బెస్ట్ కెమెరా ఫోన్స్ ఇన్ ఇండియా జులై

By Santhoshi | Price Updated on 07-Nov-2017

స్మార్ట్ ఫోన్స్ ఎన్ని బెస్ట్ ఫీచర్స్ కలిగినా కానీ కెమెరా నాణ్యత లేకపోతే అది అనవసరం అనిపిస్తుంది. మనలో చాలామంది కేవలం కెమెరా కోసమే స్మార్ట్ ఫోన్ తీసుకుంటూ వుంటారు . అలాంటి వారికోసం ఈ టాప్ 10 కెమెరా ఫోన్స్ లిస్ట్ ఇవ్వబడింది . ఈ లిస్ట్ జూలై లో మార్కెట్ లో బెస్ట్ కెమెరా కలిగిన 10 స్మార్ట్ ఫోన్స్ డీటెయిల్స్ మీ కోసం ఇవ్వబడ్డాయి పదండి వాటిపై ఓ లుక్కేయండి. Although the prices of the products mentioned in the list given below have been updated as of 25th May 2020, the list itself may have changed since it was last published due to the launch of new products in the market since then.

  • Screen Size
    Screen Size
    5.5" (2560 x 1440)
  • Camera
    Camera
    12 | 8 MP
  • RAM
    RAM
    4 GB
  • Battery
    Battery
    3450 mAh
Full specs

ఈ Google’s Pixel XL స్మార్ట్ ఫోన్ బెస్ట్ కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్ . కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ మిగతా ఫోన్స్ తో పిలిస్తే మంచి ఫోటో గ్రాఫ్స్ ని అందిస్తుంది . అవరైతే మంచి కెమెరా కావాలనుకుంటారో వారికి ఇది మంచి ఛాయస్ .

SPECIFICATION
Screen Size : 5.5" (2560 x 1440)
Camera : 12 | 8 MP
RAM : 4 GB
Battery : 3450 mAh
Operating system : Android
Soc : Qualcomm Snapdragon 821
Processor : Quad
  • Screen Size
    Screen Size
    5.5" (1080 x 1920)
  • Camera
    Camera
    12 + 12 MP | 7 MP
  • RAM
    RAM
    3 GB
  • Battery
    Battery
    2900 mAh
Full specs

ఇది ఐఫోన్స్ అన్నిటిలోను కింగ్ అని చెప్పవచ్చును . ఈ iPhone 7 Plus’ డ్యూయల్ కెమెరా అనేది గ్రేట్ అని చెప్పాలి . ఇది బెస్ట్ కెమెరా కలిగిన ఫోన్స్ లిస్ట్ లో రెండవ ప్లేస్ ని దక్కించుకుంది . ఒకవేళ ఖర్చు ఎక్కువైనా పరవాలేదు అనుకుంటే ఇదే మీకు బెస్ట్ ఛాయిస్ .

SPECIFICATION
Screen Size : 5.5" (1080 x 1920)
Camera : 12 + 12 MP | 7 MP
RAM : 3 GB
Battery : 2900 mAh
Operating system : iOS
Soc : A10
Processor : Quad
  • Screen Size
    Screen Size
    5.8" (1440 x 2960)
  • Camera
    Camera
    12 | 8 MP
  • RAM
    RAM
    4 GB
  • Battery
    Battery
    3000 mAh
Full specs

ఈ శాంసంగ్ యొక్క ఫ్లాగ్షిప్ డివైస్ Galaxy S8 మంచి కెమెరా కలిగి వుంది . కానీ మిగతా వాటితో పోలిస్తే వాటంతటి గొప్ప కెమెరా అయితే కలిగి లేదు కాస్ట్ విషయం లో కూడా కొంచెం ఎక్స్ పెన్సివ్ అని చెప్పాలి . ఓవరాల్ గా కెమెరా కొంచెం డిపెండబుల్ అని చెప్పాలి.

