అక్టోబర్ 2017 లో కొనదగిన బెస్ట్ లుకింగ్ స్మార్ట్ ఫోన్స్

By Santhoshi | Price Updated on 07-Nov-2017

స్మార్ట్ఫోన్లు సాధారణంగా వాటి డిస్ప్లే , కెమెరా క్వాలిటీ మరియు ధర ఆధారంగా విభిన్నంగా ఉంటాయి, అయితే మీరు లుకింగ్ పరంగా కావాలనుకుంటే ఇకపై చూడండి. ఈ లిస్ట్ ఈ అక్టోబర్ లో అండ్ మంచి గుడ్ లుకింగ్ తో మంచి కాస్ట్ కి లభిస్తున్న కొన్ని స్మార్ట్ ఫోన్స్ వివరాలు మీకోసం పొందుపరచబడ్డాయి . Although the prices of the products mentioned in the list given below have been updated as of 7th Nov 2017, the list itself may have changed since it was last published due to the launch of new products in the market since then.

Samsung Galaxy S8 price in India
 • Screen Size
  5.8" (1440 x 2960) Screen Size
 • Camera
  12 | 8 MP Camera
 • Memory
  64 GB/4 GB Memory
 • Battery
  3000 mAh Battery

Samsung గాలక్సీ S8 స్మార్ట్ ఫోన్ 4 GB RAM మరియ 64GB కలిగి వుంది . మరియు ఇక డిస్ప్లే 5.8 ఇంచెస్ డిస్ప్లే విత్ 440 x 2960 పిక్సల్స్ స్క్రీన్ రెజల్యూషన్ , ప్రోసెసర్ పరంగా 2.3 GHz,ఆక్టో ,ప్రాథమిక కెమెరా:12 MP,ముందు కెమెరా :8 MP , SOC :ఎక్వినోస్ 8895 ,ఇక బ్యాటరీ చూసినట్లయితే 3000 mAH

SPECIFICATION
Processor : Exynos 8895 Octa core (2.3 GHz)
Memory : 4 GB RAM, 64 GB Storage
Display : 5.8″ (1440 x 2960) screen, 570 PPI
Camera : 12 MP Rear camera, 8 MP Front Camera with Video recording
Battery : 3000 mAh battery with fast Charging
SIM : Dual SIM
Features : LED Flash, Dust proof and water resistant, Wireless Charging
Samsung Galaxy S8+ price in India
 • Screen Size
  6.2" (1440 x 2960) Screen Size
 • Camera
  18 | 8 MP Camera
 • Memory
  64 GB/4 GB Memory
 • Battery
  3500 mAh Battery

Samsung గాలక్సీ S8 ప్లస్ లో 6.2 ఇంచెస్ QHD సూపర్ AMOLED డిస్ప్లే కలదు . IP68 సర్టిఫికేషన్ పొందింది మరియు S8 ప్లస్ లో 3500mAh బాటరీ కలిగి వైర్ లెస్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది శాంసంగ్ గాలక్సీ S8 ప్లస్ లో 6GB RAM కలదు . 64 & 128 GB స్టోరేజ్ కలదు ఇంకా 12 ఎంపీ రేర్ అండ్ 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా కలిగి వుంది . 2.3 GHz,Octa కోర్ ప్రోసెసర్ కాలియాగి వుంది .

SPECIFICATION
Processor : Exynos 8895 Octa core (2.3 GHz)
Memory : 4 GB RAM, 64 GB Storage
Display : 6.2″ (1440 x 2960) screen, 529 PPI
Camera : 18 MP Rear camera, 8 MP Front Camera with Video recording
Battery : 3500 mAh battery
SIM : Single / Dual SIM
Features : LED Flash, Dust proof and water resistant
Samsung Galaxy S7 Edge price in India
 • Screen Size
  5.5" (1440 x 2560) Screen Size
 • Camera
  12 | 5 MP Camera
 • Memory
  32 GB/4 GB Memory
 • Battery
  3600 mAh Battery

శామ్సంగ్ గెలాక్సీ S7 ఎడ్జ్ స్మార్ట్ ఫోన్ మంచి పెర్ఫార్మన్స్ గల స్మార్ట్ ఫోన్ గా చెప్పవచ్చు . దీనిలో 4 GB RAM ఇంకా స్టోరేజ్ పరంగా 32 GB స్టోరేజ్ కలిగి వుంది . మరియు 5.5 ఇంచెస్ డిస్ప్లే విత్ (1440 x 2560) పిక్సల్స్ రిజల్యూషన్ మరియు 2.3 GHz ఆక్టా కోర్ ప్రోసెసర్ కల్గి వుంది . మరియు ప్రాథమిక కెమెరా:12 MP , మరియు ముందు కెమెరా :5 MP కలిగి వుంది . ఇక బ్యాటరీ పరంగా చూస్తే 3600 mAH బ్యాటరీ కలదు .

