పిక్చర్ క్వాలిటీ మరియు వీడియో క్వాలిటీ అండ్ ఓవర్ ఆల్ కెమెరా పెర్ఫర్మన్స్ వంటి విషయాలను తీసుకోని ఇక్కడ బెస్ట్ కెమెరా ఫోన్స్ ను తెలియజేయటం జరిగింది.
improved 12MP సెన్సార్, OIS, గ్రేట్ కలర్స్.. దీనిలోని హై లైట్స్.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5.5" (1080 x 1920) |
Camera | : | 12 | 5 MP |
RAM | : | 2 GB |
Battery | : | 2915 mAh |
Operating system | : | iOS |
Soc | : | A9 |
Processor | : | Dual |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 33899 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 40990 |
అన్ని ఫోనులు Low లైటింగ్ లో తక్కువ క్వాలిటీ ఇస్తుంటే, S7 మాత్రం Low లైటింగ్ లో టాప్ క్వాలిటీ ఇసుంది. ఆండ్రాయిడ్ ఫోనుల్లో ఇది బెస్ట్ కెమెరా ఫోన్.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5.1" (1440 x 2560) |
Camera | : | 12 | 5 MP |
RAM | : | 4 GB |
Battery | : | 3000 mAh |
Operating system | : | Android |
Soc | : | Exynos 8890 |
Processor | : | Octa |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 22499 | |
![]() ![]() |
అందుబాటు |
₹ 27500 |
Low లైటింగ్ లో ఫోటోస్ తీయటం మీకు బాగా ఇష్టం అయితే ఇది మీ ఫోన్ అని చెప్పాలి. flawless క్వాలిటీ, క్విక్ క్లిక్స్, wider f1.9 aperture lens తో తీసే ఫోటోస్ బ్యూటిఫుల్
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5.7" (1440 x 2560) |
Camera | : | 16 | 5 MP |
RAM | : | 4 GB |
Battery | : | 3000 mAh |
Operating system | : | Android |
Soc | : | Exynos 7420 |
Processor | : | Octa |
![]() ![]() |
అందుబాటు |
₹ 29999 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 38900 |
Z5 లో 0.003 సెకెండ్ పడుతుంది ఫోటో తీయటానికి. ఇంత కన్నా ఏమి కావలి కెమెరా సెగ్మెంట్ లో. ఇంత తొందరగా ఫోటో తీసే సామర్ధ్యాన్ని పెట్టిన కంపెని క్వాలిటీ కూడా అదే రేంజ్ లో పెట్టింది.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5.2" (1080 x 1920) |
Camera | : | 23 | 5 MP |
RAM | : | 3 GB |
Battery | : | 2900 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 810 |
Processor | : | Octa |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 20990 | |
![]() ![]() |
అందుబాటు |
₹ 55000 |
LG అంటే చాలా మందికి నమ్మకం తక్కువ, కాని ఈ పర్టికులర్ మోడల్ కెమెరా లో బెస్ట్ ఫోన్ గా నిలిచింది 2015. సూపర్ ఫాస్ట్ లేజర్ assisted ఫోకస్ అండ్ గుడ్ కలర్స్.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5.5" (1440 x 2560) |
Camera | : | 16 | 8 MP |
RAM | : | 3 GB |
Battery | : | 3000 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 808 |
Processor | : | Hexa |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 9999 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 13299 |
ఇది సేమ్ నోట్ 5 కెమెరా సెట్ అప్ కలిగి ఉంది. క్విక్ సాఫ్ట్ వేర్స్ ఇన్ కెమెరా .
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5.1" (1440 x 2560) |
Camera | : | 16 | 5 MP |
RAM | : | 3 GB |
Battery | : | 2600 mAh |
Operating system | : | Android |
Soc | : | Exynos |
Processor | : | Quad |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 44900 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 59038 |
మొదటిసారిగా ఆప్టికల్ ఇమేజ్ స్టేబిలైజేషన్ తో 8MP కెమేరా తో రిలీజ్ అయ్యింది 6 ప్లస్. షార్ప్ ఇమేజెస్ అండ్ బెటర్ ఫోకసింగ్ పిక్స్. 8MP అనేది ఆండ్రాయిడ్ ఫోనుల్లో ఉన్న అధిక మెగా పిక్సెల్ తో కంపేర్ చేస్తే చిన్నదిగా ఉంటుంది నంబర్ లో కాని రియల్ టైమ్ లో బెస్ట్ క్వాలిటీ ఇస్తుంది ఆపిల్ ఐ ఫోన్ 6 ప్లస్
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5.5" (1080 x 1920) |
Camera | : | 8 | 1.2 MP |
RAM | : | 2 GB |
Battery | : | 2915 mAh |
Operating system | : | iOS |
Soc | : | Apple A8 |
Processor | : | Dual |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 39999 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 86099 |
Z3 లో ఉన్న సేమ్ కెమెరా సెట్ అప్ తో రావటం వలన కొంత enchancements కారణంగా బెటర్ క్వాలిటీ ఇమేజెస్ ఇస్తుంది Z3 కన్నా.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5.2" (1080 x 1920) |
Camera | : | 20.7 | 5.1 MP |
RAM | : | 3 GB |
Battery | : | 2930 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 81032 |
Processor | : | Octa |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 6999 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 24990 |
దీని ముందు వరకు nexus ఫోన్లలో కెమెరా సెగ్మెంట్ సక్సెస్ ఫుల్ గా ఉండేది కాదు. కానీ ఈ మోడల్ నుండి నేక్సాస్ ఫోనులు కూడా బెస్ట్ క్వాలిటీ ను ఇస్తున్నాయి.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5.7" (1440 x 2560) |
Camera | : | 12.3 | 8 MP |
RAM | : | 3 GB |
Battery | : | 3450 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 810 |
Processor | : | Octa |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 35000 |
tricolor ఫ్లాష్ మరియు manual కలర్స్ తో చాలా ఆప్షన్స్ ఇస్తూ మంచి క్వాలిటీ ఇమేజెస్ ను తీస్తుంది. ముందుకు స్మార్ట్ ఫోన్ వేనుకేమో పాయింట్ అండ్ షూట్ కెమెరా సెట్ అప్ లో ఉంటుంది.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5" (1080 x 1920) |
Camera | : | 16 | 8 MP |
RAM | : | 3 GB |
Battery | : | 2900 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 615 |
Processor | : | Octa |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 9900 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 10990 |
ఇండియాలో ఉన్న బెస్ట్ కెమెరా ఫోన్స్ - 2016 | Seller | Price |
---|---|---|
Apple Iphone 6S plus | flipkart | ₹33899 |
Samsung Galaxy S7 | flipkart | ₹22499 |
Samsung Galaxy Note 5 | amazon | ₹29999 |
Sony Xperia Z5 | flipkart | ₹20990 |
LG G4 | amazon | ₹9999 |
Samsung Galaxy S6 Edge | flipkart | ₹44900 |
Apple iPhone 6 Plus | flipkart | ₹39999 |
Sony Xperia Z3 Plus | amazon | ₹6999 |
Huawei Nexus 6P | flipkart | ₹35000 |
Lenovo Vibe Shot | amazon | ₹9900 |