ఇవి పెర్ఫార్మెన్స్ మరియు ఫీచర్స్ బేస్డ్ గా తయారు చేయబడిన లిస్టింగ్. డిజిట్ టెస్ట్ లాబ్స్ లో వీటి పై రివ్యూలు చేసిన తరువాత నిర్దేసించటం జరిగింది.
షావోమి ఈ రెడ్మి K20 ఫోనులో ఒక 7 వ జనరేషన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానరును పరిచయం చేసింది. ఈ K20 స్మార్ట్ ఫోన్ ఒక 6.39 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అయితే, ఇందులో ఎటువంటి నోచ్ లేకుండా పూర్తి డిస్ప్లేతో అందించింది. ఎందుకంటే, ముందు, సెల్ఫీల కోసం పాప్ అప్ సెల్ఫీ కెమేరాని ఇందులో అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్ 19.5: 9 ఆస్పెక్ట్ రేషియోతో మరియు 91.9 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో వస్తాయి. ఇది అత్యదికంగా 600 నిట్స్ బ్రైట్నెస్ అందిస్తుంది. ఈ రెడ్మి K20 ప్రో యొక్క డిస్ప్లే యూట్యూబ్, Netflix మరియు PUBG వంటి వాటిలో HDR కంటెంటుకు మద్దతిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ యొక్క డిస్ప్లే ఒక కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తక్షణతో అందించబడింది. అలాగే, వెనుక భాగంలో ఒక 3D కర్వ్డ్ గ్లాస్ డిజైన్ అందించింది.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 6.39" (1080 X 2340) |
Camera | : | 48 + 16 + 8 | 20 MP |
RAM | : | 6GB |
Battery | : | 4000 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm SDM730 Snapdragon 730 |
Processor | : | Octa |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 21999 | |
![]() ![]() |
అందుబాటు |
₹ 24999 |
Realme X2 స్మార్ట్ ఫోన్ ఒక మిడ్-రేంజ్ హ్యాండ్సెట్ గా ఇండియన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇది గరిష్టంగా 2.2 GHz వరకూ క్లాక్ స్పీడ్ అందించగల ఒక క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730G SoC యొక్క శక్తిని కలిగి ఉంది. ఇది 8nm ఫ్యాబ్రికేషన్ ప్రాసెసర్ కాబట్టి, స్మార్ట్ ఫోన్ చాలా వేగంగా మరియు స్మూత్ గా పనిచేస్తుంది. ఇక స్క్రీన్ విషయానికి వస్తే, ఒక 6.4-అంగుళాల Full HD + Super AMOLED డిస్ప్లేని 91.9 శాతం స్క్రీన్ టూ బాడీ నిష్పత్తితో కలిగి ఉంది. ఈ డిస్ప్లేలో వాటర్‌డ్రాప్ నోచ్ డిజైన్ ఉంది, ఇందులో సెల్ఫీ కెమెరా ఉంచబడుతుంది మరియు వేగవంతమైన ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సారుతో అవస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్, వెనుక ఒక ప్రత్యేకమైన 3D గ్లాస్ డిజైన్ కలిగి ఉంది, ఇది పెరల్ గ్రీన్, పెరల్ బ్లూ మరియు పెరల్ వైట్ కలర్ ఎంపికలతో వస్తుంది.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 6.4" (1080 X 2340) |
Camera | : | 64 + 8 + 2 + 2 | 32 MP |
RAM | : | 4 GB |
Battery | : | 4000 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm SDM730 Snapdragon 730G (8 nm) |
Processor | : | Octa |
ధర | : | ₹19999 |
ఈ పోకో ఎక్స్ 2 లో, ఒక 6.67-అంగుళాల ఫుల్ HD + డిస్ప్లే ఉంటుంది మరియు ఇది 20: 9 ఆస్పెక్ట్ రేషియోని కలిగి ఉంటుంది. అంతేకాదు, ఇది 120 హెర్ట్జ్ వరకు రిఫ్రెష్ రేట్లకు మద్దతు ఇస్తుంది. ఈ హ్యాండ్సెట్ లో ఇంటెలిజెంట్ డైనమిక్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఉంది. ఇది ఫోన్ నడుపుతున్న పనిని బట్టి రిఫ్రెష్ రేట్‌ను తగ్గిస్తుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730G చిప్ సెట్ యొక్క శక్తితో పనిచేస్తుంది. ఇది రియల్మే ఎక్స్ 2, ఒప్పో రెనో 2 మరియు వంటి ఇతర ఫోన్లలో ఇదే ప్రాసెసర్ ఇవ్వబడింది. ఈ పోకో ఎక్స్ 2 పోటీ కంటే శక్తివంతమైనదని మరియు గరిష్ట పనితీరును కొనసాగించగలదని పోకో పేర్కొంది. ఇక ఇందులో అందించిన లిక్విడ్ కూల్ టెక్నాలజీకి ధన్యవాదాలు. ఈ టెక్ మెరుగైన కూలింగ్ ఇవ్వడానికి వీలు కల్పిస్తుందని, ఇది మంచి పనితీరును కలిగిస్తుంది.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 6.67" (1080x2400) |
Camera | : | 64 + 2 + 8 + 2 | 20 + 2 MP |
RAM | : | 6 GB |
Battery | : | 4500 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 730G |
Processor | : | Octa-core |
![]() ![]() |
అందుబాటు |
₹ 18499 |