SPECIFICATION
Processor : Exynos 8890 Octa core (2.3 GHz)
Memory : 4 GB RAM, 32 GB Storage
Display : 5.5″ (1440 x 2560) screen, 534 PPI
Camera : 12 MP Rear camera, 5 MP Front Camera with Video recording
Battery : 3600 mAh battery with fast Charging
SIM : Dual SIM
Features : LED Flash, Dust proof and water resistant, Wireless Charging
Advertisements
Huawei Honor 8 Pro price in India
 • Screen Size
  5.7" (1440 x 2560) Screen Size
 • Camera
  12 + 12 MP | 8 MP Camera
 • Memory
  128 GB/6 GB Memory
 • Battery
  4000 mAh Battery

ఇది మంచి మెటాలిక్ డిజైన్ కలిగి ఒక అందమైన స్మార్ట్ఫోన్ గా మార్కెట్ లో లభిస్తుంది . ఇది కంప్లీట్ ప్యాకేజీని అందించడానికి పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ మరియు గ్రేట్ కెమెరాతో కలిపి ఉంటుంది.

SPECIFICATION
Processor : Kirin 960 Octa core (2.4 GHz)
Memory : 6 GB RAM, 128 GB Storage
Display : 5.7″ (1440 x 2560) screen, 515 PPI
Camera : 12 + 12 MP MPDual Rear camera, 8 MP Front Camera with Video recording
Battery : 4000 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Samsung Galaxy A7 (2017) price in India
 • Screen Size
  5.7" (1080 x 1920) Screen Size
 • Camera
  16 | 16 MP Camera
 • Memory
  32 GB/4 GB Memory
 • Battery
  3600 mAh Battery

శామ్సంగ్ నుంచి ఎప్పుడూ చాలా మంచి స్మార్ట్ఫోన్లు మార్కెట్ లో లాంచ్ అవుతూ ఉంటాయి 2017 ఎడిషన్ శాంసంగ్ A సిరీస్ ప్రీమియం గ్లాస్ డిసైన్ మరియు చౌకైన ధర తో అద్భుతంగా ఉంటుంది. గెలాక్సీ A7 రెండు వైపులా గ్లాస్ మరియు కొద్దిగా కర్వ్డ్ బ్యాక్ కలిగి ఉంది. ఇది శామ్సంగ్ Exynos 7880 SoC పై నడుస్తుంది, కానీ ఇప్పటికీ ఒక అందమైన ప్రీమియం లుక్ కలిగిన మంచి స్మార్ట్ఫోన్ .

SPECIFICATION
Processor : Exynos 7870 Octa core (1.9 GHz)
Memory : 4 GB RAM, 32 GB Storage
Display : 5.7″ (1080 x 1920) screen, 386 PPI
Camera : 16 MP Rear camera, 16 MP Front Camera with Video recording
Battery : 3600 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash, Dust proof and water resistant
Samsung Galaxy A5 price in India
 • Screen Size
  5" (720 x 1280) Screen Size
 • Camera
  13 | 5 MP Camera
 • Memory
  16 GB/2 GB Memory
 • Battery
  2300 mAh Battery

శాంసంగ్ గాలక్సీ A5 2017 లో 5.2- ఇంచెస్ ఫుల్ HD సూపర్ అమోల్డ్ డిస్ప్లే మరియు 3000mAh బ్యాటరీ కలదు . మరియు 1.9GHz ఆక్టా కోర్ ప్రోసెసర్ మరియు 2GB RAM అండ్ 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వబడ్డాయి. ఇక కెమెరా చూస్తే 13 ఎంపీ రేర్ అండ్ 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాలు ఇవ్వబడ్డాయి.

