బెస్ట్ కెమెరా ఫోన్స్ అండర్ 20,000 rs

By Digit | Price Updated on 07-Oct-2020

టైటిల్ లోనే విషయం అర్థమవుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పటానికి ఏమీ లేదు. కాని ఈ లిస్టు లో Z9 మినీ, ELife S6 మినహా మిగిలిన ఫోనులన్నీ కేవలం కెమెరా లోనే కాదు ఓవర్ ఆల్ గా కూడా మీరు తీసుకోగలిగే ఫోనులే.

 • Screen Size
  Screen Size
  5.5" (1080 x 1920)
 • Camera
  Camera
  21 | 5 MP
 • RAM
  RAM
  2 GB
 • Battery
  Battery
  3630 mAh
Full specs

21MP సోనీ IMX230 సెన్సార్ బెస్ట్ క్వాలిటి ఫోటోస్ ఇస్తుంది. డ్యూయల్ led ఫ్లాష్, 1080P వీడియో షూటింగ్, డిజిటల్ ఇమేజ్ stabilisation అండ్ PDAF కూడా ఉన్నాయి.

SPECIFICATION
Screen Size : 5.5" (1080 x 1920)
Camera : 21 | 5 MP
RAM : 2 GB
Battery : 3630 mAh
Operating system : Android
Soc : Qualcomm Snapdragon 615
Processor : Octa
 • Screen Size
  Screen Size
  5.5" (1080 x 1920)
 • Camera
  Camera
  21 | 8 MP
 • RAM
  RAM
  3 GB
 • Battery
  Battery
  3500 mAh
Full specs

ఓవర్ ఆల్ గా ఇది బెస్ట్ ఫోన్ అండర్ 20K లో. కాని కెమెరా లో సెకండ్ బెస్ట్ ఫోన్. 21MP సోనీ IMX230 సెన్సార్ బాగుంటుంది కానీ moto x ప్లే కన్నా ఎక్కువ కాదు. ఫ్రంట్ లో ఉన్న 8MP కెమెరా కూడా మంచి క్వాలిటీ ఇస్తుంది.

SPECIFICATION
Screen Size : 5.5" (1080 x 1920)
Camera : 21 | 8 MP
RAM : 3 GB
Battery : 3500 mAh
Operating system : Android
Soc : Qualcomm Snapdragon 808
Processor : Hexa
 • Screen Size
  Screen Size
  5" (1080 x 1920)
 • Camera
  Camera
  16 | 8 MP
 • RAM
  RAM
  2 GB
 • Battery
  Battery
  2900 mAh
Full specs

nubia Z9 మిని బెస్ట్ ఇమేజ్ క్వాలిటీ ఇస్తుంది. కాని కెమెరా ఇమేజెస్ స్లో గా తీస్తుంది అందుకే థర్డ్ ప్లే లోకి వెళ్ళిపోయింది. కాని ఎక్సేల్లెంట్ ఇమేజ్ క్వాలిటీ. గేలక్సీ S6 తో పోటీ పడుతుంది ఫోటో క్వాలిటీ విషయంలో.

SPECIFICATION
Screen Size : 5" (1080 x 1920)
Camera : 16 | 8 MP
RAM : 2 GB
Battery : 2900 mAh
Operating system : Android
Soc : Qualcomm Snapdragon 615
Processor : Octa
Advertisements
 • Screen Size
  Screen Size
  5" (1080 x 1920)
 • Camera
  Camera
  13 | N/A MP
 • RAM
  RAM
  3 GB
 • Battery
  Battery
  2525 mAh
Full specs

బ్యూటిఫుల్ లుక్స్ తోనే కాదు డీసెంట్ ఫోటో గ్రఫీ కూడా ఉంది. డిటేల్స్, షార్ప్ నెస్, కాంట్రాస్ట్ అన్నీ మీ సోషల్ మీడియా ఫోటో uses కు ఆల్మోస్ట్ పర్ఫెక్ట్.

SPECIFICATION
Screen Size : 5" (1080 x 1920)
Camera : 13 | N/A MP
RAM : 3 GB
Battery : 2525 mAh
Operating system : Android
Soc : N/A
Processor : quad
ధర : ₹16999
 • Screen Size
  Screen Size
  5.5" (720 x 1280)
 • Camera
  Camera
  13 | 5 MP
 • RAM
  RAM
  3 GB
 • Battery
  Battery
  3150 mAh
Full specs

హార్డ్ వేర్ పరంగా చూస్తె ఇది ఎక్కువ ప్రైస్ ఉన్న ఫోన్ అని చెప్పాలి. కాని మంచి కెమెరా ఉంది. 13MP సెన్సార్ నాయిస్ లేని ఫోటోస్ ను ఇస్తుంది. saturation కొంచెం ఉంటుంది కాని చాలా మందికి నచ్చుతుంది ఎందుకంటే vibrant tone ఇస్తుంది ఫోటోస్ కు.