రియల్‌మి 6 ప్రో లో మాత్రం ఒక 6.6" FHD + డిస్ప్లేని అందించింది. ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ తో రక్షిణతో ఇచ్చింది. రియల్‌మి 6 సిరీస్ 90 Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో తీసుకురాబడింది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ రెండు ఫోన్లలో కొత్తగా చేర్చబడింది. ఇక ప్రో వేరియంట్ ముందు మరియు వెనుక భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 యొక్క రక్షణ ఇవ్వబడింది.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 6.6" (1080 x 2400) |
Camera | : | 64 + 12 + 8 + 2 | 16 + 8 MP |
RAM | : | 8 GB |
Battery | : | 4300 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm SM7125 Snapdragon 720G |
Processor | : | Octa-core |
![]() ![]() |
అందుబాటు |
₹ 17999 | |
![]() ![]() |
అందుబాటు |
₹ 18970 | |
![]() ![]() |
అందుబాటు |
₹ 19985 |
గుడ్ పెర్ఫార్మెన్స్ ను బడ్జెట్ లో ఇస్తున్న మోడల్ ఇది. కేవలం కెమెరా మాత్రం కొంచం తక్కువ నాణ్యత గల ఇమేజెస్ ఇస్తుంది. దీనిలో ఉన్న స్పెక్స్ ఈ ప్రైస్ లో రావటం వలన లిస్టు లో ఇది కూడా ఉంది.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 6.67" (1080x2400) |
Camera | : | 64 + 8 + 5 + 2 | 32 MP |
RAM | : | 6 GB |
Battery | : | 5020 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 730G |
Processor | : | Octa-core |
![]() ![]() |
అందుబాటు |
₹ 14998 | |
![]() ![]() |
అందుబాటు |
₹ 14999 | |
![]() ![]() |
అందుబాటు |
₹ 15868 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 20499 |
టోటల్ రెండు రోజులు పాటు బ్యాక్ అప్ ఇచ్చే ఫోన్ ఇదొక్కటే అండర్ 20K బడ్జట్ లో. కొంచెం పెర్ఫార్మెన్స్ లో compromisecompromise అవుతుంది కాని అది ఏమీ ఇబ్బంది కరమైన compromise కాదు. బ్యాటరీ లైఫ్ ఇంపార్టంట్ అయితే వెంటనే తీసుకోవచ్చు
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 6.53" (1080 X 2340) |
Camera | : | 64 + 8 + 2 + 2 | 20 MP |
RAM | : | 6 GB |
Battery | : | 4500 mAh |
Operating system | : | Android |
Soc | : | Mediatek Helio G90T (12nm) |
Processor | : | octa |
![]() ![]() |
అందుబాటు |
₹ 15990 | |
![]() ![]() |
అందుబాటు |
₹ 15999 | |
![]() ![]() |
అందుబాటు |
₹ 16300 |
మారథాన్ M5 అంత కాదు కానీ వన్ ఫుల్ డే. అలాగే M5 కన్నా కొంచెం ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 6.4" (1080 x 2340) |
Camera | : | 68 + 8 + 5 +5 | 32 MP |
RAM | : | 6 GB |
Battery | : | 6000 mAh |
Operating system | : | Android |
Soc | : | Exynos 9611 |
Processor | : | octa |
![]() ![]() |
అందుబాటు |
₹ 15802 | |
![]() ![]() |
అందుబాటు |
₹ 15999 | |
![]() ![]() |
అందుబాటు |
₹ 17989 |
దీనిలో Le 1S వాడె మీడియా టెక్ Helio X10 3GB ర్యామ్ అండ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | NA |
Camera | : | NA |
RAM | : | NA |
Battery | : | NA |
Operating system | : | NA |
Soc | : | NA |
Processor | : | NA |
ఈ ప్రైస్ మోర్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్న మోడల్ ఇది. కాని స్టోరేజ్ ఇబ్బంది గా ఉంటుంది.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 6.18" (1080 x 2160) |
Camera | : | 12MP + 5MP | 20MP MP |
RAM | : | 6 GB |
Battery | : | 4000 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 845 |
Processor | : | Octa |
![]() ![]() |
అందుబాటు |
₹ 19699 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 19999 |
ఆల్మోస్ట్ సామ్సంగ్ S6 ఇస్తున్న కెమెరా క్వాలిటీ ఇస్తుంది దీనిలో ని 16MP కెమెరా. బెస్ట్ కెమెరా ఫోన్ ఈ బడ్జెట్ లో.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 6.18" (1080 x 2246) |
Camera | : | 12 + 13 | 20 MP |
RAM | : | 4 GB |
Battery | : | 3500 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm SDM710 Snapdragon 710 |
Processor | : | Octa |
![]() ![]() |
అందుబాటు |
₹ 24990 |
ఇండియాలోని Rs.20,000 లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు | Seller | Price |
---|---|---|
Redmi K20 | HappiMobiles | ₹21999 |
Realme X2 | N/A | ₹19999 |
Poco X2 | amazon | ₹18499 |
Realme 6 Pro | flipkart | ₹17999 |
Redmmi Note 9 Pro Max | amazon | ₹14998 |
Remi Note 8 Pro | Tatacliq | ₹15990 |
Samsung Galaxy M31 | flipkart | ₹15802 |
Samsung Galaxy M40 | N/A | N/A |
Xiaomi Pocophone F1 | amazon | ₹19699 |
Nokia 8.1 | amazon | ₹24990 |