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 410 Quad core (1.2 Ghz)
Memory : 2 GB RAM, 16 GB Storage
Display : 5″ (720 x 1280) screen, 294 PPI
Camera : 13 MP Rear camera, 5 MP Front Camera with Video recording
Battery : 2300 mAh battery
SIM : Single SIM
Features : LED Flash
Advertisements
OnePlus 5 price in India
 • Screen Size
  5.5" (1080 x 1920) Screen Size
 • Camera
  16 + 20 MP | 16 MP Camera
 • Memory
  64 GB/6 GB Memory
 • Battery
  3300 mAh Battery

డ్యూయల్ కెమెరా సెటప్ కలదు . 20 మరియు 16 ఎంపీ కెమెరాలు కలవు ఫ్రంట్ సైడ్ కూడా 16 ఎంపీ కెమెరా కలదు . వన్ ప్లస్ 5 లో క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835 SoC కలదు . వన్ ప్లస్ 5 స్మార్ట్ ఫోన్ లో 5.5 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే కలదు . ఈ డివైస్ లో 6GB RAM మరియు 8GB RAM ఆప్షన్స్ వుంటాయని సమాచారం . వన్ ప్లస్ 5లో 4000mAh బ్యాటరీ కలదు.క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 835 SoC కలిగిన స్మార్ట్ ఫోన్ గా ఇది భారత్ లో లభించే మొదటి స్మార్ట్ ఫోన్ అవుతుంది .

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 835 Octa core (2.45 GHz)
Memory : 6 GB RAM, 64 GB Storage
Display : 5.5″ (1080 x 1920) screen, 401 PPI
Camera : 16 + 20 MP MPDual Rear camera, 16 MP Front Camera with Video recording
Battery : 3300 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
LG Q6 price in India
 • Screen Size
  5.5" (1080 x 2160) Screen Size
 • Camera
  13 | 5 MP Camera
 • Memory
  32 GB/3 GB Memory
 • Battery
  3000 mAh Battery

LG Q6 స్మార్ట్ ఫోన్ లో 5.5 ఇంచెస్ 18:9 ఫుల్ హెచ్దీ ఫుల్ వెర్షన్ డిస్ప్లే కలదు . ఇది 2160 x 1080 పిక్సల్స్ కలిగి వుంది . ఈ స్మార్ట్ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 435 మొబైల్ ప్లాట్ఫారం , 4జీబీ రామ్ అండ్ 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలదు . 13ఎంపీ రేర్ స్టాండర్డ్ యాంగిల్ కెమెరా ఇవ్వబడింది . ఆటోఫోకస్ ఎల్ ఈ డీ ఫ్లాష్ తో వస్తుంది , ఫ్రంట్ సైడ్ 100 డిగ్రీ వైడ్ యాంగిల్ సెల్ఫీ కోసం 5MP ఫ్రంట్ కెమెరా కలదు . ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలదు . దీనిలో 3000mAh బ్యాటరీ గలదు

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 435 Octa core (1.4 GHz)
Memory : 3 GB RAM, 32 GB Storage
Display : 5.5″ (1080 x 2160) screen, 442 PPI
Camera : 13 MP Rear camera, 5 MP Front Camera with Video recording
Battery : 3000 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Micromax Canvas Infinity price in India
 • Screen Size
  5.7" (720 X 1440) Screen Size
 • Camera
  13 | 16 MP Camera
 • Memory
  32 GB/3 GB Memory
 • Battery
  2980 mAh Battery

LG బడ్జెట్ రేంజ్ కి యూనివియమ్ యాస్పెక్ట్ రేషియో ని తీసుకువచ్చింది, కానీ మైక్రోమ్యాక్స్ ఈ ధరను ఇంకా తక్కువగా తీసుకువచ్చింది. 3 GB రామ్ కలిగి 32 GB స్టోరేజ్ తో వస్తుంది , ఇంకా కెమెరా చూస్తే 13 ఎంపీ రేర్ కెమెరా అండ్ 16 ఎంపీ సెల్ఫీ కెమెరా తో వస్తుంది .

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 425 Quad core (1.4 GHz)
Memory : 3 GB RAM, 32 GB Storage
Display : 5.7″ (720 X 1440) screen, 279 PPI
Camera : 13 MP Rear camera, 16 MP Front Camera with Video recording
Battery : 2980 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Advertisements

List Of అక్టోబర్ 2017 లో కొనదగిన బెస్ట్ లుకింగ్ స్మార్ట్ ఫోన్స్ (Aug 2022)

అక్టోబర్ 2017 లో కొనదగిన బెస్ట్ లుకింగ్ స్మార్ట్ ఫోన్స్ Seller Price
Samsung Galaxy S8 Amazon ₹ 38,000
Samsung Galaxy S8+ N/A N/A
Samsung Galaxy S7 Edge Amazon ₹ 39,999
Huawei Honor 8 Pro Amazon ₹ 24,990
Samsung Galaxy A7 (2017) Flipkart ₹ 24,990
Samsung Galaxy A5 Flipkart ₹ 16,490
OnePlus 5 Amazon ₹ 28,999
LG Q6 Tatacliq ₹ 8,990
Micromax Canvas Infinity Tatacliq ₹ 4,989
Advertisements
Advertisements

Best of Mobile Phones

Advertisements