Non-Chinese బెస్ట్ బడ్జెట్ True Wireless ఇయర్ ఫోన్స్

ENGLISH
By Raja Pullagura | Price Updated on 09-Sep-2020

ఏ వస్తువు కోసమైనా బడ్జెట్ ధరలో ఆలోచించినప్పుడు, మనం సాధారణంగా చైనీస్ ఉత్పత్తులను అనుకుంటాము. ఇందుకు కారణం లేకపోలేదు. ఎందుకంటే, చవకైన గాడ్జెట్లను అందించే ఎక్కువ బ్రాండ్స్ చైనాలో ఉన్నాయి. అయినప్పటికీ, మీరు మీ జేబుకు చిల్లుపడకుండా మరియు చైనీస్ కంపెనీలచే తయారుచెయ్యబడని True Wireless ఇయర్ ఫోన్స్ కోసం చూస్తున్నట్లయితే, మీకోసం చాలానే ఎంపికలు మార్కెట్లో ఉన్నాయి. ఇవి చైనాయేతర సంస్థల నుండి వచ్చిన ఉత్తమమైన మరియు సరసమైన True Wireless ఇయర్ ఫోన్స్.

 • Playback Time
  Playback Time
  5 hrs
 • Frequency Range
  Frequency Range
  NA
 • Channels
  Channels
  NA
 • Dimensions
  Dimensions
  NA
Full specs

జెబిఎల్ ఒక అమెరికన్ సంస్థ, ఇది దక్షిణ కొరియా సంస్థ శామ్సంగ్ యొక్క అనుబంధ సంస్థ అయిన Harmon ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్ యాజమాన్యంలో ఉంది. JBL యొక్క అత్యంత చక్కని ఆఫర్లలో ఒకటి ఇటీవలి తీసుకొచ్చిన JBL C100TWS ఇయర్ ఫోన్లు, ప్రస్తుతం దీని ధర 3,799 రూపాయలు. ఈ ఇయర్ఫోన్లలో 5.88 MM డ్రైవర్లు మరియు ఒక సాధారణ జెబిఎల్ బాస్-ఫార్వర్డ్ సౌండ్ ప్రొఫైల్ ఉన్నాయి, ఇవి కంపెనీ ప్రకారం ‘ఇండియా కోసం ట్యూన్ చేయబడ్డాయి’. ఛార్జింగ్ కేసుతో పాటు మొత్తం 17 గంటల బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలను కలిగి వుంటుంది. వినియోగదారులు ఈ ఇయర్ఫోన్లను కేవలం 15 నిమిషాలు ఛార్జింగ్ చేస్తే 1 గంట వరకూ పనిచేసే సామర్ధ్యంతో అగ్రస్థానంలో ఉంటుంది.

SPECIFICATION
Playback Time : 5 hrs
Frequency Range : NA
Channels : NA
Dimensions : NA
 • Playback Time
  Playback Time
  NA
 • Frequency Range
  Frequency Range
  NA
 • Channels
  Channels
  NA
 • Dimensions
  Dimensions
  10 x 10 x 5
Full specs

వింగ్స్ లైఫ్ స్టైల్ సాపేక్షంగా కొత్త భారతీయ ఆడియో సంస్థ, ఇది నిజమైన వైర్లెస్ విభాగంలో రెండు పరికరాలను కలిగి ఉంది. Wings Touch true wireless earphones రూ .3,499 వద్ద సాలిడ్ అఫర్, ఇది మీడియా ప్లేబ్యాక్ మరియు కాల్స్ కోసం పూర్తి టచ్ నియంత్రణలు, ఛార్జింగ్ కేసుతో 30 గంటల బ్యాటరీ లైఫ్ (ఛార్జింగ్‌లో 6 గంటలు + 24గంటలు కేసుతో), గూగుల్ అసిస్టెంట్ / సిరి మద్దతు, ఆటో-పెయిరింగ్ మరియు మరెన్నోవున్నాయి. ఈ ఇయర్ఫోన్లలో 6MM డ్రైవర్లు టైటానియం పూతతో ఉంటాయి, ఇవి సమర్ధవంతమైన BASS ను అందిస్తాయి.

