టాప్ 10 లేటెస్ట్ అండ్ అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ ఇండియా

By Santhoshi | Price Updated on 12-Apr-2019

ప్రస్తుత మొబైల్ మార్కెట్ లో ఎన్నో మొబైల్స్ మనకు అందుబాటులో కలవు అలానే ఇంకా ఎన్నో మంచి ఫీచర్స్ గల మొబైల్స్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతున్నాయి . మరి ఆ ఫోన్స్ ఏంటో చూద్దాం పదండి. ... Although the prices of the products mentioned in the list given below have been updated as of 12th Apr 2019, the list itself may have changed since it was last published due to the launch of new products in the market since then.

CoolPad Cool 1 price in India
  • Screen Size
    5.5" (1080 x 1920) Screen Size
  • Camera
    13 & 13 MP | 8 MP Camera
  • Memory
    32GB & 64GB/3 & 4 GB Memory
  • Battery
    4060 mAh Battery

కూల్ పాడ్ ఫామిలీ లో న్యూ స్మార్ట్ ఫోన్ Coolpad Cool 1ఈ ఫోన్ స్నాప్డ్రాగన్ 652 ప్రోసెసర్ తో పాటుగా 4GB RAM అండ్ 5.5-ఇంచెస్ 1080పిక్సల్స్ డిస్ప్లే కలిగి వుంది. అండ్ 4000mAh బ్యాటరీ కలదు .

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 652 Octa core (1.8 GHz)
Memory : 3 & 4 GB RAM, 32GB & 64GB Storage
Display : 5.5″ (1080 x 1920) screen, 401 PPI
Camera : 13 & 13 MP MP Rear camera, 8 MP Front Camera with Video recording
Battery : 4060 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Oneplus  3T price in India
  • Screen Size
    5.5" (1080 x 1920) Screen Size
  • Camera
    16 | 16 MP Camera
  • Memory
    64GB & 128GB/6 GB Memory
  • Battery
    3400 mAh Battery

దీనిలో 5.5-ఇంచెస్ డిస్ప్లే అండ్ ,క్వాల్ కామ్ స్నాప్డ్రాగన్ 821 ప్రోసెసర్ అండ్ , 6GB RAM , 64GB/128GB స్టోరేజ్ కలవు . ఇది 16MP రేర్ అండ్ ఫ్రంట్ కెమెరా లు కలిగి వుంది 3400mAh బ్యాటరీ కలిగి ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది .

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 821 Quad core (2.35 GHz)
Memory : 6 GB RAM, 64GB & 128GB Storage
Display : 5.5″ (1080 x 1920) screen, 401 PPI
Camera : 16 MP Rear camera, 16 MP Front Camera with Video recording
Battery : 3400 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
LG V20 price in India
  • Screen Size
    5.7" (1440 x 2560) Screen Size
  • Camera
    16 + 8 MP | 5 MP Camera
  • Memory
    64 GB/4 GB Memory
  • Battery
    3200 mAh Battery

ఈ ఫోన్ లో 4GBRAM అండ్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలదు 5.7 అండ్ 2.1-ఇంచెస్ డిస్ప్లే కలిగి ఆండ్రాయిడ్ పై పనిచేస్తూ 3200mAh బ్యాటరీ కలిగి క్వాల్ కామ్ స్నాప్డ్రాగన్ 820 ప్రోసెసర్ కలిగి వుంది .

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 820 Quad core (2.15 GHz)
Memory : 4 GB RAM, 64 GB Storage
Display : 5.7″ (1440 x 2560) screen, 513 PPI
Camera : 16 + 8 MP MP Rear camera, 5 MP Front Camera with Video recording
Battery : 3200 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Advertisements
Moto M price in India
  • Screen Size
    5.5" (1080 x 1920) Screen Size
  • Camera
    16 | 8 MP Camera
  • Memory
    64 GB/4 GB Memory
  • Battery
    3050 mAh Battery

మోటోరోలా నుంచి మొదటిసారి మెటల్ తో వచ్చిన ఫోన్ ఇది .దీనిలో 5.5-ఇంచెస్ డిస్ప్లే , Rs. 17,999 ధరలో అందుబాటులో కలదు . దీనిలో మీడియాటెక్ హీలియో P15 ప్రోసెసర్ అండ్ 4GB RAM కలదు . 16MP రేర్ అండ్ 8MP ఫ్రంట్ కెమెరా కలవు . దీనిలో 3050mAh బ్యాటరీ గలదు.

SPECIFICATION
Processor : Mediatek Helio P15 Octa core (2.2 GHz)
Memory : 4 GB RAM, 64 GB Storage
Display : 5.5″ (1080 x 1920) screen, 401 PPI
Camera : 16 MP Rear camera, 8 MP Front Camera with Video recording
Battery : 3050 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Nubia Z11 price in India
  • Screen Size
    5.5" (1080 x 1920) Screen Size
  • Camera
    16 | 8 MP Camera
  • Memory
    32 GB/4 GB Memory
  • Battery
    2900 mAh Battery

ఇది మంచి కెమెరా అండ్ మంచి డిసైన్ కలిగిన ఫోన్ . దీనిలో క్వాల్ కామ్ స్నాప్డ్రాగన్ 820 ప్రోసెసర్ అండ్ 4GB RAM కలిగి 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి వుంది దీనిలో 16MP రేర్ అండ్ 8MP ఫ్రంట్ కెమెరా కలవు . మరియు 3000mAh బ్యాటరీ వుంది

