మీరు స్మార్ట్ఫోన్ ను నేడు రూ. 10,000 బడ్జెట్ లోపు కొనాలని చూస్తున్నారా ..? అయితే, మీరు మంచి బ్యాటరీ లైఫ్ వున్న ఫోన్ కోసం చూస్తున్నట్లయితే కొనుగోలు చేయడానికి కొన్ని స్మార్ట్ఫోన్లు మాత్రమే ఉన్నాయి. మంచి బ్యాటరీ లైఫ్ తో మీరు బడ్జెట్ స్మార్ట్ఫోన్లు కోసం చూస్తున్నట్లయితే, ఇక్కడ లిస్ట్ చేయబడిన ఈ స్మార్ట్ఫోన్లు ఉత్తమమైనవి. Although the prices of the products mentioned in the list given below have been updated as of 21st Jan 2021, the list itself may have changed since it was last published due to the launch of new products in the market since then.
Xiaomi Redmi Note 4 స్మార్ట్ ఫోన్ యొక్క ధర Rs. 9,999 నుంచి మొదలు . ఈ స్మార్ట్ ఫోన్ 3 వేరియంట్స్ లో లభ్యమవుతుంది. .దీని యొక్క 2GB RAM మరియు 32GB స్టోరేజ్ గల వేరియంట్ ధర Rs. 9,999 . అలాగే దీని 3GB ram మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ గల వేరియంట్ ధర Rs. 10,999 మరియు దీని 4GB RAM మరియు 64GB ఇంటర్నల్ స్టోరేజ్ గల వేరియంట్ ధర Rs. 12,999 గా వుంది. ఈ ఫోన్ డార్క్ గ్రే , బ్లాక్ మరియు గోల్డ్ కలర్స్ లో సేల్స్ కి అందుబాటులో కలదు. 5.5- ఇంచెస్ ఫుల్ HD 2.5D కర్వ్డ్ డిస్ప్లే . డిస్ప్లే యొక్క రెసొల్యూషన్ 1920x1080 పిక్సల్స్ . దీనిలో 2.0GHz ఆక్టా కోర్ స్నాప్డ్రాగన్ 625 ప్రోసెసర్ మరియు అడ్రినో 506GPU ఇవ్వబడింది . దీనిలో హైబ్రిడ్ సిమ్ కలదు . ఆండ్రాయిడ్ 6.0 మార్షమేలౌ ఆపరేటింగ్ సిస్టమ్ ఫై పనిచేస్తుంది. దీనిలో 4100mAh బ్యాటరీ మరియు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలదు.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5.5" (1080 x 1920) |
Camera | : | 13 | 5 MP |
RAM | : | 4 GB |
Battery | : | 4100 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 625 |
Processor | : | Octa |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 10499 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 11400 |
లెనోవో కంపెనీ నుంచి వచ్చిన అన్ని ఫోన్స్ మంచి జనాధారణను పొందాయి . వీటిలో ఒకటి k 6 పవర్ ,ఒక మంచి ఫోన్ తీసుకోవడం గురించి ఆలోచిస్తూ ఉంటే 3GB RAM మరియు 4000mAh బ్యాటరీ గల ఈ ఫోన్ మీకు నచ్చుతుంది. ధర :9,999,కెమెరా: 13MP రేర్ కెమెరా అండ్ 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా కలవు డిస్ప్లే: 5 ఇంచెస్ , 1080 p ,ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 430,RAM: 4GB,స్టోరేజ్: 32GB,బ్యాటరీ: 4000mAh,ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 6.0
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5" (1080 x 1920) |
Camera | : | 13 | 8 MP |
RAM | : | 3 & 4 GB |
Battery | : | 4000 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 430 |
Processor | : | Octa |
![]() ![]() |
అందుబాటు |
₹ 7799 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 8190 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 9999 |
భారతదేశం లో ప్రజల మధ్య చాలా తక్కువ సమయంలో xiaomi మొబైల్స్ గణనీయమైన ప్రాచుర్యాన్ని పొందాయి. అయితే రోజు రోజుకి ఈ ఫోన్లు ఫై ప్రజాదరణ పెరుగుతోంది. Redmi 3S ప్రైమ్ స్పెక్స్ గమనిస్తే 32GB ఇంటర్నల్ స్టోరేజీ . 3GB RAM తో వస్తుంది . ఒక ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వస్తుంది. ఈ ఫోన్ యొక్క ధర 8.999రూ 4100mAh బ్యాటరీ వుంది.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5" (720 x 1280) |
Camera | : | 13 | 5 MP |
RAM | : | 3 GB |
Battery | : | 4100 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 430 |
Processor | : | Octa |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 8999 | |
![]() ![]() |
అందుబాటు |
₹ 8999 |
Xiaomi Redmi 3S స్పెక్స్ గమనిస్తే 5 ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే ఉంది.2GB RAM కలిగి క్వాల్ కం స్నాప్డ్రాగెన్ 430 ఆక్టో కోర్ ప్రాసెసర్ అమర్చారు. 16GB ఇంటర్నల్ స్టోరేజీ ఉంది. 128GB వరకు స్టోరేజ్ ను మైక్రో SD కార్డు ద్వారాగా ఎక్స్ పాండ్ చేయవచ్చు. 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా మరియు ఒక 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇచ్చారు.
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5" (720 x 1280) |
Camera | : | 13 | 5 MP |
RAM | : | 2 GB |
Battery | : | 4100 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 430 |
Processor | : | Octa |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 6999 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 6999 |
ఆసుస్ Zenfone మాక్స్ (2016) ప్రస్తుతం క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 615 SoC మరియు 2GB RAM కలిగి ఉంది. అయితే, ఫోన్ యొక్క హైలైట్ భారీ 5000mAh బ్యాటరీ, బ్యాటరీలైఫ్ టైం దాదాపు రెండు రోజులు లేదా 14 గంటల స్క్రీన్-ఆన్ సమయాన్ని అందిస్తుంది! ఫోన్లో 13MP వెనుక కెమెరా మంచి ఇమేజెస్ ను తీసుకుంటుంది. ఫీచర్స్: డిస్ప్లే: 5.5 అంగుళాలు, 720p SoC: క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 615 RAM: 3GB నిల్వ: 32 జీబి కెమెరా: 13 MP, 5 MP బ్యాటరీ: 5000 mAh OS: ఆండ్రాయిడ్, v6.0.1
SPECIFICATION | ||
---|---|---|
Screen Size | : | 5.5" (720 x 1280) |
Camera | : | 13 | 5 MP |
RAM | : | 2 GB |
Battery | : | 5000 mAh |
Operating system | : | Android |
Soc | : | Qualcomm Snapdragon 410 |
Processor | : | Quad |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 5500 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 9499 | |
![]() ![]() |
స్టాక్ లేదు |
₹ 9999 |
మంచి బ్యాటరీ లైఫ్ తో బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ఫోన్లు | Seller | Price |
---|---|---|
Xiaomi Redmi Note 4 | amazon | ₹10499 |
Lenovo K6 Power | amazon | ₹7799 |
Xiaomi Redmi 3s Prime | amazon | ₹8999 |
Xiaomi Redmi 3s | amazon | ₹6999 |
Asus Zenfone Max | amazon | ₹5500 |