SPECIFICATION
Playback Time : NA
Frequency Range : NA
Channels : NA
Dimensions : 10 x 10 x 5
 • Playback Time
  Playback Time
  NA
 • Frequency Range
  Frequency Range
  NA
 • Channels
  Channels
  NA
 • Dimensions
  Dimensions
  6.5 x 4 x 2.5
Full specs

Noise అనేది ఒక భారతీయ ఆడియో సంస్థ, ఇది తన సరసమైన మరియు సమర్థవంతమైన ఉత్పత్తుల ద్వారా చాలా త్వరగా అందరి ప్రశంసతో పాటుగా ప్రజాదరణను పొందింది. Noise Shots NEO ట్రూ వైర్లెస్ ఇయర్ఫోన్లు ఎర్గోనామిక్ ఇయర్‌బడ్‌లతో పాటు హాస్యాస్పదంగా కాంపాక్ట్ ఫామ్ ఫ్యాక్టర్ కలిగి ఉన్నాయి. ఇవి పూర్తి టచ్ కంట్రోల్స్, 18 గంటల కంబైన్డ్ బ్యాటరీ లైఫ్, బ్లూటూత్ 5.0, మరియు IPX 5 స్వేట్ప్రూఫ్ రేటింగ్ వంటి అన్నీగొప్ప ఫీచర్లు ఉన్నాకూడా కేవలం రూ .2,499 ధరకే లభిస్తుంది. మీ డబ్బుకు తగిన విలువను అందించే ట్రూ వైర్లెస్ ఇయర్ఫోనుగా నిలుస్తుంది.

SPECIFICATION
Playback Time : NA
Frequency Range : NA
Channels : NA
Dimensions : 6.5 x 4 x 2.5
Advertisements
 • Playback Time
  Playback Time
  NA
 • Frequency Range
  Frequency Range
  NA
 • Channels
  Channels
  NA
 • Dimensions
  Dimensions
  7 x 3.8 x 3
Full specs

boAt అనేది ఇయర్ ఫోన్లు, హెడ్ ఫోన్లు, ట్రావెల్ ఛార్జర్, ఛార్జింగ్ కేబుల్స్ మరియు ఇటువంటి మరెన్నో విక్రయించే భారతీయ సంస్థ. రూ. 2,999 ధరతో, ఈ boAt Airdopes 441 ఈ ట్రూ వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ ని ఇటీవల కంపెనీ ప్రారంభించింది.ఇది బ్లూటూత్ 5.0 ను కలిగి ఉన్న ఇయర్‌ఫోన్ మరియు మొత్తం 17.5 గంటల బ్యాటరీ జీవితాన్ని కలిగి ఉంటాయి, బడ్స్ 3.5 గంటలు మరియు ఛార్జింగ్ కేసులో అదనంగా 14 గంటలు ఉంటాయి. పూర్తి టచ్ నియంత్రణలు, సుఖఃవంతమైన ఫిట్ కోసం సిలికాన్ వింగ్స్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్, IPX 6 నీరు మరియు చెమట నిరోధకత మరియు boAt యొక్క IWP టెక్నాలజీ వంటి బెల్స్ మరియు విజిల్స్ కూడా వీటిలో ఉన్నాయి. IWP (InstaWake n' pair) సాంకేతికత కేసు నుండి ఇయర్‌బడ్స్‌ను బయటకు తీసినవెంటనే కనెక్షన్ కు అనుమతిస్తుంది.

SPECIFICATION
Playback Time : NA
Frequency Range : NA
Channels : NA
Dimensions : 7 x 3.8 x 3
 • Playback Time
  Playback Time
  NA
 • Frequency Range
  Frequency Range
  NA
 • Channels
  Channels
  NA
 • Dimensions
  Dimensions
  NA
Full specs

Skullcandy Inc. ఉటాలోని పార్క్ సిటీలో ఉన్న ఒక అమెరికన్ సంస్థ, ఇది హెడ్ఫోన్లు, ఇయర్ఫోన్లు, MP 3 ప్లేయర్లు మరియు ఇతర గాడ్జెట్లను విక్రయిస్తుంది. కంపెనీ వెబ్సైట్లో Skullcandy Push ధర రూ .4,999. ఈ పుష్ చిన్న, ఎర్గోనామిక్ ట్రూ వైర్లెస్ ఇయర్ఫోన్లు, ఇవి మీడియా కంట్రోల్ బటన్లు, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ మరియు మొత్తం 12 గంటల బ్యాటరీ లైఫ్‌ను ప్యాకింగ్ చేస్తాయి. ఫిట్‌ని మరింత సురక్షితంగా చేసే స్కల్‌కాండీ యొక్క ఫిట్ఫిన్ వింగ్స్ కూడా మీరు పొందుతారు.