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 617 Octa core (1.5 GHz)
Memory : 4 GB RAM, 32 GB Storage
Display : 5.5″ (1080 x 1920) screen, 401 PPI
Camera : 16 MP Rear camera, 8 MP Front Camera with Video recording
Battery : 2900 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Xiaomi Redmi Note 4 price in India
  • Screen Size
    5.5" (1080 x 1920) Screen Size
  • Camera
    13 | 5 MP Camera
  • Memory
    64 GB/4 GB Memory
  • Battery
    4100 mAh Battery

ఈ ఫోన్లో మంచి బ్యాటరీ లైఫ్ వుంది . దీనిలో 4100mAh బ్యాటరీ తో పాటుగా 5.5 ఇంచెస్ డిస్ప్లే అండ్ క్వాల్ కామ్ స్నాప్డ్రాగన్ 625 ప్రోసెసర్ అండ్ 4GB RAM 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలవు .దీనిలో రేర్ 13 ఎంపీ అండ్ ఫ్రంట్ 5 ఎంపీ కెమెరాస్ వున్నాయి .

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 625 Octa core (2 GHz)
Memory : 4 GB RAM, 64 GB Storage
Display : 5.5″ (1080 x 1920) screen, 401 PPI
Camera : 13 MP Rear camera, 5 MP Front Camera with Video recording
Battery : 4100 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Advertisements
Huawei Honor 6x price in India
  • Screen Size
    5.5" (1080 x 1920) Screen Size
  • Camera
    12 & 2 MP | 8 MP Camera
  • Memory
    32GB & 64GB/3 & 4 GB Memory
  • Battery
    3340 mAh Battery

ఈ డివైస్ లో 3GB RAM తో పాటుగా 32GBఇంటర్నల్ స్టోరేజ్ . అండ్ 12+2 ఎంపీ కెమెరా . ఈ డివైస్ లో 5.5 ఇంచెస్ డిస్ప్లే इस 3340mAh బ్యాటరీ కలదు

SPECIFICATION
Processor : HiSilicon Kirin 655 Octa core (2.1 GHz)
Memory : 3 & 4 GB RAM, 32GB & 64GB Storage
Display : 5.5″ (1080 x 1920) screen, 401 PPI
Camera : 12 & 2 MP MP Rear camera, 8 MP Front Camera with Video recording
Battery : 3340 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
HTC 10 Evo price in India
  • Screen Size
    5.5" (1440 x 2560) Screen Size
  • Camera
    16 | 8 MP Camera
  • Memory
    32 GB/3 GB Memory
  • Battery
    3200 mAh Battery

దీనిలో క్వాల్ కామ్ స్నాప్డ్రాగన్ 810 ప్రోసెసర్ అండ్ 13MPరేర్ కెమెరా అండ్ 5.5-ఇంచెస్ 1440p డిస్ప్లే తో పాటుగా 3GB RAM అండ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ కలదు. 3200mAh బ్యాటరీ వుంది

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 810 Octa core (2 GHz)
Memory : 3 GB RAM, 32 GB Storage
Display : 5.5″ (1440 x 2560) screen, 534 PPI
Camera : 16 MP Rear camera, 8 MP Front Camera with Video recording
Battery : 3200 mAh battery
SIM : Single SIM
Features : LED Flash, Dust proof and water resistant
Lenovo Zuk Edge price in India
  • Screen Size
    5.5" (1080 x 1920) Screen Size
  • Camera
    13 | 8 MP Camera
  • Memory
    64 GB/4 & 6 GB Memory
  • Battery
    3100 mAh Battery

ఈ ఫోన్ 5.5 ఇంచెస్ డిస్ప్లే అండ్ క్వాల్ కామ్ స్నాప్డ్రాగన్ 821ప్రోసెసర్ అండ్ 6GB RAM అండ్ ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది . దీనిలో 13MP రేర్ అండ్ 8MPఫ్రంట్ కెమెరాస్ తో పాటుగా 3100mAh బ్యాటరీ వుంది .

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 821 Quad core (2.35 GHz)
Memory : 4 & 6 GB RAM, 64 GB Storage
Display : 5.5″ (1080 x 1920) screen, 401 PPI
Camera : 13 MP Rear camera, 8 MP Front Camera with Video recording
Battery : 3100 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Advertisements

List Of టాప్ 10 లేటెస్ట్ అండ్ అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ ఇండియా (Aug 2022)

టాప్ 10 లేటెస్ట్ అండ్ అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ ఇండియా Seller Price
CoolPad Cool 1 Flipkart ₹ 7,499
Oneplus 3T Amazon ₹ 24,999
LG V20 Flipkart ₹ 29,199
Moto M Flipkart ₹ 16,999
Nubia Z11 N/A N/A
Xiaomi Redmi Note 4 Amazon ₹ 10,499
Huawei Honor 6x Flipkart ₹ 8,999
HTC 10 Evo Amazon ₹ 29,243
Lenovo Zuk Edge N/A ₹ 22,500
Advertisements
Advertisements

Best of Mobile Phones

Advertisements