SPECIFICATION
Screen Size : 5.5" (720 x 1280)
Camera : 13 | 5 MP
RAM : 3 GB
Battery : 3150 mAh
Operating system : Android
Soc : MediaTek MT6753
Processor : Octa
 • Screen Size
  Screen Size
  5" (1080x 1920)
 • Camera
  Camera
  13 | 8 and 2 MP
 • RAM
  RAM
  3 GB
 • Battery
  Battery
  2500 mAh
Full specs

13MP సెన్సార్ తో ఇది కూడా oneplus x లానే ఉంటుంది కాని ఫోకస్ కు ఎక్కువ టైమ్ తీసుకుంటుంది. (ఇక్కడ ఎక్కువ అంటే మార్కెట్ లో మిగిలిన ఫోనులతో మేము కంపేర్ చేసి చెబుతాము కాబట్టి మాకు ఎక్కువ అనిపిస్తుంది కాని మీకు అది ఫర్వాలేదనిపించే టైమ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి) true సోర్స్ కలర్స్ ఇస్తుంది. ఫ్రంట్ లో 8MP ప్లస్ 2MP కెమెరా సెట్ అప్ ఉంది. ఫోన్ సేల్ఫీ ఫోకస్ ఫోన్ అందుకే ఫ్రంట్ లో రెండు కెమెరాలను డిజైన్ చేసింది.

SPECIFICATION
Screen Size : 5" (1080x 1920)
Camera : 13 | 8 and 2 MP
RAM : 3 GB
Battery : 2500 mAh
Operating system : Android
Soc : MediaTek MT6752
Processor : Octa
ధర : ₹15999
Advertisements
 • Screen Size
  Screen Size
  5" (1080 x 1920)
 • Camera
  Camera
  13 | 5 MP
 • RAM
  RAM
  2 GB
 • Battery
  Battery
  3120 mAh
Full specs

Mi4i ఫోన్ లో బ్రిలియంట్ 13MP రేర్ కెమెరా ఉంటుంది. కాని 16GB లిమిటెడ్ స్టోరేజ్ అవటం వలన రిలీజ్ అయ్యి రోజులు గడిచే కొద్దీ కనుమరుగు అయిపొయింది ఫోన్. ఫాస్ట్ ఫోకస్ అండ్ HDR మోడ్ తో ఫోన్ పర్ఫెక్ట్ షాట్ ఇస్తుంది అన్ని లైటింగ్ కండిషన్స్ లో. సామ్సంగ్ S6 దగ్గరిలోకి వస్తుంది క్వాలిటీ.

SPECIFICATION
Screen Size : 5" (1080 x 1920)
Camera : 13 | 5 MP
RAM : 2 GB
Battery : 3120 mAh
Operating system : Android
Soc : Qualcomm Snapdragon 615
Processor : Octa
 • Screen Size
  Screen Size
  5.5" (1080 x 1920)
 • Camera
  Camera
  16 | 5 MP
 • RAM
  RAM
  3 GB
 • Battery
  Battery
  4050 mAh
Full specs

రెడ్మి నోట్ 3 టాప్ ఫోన్ బడ్జెట్ సెగ్మెంట్ లో. దీని తరువాత లాంచ్ అయిన Meizu M3 నోట్ అండ్ లెనోవో ZUk Z1 కన్నా బెస్ట్ ఫోన్ ఇది ఓవర్ ఆల్. కాని కెమెరా మాత్రం ఫోన్ మిగిలిన విషయాలలో బెస్ట్ అనిపించుకున్నంత బెస్ట్ కాలేకపోయింది. అయినప్పటికీ ఆ ప్రైస్ లో 16MP కెమెరా ఇంకా మంచి ఆప్షన్ అని చెప్పాలి. top notch బెస్ట్ క్వాలిటీ కాదు కానీ రెగ్యులర్ usage లో మీ satisfaction మాత్రం ఉంటుంది క్వాలిటీ విషయం లో. HDR mode కూడా ఫాస్ట్ గా ఉంటుంది.

SPECIFICATION
Screen Size : 5.5" (1080 x 1920)
Camera : 16 | 5 MP
RAM : 3 GB
Battery : 4050 mAh
Operating system : Android
Soc : Qualcomm Snapdragon 650
Processor : Hexa

List Of బెస్ట్ కెమెరా ఫోన్స్ అండర్ 20,000 Rs Updated on 28 October 2020

బెస్ట్ కెమెరా ఫోన్స్ అండర్ 20,000 rs Seller Price
Moto X Play flipkart ₹18499
Lenovo Vibe X3 amazon ₹19995
ZTE Nubia Z9 mini amazon ₹6799
OnePlus X Onyx N/A ₹16999
Gionee Elife S6 flipkart ₹6600
Lenovo Vibe S1 N/A ₹15999
Xiaomi Mi 4i flipkart ₹9999
Xiaomi Redmi Note 3 32GB amazon ₹6899
Advertisements
hot deals amazon
Advertisements

Best of Mobile Phones

Advertisements
hot deals amazon

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

We are about leadership — the 9.9 kind Building a leading media company out of India. And, grooming new leaders for this promising industry

DMCA.com Protection Status