SPECIFICATION
Playback Time : NA
Frequency Range : NA
Channels : NA
Dimensions : NA
 • Playback Time
  Playback Time
  NA
 • Frequency Range
  Frequency Range
  NA
 • Channels
  Channels
  NA
 • Dimensions
  Dimensions
  2 x 1 x 3
Full specs

క్రాస్‌బీట్స్ అనేది ఆడియో పరిశ్రమలో సాపేక్షంగా తెలియని బ్రాండ్, దీనిని ఇద్దరు భారతీయ సంతతి సోదరులు 2015 లో ప్రారంభించారు. ఈ సంస్థకు ట్రూ వైర్లెస్ మరియు వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ సిరీస్ ఉంది. CROSSBEATS Urban ట్రూ వైర్లెస్ ఇయర్ఫోన్లు వారి సమర్ధవంతమైన ఉత్పత్తులలో ఒకటి. ఇది రూ .4,299 ధరతో, బ్లూటూత్ వెర్షన్ 5.0 తో పనిచేస్తుంది మరియు CVC 8.0 నాయిస్ ఐసోలేషన్‌తో వస్తుంది. ఇవి కేవలం 3.7 గ్రాముల (ఇయర్ఫోన్కు) బరువున్న చాలా తేలికైన ఇయర్ఫోన్లు మరియు ఇవి IPX 6 చెమట మరియు నీటి-నిరోధక రేటింగ్‌తో పాటు మొత్తం 12 గంటల బ్యాటరీ జీవితాన్ని కలిగి ఉంటాయి.

SPECIFICATION
Playback Time : NA
Frequency Range : NA
Channels : NA
Dimensions : 2 x 1 x 3
Advertisements
 • Playback Time
  Playback Time
  NA
 • Frequency Range
  Frequency Range
  NA
 • Channels
  Channels
  NA
 • Dimensions
  Dimensions
  5.8 x 2.5 x 3.6
Full specs

బ్లూపంక్ట్ అనేది జర్మన్ బ్రాండ్, ఇది 1923 ప్రారంభించబడిన గొప్ప చరిత్ర కలిగిన సంస్థ. ఈ కంపెనీ ఆడియో పరికరాలలో ప్రత్యేకత కలిగి ఉంది. Blaupunkt BTW01 ట్రూ వైర్లెస్ ఇయర్ఫోన్ల జత, ఇది ఇప్పుడు భారతదేశంలో రూ .4,999 కు లభిస్తుంది. ఈ తేలికపాటి ఇయర్ఫోన్లు స్టీరియో సౌండ్, ట్యాప్ మీడియా కంట్రోల్స్, ఛార్జింగ్ కేసుతో 30 గంటల కంబైన్డ్ బ్యాటరీ లైఫ్, IPX 5 రేటింగ్ తో చెమట నిరోధకత మరియు వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్‌తో వస్తాయి.

SPECIFICATION
Playback Time : NA
Frequency Range : NA
Channels : NA
Dimensions : 5.8 x 2.5 x 3.6
 • Playback Time
  Playback Time
  NA
 • Frequency Range
  Frequency Range
  NA
 • Channels
  Channels
  NA
 • Dimensions
  Dimensions
  6 x 3 x 3
Full specs

TAGG అనేది ఇండియన్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్, ఇది ట్రూ వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ మార్కెట్లోకి ప్రవేశించింది. రూ .4,999 ధర గల ఈ TAGG ZeroG టోటల్ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్‌బడ్స్, ఎయిర్‌పాడ్స్‌లో మాదిరిగా పైప్-స్టైల్ డిజైన్‌తో వస్తాయి, కానీ సురక్షితమైన ఫిట్ కోసం సిలికాన్ ఇయర్ టిప్స్ లను కూడా పొందుపరుస్తాయి. ఈ ఇయర్ఫోన్లు డ్యూయల్ డ్రైవర్లతో మరియు 35 గంటల భారీ బ్యాటరీ లైఫ్‌తో వస్తాయి! (ఇయర్‌బడ్స్‌లో 5 గంటలు మరియు ఛార్జింగ్ డాక్లో 30 గంటలు) ఇవి IPX 5 రేటింగ్ మరియు టచ్ కంట్రోల్స్‌తో కూడి ఉంటాయి.

