20,000 లలోపు బెస్ట్ స్మార్ట్ఫోన్ ని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఈ ఏడాది చాలా కొత్త ఫోన్లు 20,000ల బడ్జెట్ సెగ్మెంట్ లో స్మార్ట్ ఫోన్స్ లాంచ్ చేయబడ్డాయి. ఈ స్మార్ట్ఫోన్లు చాలా మంచి పెర్ఫార్మన్స్ ను అందిస్తాయి . మీరు 20,000 ధర కింద ఒక బెస్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే, మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ ఏది కొనుగోలు చేయాలనేది మీరు కొంచెం సందేహం లో ఉన్నట్లయితే మేము ఇచ్చే ఈ ఇన్ఫర్మేషన్ బాగా యూస్ ఫుల్ గా ఉంటుంది . ఇక్కడ 2017 లో భారతదేశంలో 2000 లోపు లభించే ఉత్తమమైన మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లు మంచి పెరఫార్మన్స్ , కెమెరా క్వాలిటీ , స్పెసిఫికేషన్లు కలిగి బడ్జెట్ ధరలో మంచి ఫీచర్స్ ని అందిస్తాయి. Although the prices of the products mentioned in the list given below have been updated as of 18th Apr 2021, the list itself may have changed since it was last published due to the launch of new products in the market since then.
మీరు 20 వేల క్రింద స్మార్ట్ఫోన్ ను కొనుగోలు చేయాలనుకుంటే బెస్ట్ ఫోన్ ప్రస్తుతం హానర్ 8. ఇది గత ఏడాది ప్రారంభించబడింది, ఈ ఫోన్ మంచి పెరఫార్మన్స్ అందిస్తుంది మరియు 20K బడ్జెట్లో మీరు కొనుగోలు చేసే బెస్ట్ డ్యూయల్ కెమెరా సెటప్ లలో ఒకటి. ఫోన్ మంచి బ్యాటరీ లైఫ్ ఇస్తుంది మరియు ఒక మంచి సెల్ఫీ కెమెరా కలిగి ఉంది.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5.2" (1080 x 1920) |
Camera | : | 12 + 12 MP | 8 MP |
RAM | : | 4 GB |
Battery | : | 3000 mAh |
Operating system | : | Android |
Soc | : | HiSilicon Kirin 950 |
Processor | : | Octa |
![]() ![]() |
అందుబాటు |
₹ 20246 | |
![]() ![]() |
అందుబాటు |
₹ 29999 |
మీరు 20,000 కింద స్మార్ట్ఫోన్ ని కొనుగోలు చేస్తే, మీరు ప్రస్తుతం Moto G5 ప్లస్ కంటే మెరుగైన ఫోన్ ని పొందలేరు. G5 ప్లస్, ఒక ప్యాకేజీలో చాలా బెస్ట్ పెర్ఫార్మన్స్ , మంచి బ్యాటరీ లైఫ్ మరియు కెమెరా లో కూడా బెస్ట్ అని చెప్పవచ్చు . ఇలా అన్నింటిలోనూ Moto G5 ప్లస్ ను మనం బెస్ట్ ఫోన్ గా పరిగణించవచ్చు .
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5.2" (1080 x 1920) |
Camera | : | 12 | 5 MP |
RAM | : | 3 GB |
Battery | : | 3000 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 625 |
Processor | : | Octa |
![]() ![]() |
అందుబాటు |
₹ 13999 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 14999 |
మీరు బెస్ట్ డిస్ప్లే అండ్ మంచి బ్యాటరీ లైఫ్ గల ఒక పెద్ద ఫోన్ కోసం చూస్తున్న ఉంటే, అప్పుడు మి మాక్స్ 2 ఖచ్చితంగా మీ బెస్ట్ ఆప్షన్ అవుతుంది . ఇది క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 SoC ద్వారా ఆధారితమైనది . ఈ స్మార్ట్ఫోన్ యొక్క ప్రధాన లక్షణం, మంచి వ్యూయింగ్ యాంగిల్స్ ని అందిస్తుంది మరియు 6.44 అంగుళాల డిస్ప్లే, ను కలిగి మరియు వీడియోలను చాలా చూడటానికి చాల బాగుంటుంది . 4850mAh బ్యాటరీ కలదు , ఇది రెండు రోజుల పాటు ఫుల్ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది .
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 6.44" (1080 x 1920) |
Camera | : | 12 | 5 MP |
RAM | : | 4 GB |
Battery | : | 5300 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 625 |
Processor | : | Octa |
![]() ![]() |
అందుబాటు |
₹ 14990 |
శామ్సంగ్ గెలాక్సీ ఆన్ మాక్స్ ఈ సంవత్సరం లో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ లో లైట్ షూటర్ కలిగి వున్న ఫోన్ . ఈ ఫోన్ మంచి డిస్ప్లే మరియు ఒక మంచి బ్యాటరీ లైఫ్ కలిగి ఉంది. ముందు భాగంలో కెమెరా కూడా మంచిది. అయితే, ఆనర్ 8 పోలిస్తే, ఫోన్ కొంచెం స్లో గా ఉంది, బ్యాటరీ లైఫ్ కూడా అంత గొప్పగా ఉండదు .