SPECIFICATION
Screen Size : 5.8" (1440 x 2960)
Camera : 12 | 8 MP
RAM : 4 GB
Battery : 3000 mAh
Operating system : Android
Soc : Exynos 8895
Processor : Octa
Advertisements
  • Screen Size
    Screen Size
    5.5" (1080 x 1920)
  • Camera
    Camera
    16 + 20 MP | 16 MP
  • RAM
    RAM
    6 GB
  • Battery
    Battery
    3300 mAh
Full specs

కొన్ని వాదనల ప్రకారం ఈ OnePlus 5 యొక్క డ్యూయల్ కెమెరా OnePlus కంటే గొప్పగా లేదు , కానీ మిగతా చాలా ఫోన్స్ తో పోలిస్తే దీని కెమెరా చాల బెటర్ అని చెప్పవచ్చు . ఇది మంచి ఫోటో గ్రాఫ్స్ ని లో లైట్ ప్రొడ్యూస్ చేస్తుంది . కొనటానికి మంచి ఫోన్ .

SPECIFICATION
Screen Size : 5.5" (1080 x 1920)
Camera : 16 + 20 MP | 16 MP
RAM : 6 GB
Battery : 3300 mAh
Operating system : Android
Soc : Qualcomm Snapdragon 835
Processor : Octa
  • Screen Size
    Screen Size
    5.46" (2160 x 3840)
  • Camera
    Camera
    19 | 13 MP
  • RAM
    RAM
    4 GB
  • Battery
    Battery
    3230 mAh
Full specs

సోనీ కంపెనీ ఈ సారి తన ఫోన్స్ లో కెమెరా చాలావరకు ఇంప్రూవ్ చేసింది ,960fps, వద్ద స్లో మోషన్ వీడియో రికార్డు చేసే మొదటి డివైస్ గా చెప్పవచ్చు . కానీ మిగతా ఫోన్స్ తో పోలిస్తే వెనుకబడి వుంది . అయినా కానీ చాలా వరకు మంచి ఇమజెస్ ని దీని ద్వారా పొందవచ్చు .

SPECIFICATION
Screen Size : 5.46" (2160 x 3840)
Camera : 19 | 13 MP
RAM : 4 GB
Battery : 3230 mAh
Operating system : Android
Soc : Qualcomm Snapdragon 835
Processor : Octa
  • Screen Size
    Screen Size
    5.5" (1440 x 2560)
  • Camera
    Camera
    12 | 5 MP
  • RAM
    RAM
    4 GB
  • Battery
    Battery
    3600 mAh
Full specs

ఈ గాలక్సీ S7 ఎడ్జ్ 12MP సోనీ IMX260 సెన్సార్ అండ్ f/1.7 లెన్స్ కలిగి వుంది .ఫోన్లు ఉబార్-ఫాస్ట్ ఆటోఫోకస్లను కలిగి ఉంటాయి, ఫోన్ మొత్తం పనితీరు వేగంగా మరియుఫ్లూయిడ్ గా ఉంటుంది. కొత్త శామ్సంగ్ Exynos 8890 SoC, 4GB RAM మీ కలిగి మంచి పెరఫార్మన్స్ ఇస్తుంది . శామ్సంగ్ ఫోన్లో వేగంగా ఛార్జింగ్ అయ్యేలా కూడా డెవలప్ చేసింది . ఒక గంటలో ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది . వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఫోన్ .

SPECIFICATION
Screen Size : 5.5" (1440 x 2560)
Camera : 12 | 5 MP
RAM : 4 GB
Battery : 3600 mAh
Operating system : Android
Soc : Exynos 8890
Processor : Octa
Advertisements
  • Screen Size
    Screen Size
    5.7" (1440 x 2880)
  • Camera
    Camera
    13 & 13 MP | 5 MP
  • RAM
    RAM
    3 & 4 GB
  • Battery
    Battery
    3300 mAh
Full specs

LG G6స్మార్ట్ ఫోన్ కూడా కాస్ట్ పరంగా కొంచెం ఎక్స్ పెన్సివ్ అనే చెప్పాలి . కానీ దీనిలో కంపెనీ చాలావరకు కెమెరా బాగా ఇంప్రూవ్ చేసింది దీని లో మెయిన్ స్పెషాలిటీ ఇది లో లైట్ కూడా మంచి ఫోటో గ్రాఫ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది .

SPECIFICATION
Screen Size : 5.7" (1440 x 2880)
Camera : 13 & 13 MP | 5 MP
RAM : 3 & 4 GB
Battery : 3300 mAh
Operating system : Android
Soc : Qualcomm Snapdragon 821
Processor : Quad
  • Screen Size
    Screen Size
    4.7" (750 x 1334)
  • Camera
    Camera
    12 | 7 MP
  • RAM
    RAM
    2 GB
  • Battery
    Battery
    1960 mAh
Full specs

ఒకవేళ Apple iPhone 7 స్పెక్స్ ఓ స్మార్ట్ లుక్కిస్తే 4.7- ఇంచెస్ డిస్ప్లే మరియు దీని రెసొల్యూషన్ 1334 x 750 పిక్సల్స్ దీనిలో ఒక 64- బిట్ క్వాడ్ కోర్ ఆపిల్ A8 మొబైల్ చిప్సెట్ కలదు . మరియు 1GB RAM కలిగి వుంది . ఇక Apple iPhone 7యొక్క కెమెరా చూస్తే 8 ఎంపీ రేర్ కెమెరా విత్ LED ఫ్లాష్ ఇవ్వబడింది మరియు ఫ్రంట్ 1.2MP కెమెరా ఇవ్వబడింది . ఆపిల్ ఐఫోన్ 6 లో 1810mAH బ్యాటరీ కలదు . Apple iPhone 6 యొక్క సైజ్ 138.1 x 67.0 x 6.9 mm అండ్ బరువు 129 గ్రాములు . ఈ స్మార్ట్ ఫోన్ మెటల్ బాడీ తో వస్తుంది.

SPECIFICATION
Screen Size : 4.7" (750 x 1334)
Camera : 12 | 7 MP
RAM : 2 GB
Battery : 1960 mAh
Operating system : iOS
Soc : A10
Processor : Quad
  • Screen Size
    Screen Size
    5.5" (1080 x 1920)
  • Camera
    Camera
    12 | 5 MP
  • RAM
    RAM
    2 GB
  • Battery
    Battery
    2915 mAh
Full specs

Apple iPhone 6S Plus స్మార్ట్ ఫోన్ చాలా ఇంప్రెస్సివ్ కెమెరా కలిగి వుంది సోనీ నుండి 12MP సెన్సార్, IMX 315 . మంచి కలర్స్ ని ప్రొవైడ్ చేస్తూ లో లైట్ కూడా సూపర్బ్ ఇమేజెస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది . అయినా కానీ మిగతా ఫోన్స్ తో పోలిస్తే కొంచెం వెనుక బడి వుంది .

SPECIFICATION
Screen Size : 5.5" (1080 x 1920)
Camera : 12 | 5 MP
RAM : 2 GB
Battery : 2915 mAh
Operating system : iOS
Soc : A9
Processor : Dual
Advertisements
  • Screen Size
    Screen Size
    5.2" (1440 x 2560)
  • Camera
    Camera
    12 | 5 MP
  • RAM
    RAM
    4 GB
  • Battery
    Battery
    3000 mAh
Full specs

గత కొన్ని ఏళ్ళు గా , HTC కంపెనీ UltraPixel కెమెరాస్ ని తన ఫ్లాగ్షిప్ డివైసెస్ లో ఇంప్రూవ్ చేయటానికి చేస్తుంది . కానీ దీని ఎక్స్ పరిమెంట్ సక్సెస్ అవ్వలేదు.12MP UltraPixel కెమెరా HTC 10 లో వుంది . చాలావరకు మంచి ఇమేజెస్ ని అందిస్తుంది . కానీ కొన్ని లౌ లైట్ కండిషన్స్ లో దీని పని తనం అంతగా బాగుండదు .

SPECIFICATION
Screen Size : 5.2" (1440 x 2560)
Camera : 12 | 5 MP
RAM : 4 GB
Battery : 3000 mAh
Operating system : Android
Soc : Qualcomm Snapdragon 820
Processor : Quad

List Of బెస్ట్ కెమెరా ఫోన్స్ ఇన్ ఇండియా జులై Updated on 25 May 2020

Product Name Seller Price
Google’s Pixel XL amazon ₹40000
Apple iPhone 7 Plus amazon ₹33999
Samsung Galaxy S8 amazon ₹23999
OnePlus 5 amazon ₹28999
Sony Xperia XZ Premium amazon ₹33500
Samsung Galaxy S7 Edge amazon ₹39999
LG G6 amazon ₹21750
Apple iPhone 7 amazon ₹31500
Apple iPhone 6S Plus amazon ₹40990
HTC 10 amazon ₹38800
Advertisements
Advertisements

Best of Mobile Phones

Advertisements

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

We are about leadership — the 9.9 kind Building a leading media company out of India. And, grooming new leaders for this promising industry

DMCA.com Protection Status