20000 కి దొరికే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్

By Santhoshi | Price Updated on 12-Apr-2019

మీరు బెస్ట్ ఫీచర్ గల స్మార్ట్ ఫోన్స్ మరియు 20000 లోపు కొనాలనుకుంటున్నారా ? ఈ ఏడాది ఎన్నో స్మార్ట్ ఫోన్స్ 20000 ధరకు లాంచ్ అయ్యాయి . వీటిలో చాలా స్మార్ట్ ఫోన్స్ మంచి పెర్ఫార్మన్స్ ఆఫర్ చేస్తున్నాయి , సో మీకు ఇప్పుడు చాలా రకాల ఆప్షన్స్ వున్నాయి ఒకవేళ మీ బడ్జెట్ ప్రైస్ Rs 20000 అయితే , ఇక్కడ మీ సందేహాలన్నీ తీరుతాయి ఎందుకంటే ఇక్కడ 20000 లోపు బెస్ట్ ఫీచర్స్ తో దొరికే స్మార్ట్ ఫోన్స్ వివరాలు పొందుపరచబడ్డాయి. Although the prices of the products mentioned in the list given below have been updated as of 28th May 2020, the list itself may have changed since it was last published due to the launch of new products in the market since then.

  • Screen Size
    Screen Size
    5" (1080 x 1920)
  • Camera
    Camera
    13 | 8 MP
  • RAM
    RAM
    4 GB
  • Battery
    Battery
    3500 mAh
Full specs

Lenovo Z2 Plus స్మార్ట్ ఫోన్ పవర్ఫుల్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820 ని కలిగి వుంది . మరియు ఈ ఫోన్ 4GB RAM మరియు 64GB స్టోరేజ్ ని కలిగి ఉండుట వల్ల 20000 కేటగిరీ లో దొరికే బెస్ట్ ఫోన్ . 5- ఇంచెస్ టచ్ స్క్రీన్ మంచి కలర్ రిప్రొడెక్షన్ కలిగి మరియు 13MP రేర్ కెమెరా . స్పెక్స్ : డిస్ప్లే : 5- ఇంచెస్ , 1080p SoC: క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్' 820 RAM: 4GB స్టోరేజ్ : 64GB బ్యాటరీ : 3500mAh OS: ఆండ్రాయిడ్ 6.0

SPECIFICATION
Screen Size : 5" (1080 x 1920)
Camera : 13 | 8 MP
RAM : 4 GB
Battery : 3500 mAh
Operating system : Android
Soc : Qualcomm Snapdragon 821
Processor : Quad
  • Screen Size
    Screen Size
    5.5" (1080 x 1920)
  • Camera
    Camera
    13 & 13 MP | 8 MP
  • RAM
    RAM
    3 & 4 GB
  • Battery
    Battery
    4060 mAh
Full specs

ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ రేంజ్ లో దొరికే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ లో ఒకటి . ఈ డివైస్ లో 5.5 ఇంచ్ డిస్ప్లే , క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 652, RAM 4GB, ఇంటర్నల్ స్టోరేజ్ 32GB 13 ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్ ఫ్రంట్ కెమెరా ఎంపీ బ్యాటరీ 4000mAh .

SPECIFICATION
Screen Size : 5.5" (1080 x 1920)
Camera : 13 & 13 MP | 8 MP
RAM : 3 & 4 GB
Battery : 4060 mAh
Operating system : Android
Soc : Qualcomm Snapdragon 652
Processor : Octa
  • Screen Size
    Screen Size
    5.5" (1080 x 1920)
  • Camera
    Camera
    13 | 5 MP
  • RAM
    RAM
    4 GB
  • Battery
    Battery
    4100 mAh
Full specs

ఈ లిస్ట్ లో ఈ ఫోన్ 3 స్థానం లో వుంది . ఈ డివైస్ లో అమేజింగ్ బ్యాటరీ లైఫ్ వుంది . ఈ డివైస్ లో 4100mAh బ్యాటరీ మరియు ఈ డివైస్ లో 5.5 ఇంచెస్ డిస్ప్లే అండ్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 ప్రోసెసర్ వుంది .ఈ డివైస్ లో 4GB RAM తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలదు . ఈ డివైస్ లో రేర్ కెమెరా 13 అండ్ ఫ్రంట్ 5 ఎంపీ

SPECIFICATION
Screen Size : 5.5" (1080 x 1920)
Camera : 13 | 5 MP
RAM : 4 GB
Battery : 4100 mAh
Operating system : Android
Soc : Qualcomm Snapdragon 625
Processor : Octa
Advertisements
  • Screen Size
    Screen Size
    5.5" (1080 x 1920)
  • Camera
    Camera
    13 | 5 MP
  • RAM
    RAM
    3 GB
  • Battery
    Battery
    5100 mAh
Full specs

ఈ డివైస్ లో అమేజింగ్ బ్యాటరీ లైఫ్ వుంది. మేము చేసిన టెస్ట్ ప్రకారం దీని బ్యాటరీ లైఫ్ పూర్తిగా 3 డేస్ వస్తుంది . ఈ డివైస్ లో స్నాప్ డ్రాగన్ 625 SoC కలదు . ఈ డివైస్ RAM 4GB కలిగి వుంది