SPECIFICATION
Playback Time : NA
Frequency Range : NA
Channels : NA
Dimensions : 6 x 3 x 3
 • Playback Time
  Playback Time
  NA
 • Frequency Range
  Frequency Range
  NA
 • Channels
  Channels
  NA
 • Dimensions
  Dimensions
  8 x 7 x 1.5
Full specs

పోర్ట్రానిక్స్ అనేది భారతీయ బ్రాండ్, ఇది హెడ్ ఫోన్లు, స్పీకర్లు, ఫిట్నెస్ ట్రాకర్లు, పవర్ బ్యాంకులు మరియు ఇతర గాడ్జెట్లను విక్రయిస్తుంది. Portronics POR-078 Harmonics Twins ట్రూ వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ ధర అమెజాన్ ఇండియాలో రూ. 3,899 రూపాయలు. ఈ ఇయర్ఫోన్లు బ్లూటూత్ v5.0 శక్తిని కలిగి ఉంటాయి మరియు కాంపాక్ట్ మరియు ఆకర్షణీయమైన కేసును కలిగి ఉంటాయి. ఇవి 37g బరువు మాత్రమే కలిగి చాలా తేలికగా ఉంటాయి. ఈ ఇయర్‌ఫోన్స్‌లో 8mm డ్రైవర్స్ ఉంటాయి, ఇవి PUNCH BASS సౌండ్ అందిస్తాయి మరియు 120 గంటల స్టాండ్‌బై టైమ్‌తో వస్తాయి.

SPECIFICATION
Playback Time : NA
Frequency Range : NA
Channels : NA
Dimensions : 8 x 7 x 1.5
Advertisements
 • Playback Time
  Playback Time
  NA
 • Frequency Range
  Frequency Range
  NA
 • Channels
  Channels
  NA
 • Dimensions
  Dimensions
  5.4 x 2 x 2.1
Full specs

మరో భారతీయ బ్రాండ్, ఫింగర్స్ ఆడియో ఈ విభాగంలో చాలా క్రొత్తది, కానీ ఇది గణనీయమైన ఉత్పత్తులను కలిగి ఉంది. Fingers Audio Pods ట్రూ వైర్లెస్ ఇయర్ఫోన్లు ఆపిల్ ఎయిర్పాడ్ల మాదిరిగానే ఉంటాయి. కాబట్టి, మీరు ఎయిర్పాడ్ల మాదిరిగానే కనిపించేలా చౌకధరలో వున్నవాటికోసం చూస్తున్నట్లయితే, ఫింగర్స్ ఆడియో పాడ్స్ మంచి ఎంపిక, ఎందుకంటే దీని ధర రూ .3,799 మాత్రమే. వీటిలో టచ్ కంట్రోల్స్, చెమట-నిరోధక డిజైన్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ మరియు మొత్తం 21 గంటల బ్యాటరీ లైఫ్ ఉంటాయి.

SPECIFICATION
Playback Time : NA
Frequency Range : NA
Channels : NA
Dimensions : 5.4 x 2 x 2.1

List Of Non-Chinese బెస్ట్ బడ్జెట్ True Wireless ఇయర్ ఫోన్స్ Updated on 29 September 2020

Product Name Seller Price
JBL C100TWS amazon ₹3799
Wings Touch amazon ₹3499
Noise Shots NEO amazon ₹1499
boAt Airdopes 441 amazon ₹2799
Skullcandy Push amazon ₹4999
CROSSBEATS Urban amazon ₹3799
Blaupunkt BTW01 amazon ₹4999
TAGG ZeroG amazon ₹4999
Portronics POR-078 Harmonics Twins amazon ₹3899
Fingers Audio Pods amazon ₹1749
Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

We are about leadership — the 9.9 kind Building a leading media company out of India. And, grooming new leaders for this promising industry

DMCA.com Protection Status