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5.7 | NA |
Camera | : | 13 | 13 MP |
RAM | : | 4 GB |
Battery | : | 3300 mAh |
Operating system | : | Android |
Soc | : | Mediatek MT6757 |
Processor | : | Octa |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 19900 |
Xiaomi Redmi నోట్ 4 ఇప్పటికీ మీరు బడ్జెట్ లో కొనదగిన బెస్ట్ ఫోన్ల లో ఒకటి. ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 625 SoC కలిగి వుంది , అదే సమయంలో మంచి బ్యాటరీ లైఫ్ కలిగి మరియు కొత్త 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా కలిగి ఉండటం తో పాటుగా ఫ్రంట్ కెమెరా మంచి మెరుగుదలను కలిగి ఉంది, ఇప్పుడు ఫోన్ 64 జీబీ స్టోరేజ్ మరియు 4GB RAM తో కూడా అందుబాటులో ఉంది.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5.5" (1080 x 1920) |
Camera | : | 13 | 5 MP |
RAM | : | 4 GB |
Battery | : | 4100 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 625 |
Processor | : | Octa |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 10490 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 10499 |
ఈ లిస్ట్ లోకి ప్రవేశించే మరొక ఫోన్ హానర్ 8 లైట్. ఫోన్ ఆనర్ 6X కన్నా కొంచెం మెరుగైన కెమెరా కలిగి ఉంది ,మరియు అదేవిధంగా లుక్ బాగా కనిపిస్తుంది. మీరు హానర్ 8 లైట్ లో 4GB RAM మరియు 64 GB స్టోరేజ్ ను పొందుతారు.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5.2" (1080 x 1920) |
Camera | : | 12 | 8 MP |
RAM | : | 4 GB |
Battery | : | 3000 mAh |
Operating system | : | Android |
Soc | : | Kirin 655 |
Processor | : | Octa |
![]() ![]() |
అందుబాటు |
₹ 14933 |
ఒక డ్యూయల్ కెమెరా ఫోన్ కోసం చూస్తూ ఉంటే మీరు తప్పనిసరిగా ఇమేజ్ క్వాలిటీ లో కాంప్రమైజ్ అవ్వకూడదు , Honor 6X కెమెరా లో బెస్ట్ ఫోన్. అది కూడా బడ్జెట్ కేటగిరీ లో, ఇది డ్యూయల్ కెమెరా ఫోన్ ,మరియు కెమెరా పనితీరులో కేవలం నుబియా Z11 మిని వెనుక ఉంది. మరియు ఇది మరీ అంత బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇవ్వదు కానీ నిరాశపరిచేలా అస్సలు ఉండదు . మరియు లాంగ్ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది .
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5.5" (1080 x 1920) |
Camera | : | 12 & 2 MP | 8 MP |
RAM | : | 3 & 4 GB |
Battery | : | 3340 mAh |
Operating system | : | Android |
Soc | : | HiSilicon Kirin 655 |
Processor | : | Octa |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 9190 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 11999 |
మీరు బ్యాలెన్సుడ్ స్మార్ట్ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, Redmi 4 మీకు బెటర్ గా ఉంటుంది. ఈ బడ్జెట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 435 SoC ను కలిగి వుంది మరియు మల్టిపుల్ RAM మరియు స్టోరేజ్ ఆప్షన్స్ లలో అందుబాటులో ఉంది. ఇది ఒక పెర్ఫార్మన్స్ మరియు10 కె విభాగంలో బెస్ట్ కెమెరాను కలిగి ఉంది. ఫోన్ లో బ్యాటరీ4100mAh బ్యాటరీ ఉంది.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5" (720 x 1280) |
Camera | : | 13 | 5 MP |
RAM | : | 3 GB |
Battery | : | 4100 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 435 |
Processor | : | Octa |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 7990 | |
![]() ![]() |
అందుబాటు |
₹ 9290 |
లెనోవా Z2 ప్లస్ ఒక పవర్ ఫుల్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 820 ఆన్-బోర్డ్ తో మిగతా ఫోన్స్ కి మంచి కాంపిటీషన్ ని అందిస్తుంది . మరియు దీనిలో 4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ లు కలవు , ఇది ఈ బడ్జెట్ కేటగిరీ లో బెస్ట్ ఫోన్ గా చెప్పవచ్చు . ఇంకా దీనిలో 5 అంగుళాల టచ్స్క్రీన్ మంచి కలర్ రిప్రొడెక్షన్ ని అందిస్తుంది, అయితే 13MP వెనుక కెమెరా మాత్రమే బెస్ట్ అని చెప్పలేము.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5" (1080 x 1920) |
Camera | : | 13 | 8 MP |
RAM | : | 3 GB |
Battery | : | 3500 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 820 |
Processor | : | Quad |
![]() ![]() |
అందుబాటు |
₹ 16000 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 17999 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 17999 |
2017 సెప్టెంబరులో భారతదేశంలో 20,000 ల లోపు బెస్ట్ ఫోన్లు | Seller | Price |
---|---|---|
Honor 8 | amazon | ₹20246 |
Moto G5 Plus | amazon | ₹13999 |
Xiaomi Mi Max 2 | amazon | ₹14990 |
Samsung Galaxy On Max | flipkart | ₹19900 |
Xiaomi Redmi Note 4 | flipkart | ₹10490 |
Honor 8 Lite | amazon | ₹14933 |
Huawei Honor 6X | amazon | ₹9190 |
Xiaomi Redmi 4 | amazon | ₹7990 |
Lenovo Z2 Plus | amazon | ₹16000 |