండ్ మంచి పెర్ఫార్మన్స్ కలిగి వుంది : 5.2- ఇంచెస్ 1080p డిస్ప్లే SoC: హై సిలికాన్ కిరీన్ 650 RAM: 2GB స్టోరేజ్ 16GB బ్యాటరీ : 3000mAh OS: ఆండ్రాయిడ్ 6.0

SPECIFICATION
Screen Size : 5.2" (1080 x 1920)
Camera : 13 | 8 MP
RAM : 2 GB
Battery : 3000 mAh
Operating system : Android
Soc : HiSilicon Kirin 650
Processor : Octa
Advertisements
Nubia N1
  • Screen Size
    Screen Size
    5.5" (1080 x 1920)
  • Camera
    Camera
    13 | 13 MP
  • RAM
    RAM
    3 GB
  • Battery
    Battery
    5000 mAh
Full specs

ఇది కూడా 12000 లో దొరికే మంచి పవర్ఫుల్ ఫోన్ . మంచి ఇంప్రెస్సివ్ బ్యాటరీ లైఫ్ కలిగి బెటర్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది. 5.5 ఇంచెస్ డిస్ప్లే SoC: మీడియాటెక్ MT6755 హీలియో P10 RAM: 3GB స్టోరేజ్ : 32/64GB కెమెరా : 13MP, 13MP బ్యాటరీ : 5000mAh ఆండ్రాయిడ్ OS, v6.0 ( మార్షమేల్లౌ )

SPECIFICATION
Screen Size : 5.5" (1080 x 1920)
Camera : 13 | 13 MP
RAM : 3 GB
Battery : 5000 mAh
Operating system : Android
Soc : Mediatek MT6755 Helio P10
Processor : Octa

Videos

Here’s the Summary list of 12000 వేల లోపు వచ్చే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్...!!!

Product Name Seller Price
Xiaomi Redmi Note 4 flipkart ₹9949
InFocus Epic 1 flipkart ₹10999
Lenovo K6 Power flipkart ₹9999
Xiaomi Redmi 3S prime amazon ₹8999
Xiaomi Redmi 3S amazon ₹6999
Honor 5C flipkart ₹8999
Nubia N1 amazon ₹11999
Advertisements
Advertisements

Best of Mobile Phones

Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.