SPECIFICATION
Screen Size : 5.5" (1080 x 1920)
Camera : 13 | 5 MP
RAM : 3 GB
Battery : 5100 mAh
Operating system : Android
Soc : Qualcomm Snapdragon 625
Processor : Octa
  • Screen Size
    Screen Size
    6.44" (1080 x 1920)
  • Camera
    Camera
    16 | 5 MP
  • RAM
    RAM
    4 GB
  • Battery
    Battery
    4850 mAh
Full specs

మీరు బడ్జెట్ ఫాబ్లేట్ కొనాలనుకుంటే Xiaomi Mi Max మంచి ఆప్షన్. దీనిలో 6.44 ఇంచెస్ డిస్ప్లే . స్నాప్ డ్రాగన్ 650 మరియు ఇంటర్నల్ స్టోరేజ్ 3GB అండ్ బ్యాటరీ 3850mAh ఇది ఆండ్రాయిడ్ 6.0 ఆపరేటింగ్ సిస్టమ్ పై పని చేస్తుంది

SPECIFICATION
Screen Size : 6.44" (1080 x 1920)
Camera : 16 | 5 MP
RAM : 4 GB
Battery : 4850 mAh
Operating system : Android
Soc : Qualcomm Snapdragon 652
Processor : Octa
ధర : ₹19999
  • Screen Size
    Screen Size
    5" (1080 x 1920)
  • Camera
    Camera
    16 | 8 MP
  • RAM
    RAM
    3 GB
  • Battery
    Battery
    2800 mAh
Full specs

ఒకవేళ మీరు ఈ బడ్జెట్ లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ తీసుకోవాలనుకుంటే ఇది ది బెస్ట్ ఛాన్స్ . దీనిలో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్' 617 SoC కలదు . ఈ డివైస్ లో డిస్ప్లే 5.0 ఇంచెస్ అండ్ RAM 3GB మరియు స్టోరేజ్ 32GB మరియు బ్యాటరీ 2800mAh

SPECIFICATION
Screen Size : 5" (1080 x 1920)
Camera : 16 | 8 MP
RAM : 3 GB
Battery : 2800 mAh
Operating system : Android
Soc : Qualcomm Snapdragon 617
Processor : Octa
ధర : ₹12999
Advertisements
  • Screen Size
    Screen Size
    5.5" (1080 x 1920)
  • Camera
    Camera
    16 | 5 MP
  • RAM
    RAM
    3 GB
  • Battery
    Battery
    3000 mAh
Full specs

ఈ డివైస్ 5.5 ఇంచెస్ డిస్ప్లే కలిగి క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 617 కలదు ఇక బ్యాటరీ చూస్తే 3000mAh మరియు ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 6.0.1 .

SPECIFICATION
Screen Size : 5.5" (1080 x 1920)
Camera : 16 | 5 MP
RAM : 3 GB
Battery : 3000 mAh
Operating system : Android
Soc : Qualcomm Snapdragon 617
Processor : Octa
  • Screen Size
    Screen Size
    5.5" (1080 x 1920)
  • Camera
    Camera
    12 & 2 MP | 8 MP
  • RAM
    RAM
    3 & 4 GB
  • Battery
    Battery
    3340 mAh
Full specs

ఈ ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. మరియు దీనిలో 3GB RAM అండ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ . ఆండ్రాయిడ్ పై పనిచేస్తుంది . దీనిలో 8MP ఫ్రంట్ కెమెరా ఇవ్వబడ్డాయి .

SPECIFICATION
Screen Size : 5.5" (1080 x 1920)
Camera : 12 & 2 MP | 8 MP
RAM : 3 & 4 GB
Battery : 3340 mAh
Operating system : Android
Soc : HiSilicon Kirin 655
Processor : Octa
  • Screen Size
    Screen Size
    5" (720 x 1280)
  • Camera
    Camera
    13 | 5 MP
  • RAM
    RAM
    3 GB
  • Battery
    Battery
    4100 mAh
Full specs

ఈ స్మార్ట్ ఫోన్ మంచి చవకైన స్మార్ట్ఫోన్ . దీనిలో 4G VoLTE సపోర్ట్ కలదు . దీనిలో మీరు 5- ఇంచెస్ డిస్ప్లే 4100mAh బ్యాటరీ ఇవ్వబడింది'. ఇది ఆండ్రాయిడ్ 6.0.1 పై పని చేస్తుంది . ఇది స్నాప్ డ్రాగన్ 430 ప్రోసెసర్ మరియు మరియు దీనిలో 3GB RAM ఇవ్వబడింది .

SPECIFICATION
Screen Size : 5" (720 x 1280)
Camera : 13 | 5 MP
RAM : 3 GB
Battery : 4100 mAh
Operating system : Android
Soc : Qualcomm Snapdragon 430
Processor : Octa
Advertisements

List Of 20000 కి దొరికే బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ Updated on 28 May 2020

Product Name Seller Price
Lenovo Z2 Plus flipkart ₹9999
Coolpad cool 1 flipkart ₹13200
Xiaomi Redmi Note 4 flipkart ₹12999
Lenovo P2 flipkart ₹9049
జియామి Mi Max Prime (te) N/A ₹19999
Nubia ZTE Z11 Mini N/A ₹12999
Moto G4 Plus flipkart ₹6999
Huawei Honor 6X flipkart ₹11999
Xiaomi Redmi 3SPrime flipkart ₹8999
Advertisements
Advertisements

Best of Mobile Phones

Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

We are about leadership — the 9.9 kind Building a leading media company out of India. And, grooming new leaders for this promising industry

DMCA.com Protection Status