బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ ఇండియా

By Santhoshi | Price Updated on 07-Nov-2017

మీరు ఒకవేళ బడ్జెట్ ఒక మంచి స్మార్ట్ ఫోన్ తీసుకోవాలనుకుంటే ఈ లిస్ట్ మీకు తప్పక ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇక్కడ మేము బడ్జెట్ ప్రైస్ లో లభిస్తూ ది బెస్ట్ ఫీచర్స్ గల టాప్ 10 స్మార్ట్ ఫోన్స్ డీటెయిల్స్ మీకోసం ఇచ్చాము . ఈ లిస్ట్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది . Although the prices of the products mentioned in the list given below have been updated as of 7th Nov 2017, the list itself may have changed since it was last published due to the launch of new products in the market since then.

Moto G5Plus price in India
  • Screen Size
    5.2" (1080 x 1920) Screen Size
  • Camera
    12 | 5 MP Camera
  • Memory
    16 GB/3 GB Memory
  • Battery
    3000 mAh Battery

Moto G- సిరీస్ నుంచి వచ్చిన G5 Plus i ఫోన్ బడ్జెట్ ప్రైస్ లో మార్కెట్ లో అవైలబుల్ గా వుంది . పెర్ఫార్మన్స్ చెప్పుకో దగ్గది గా ఉండదు . కానీ బెస్ట్ కెమెరా కలిగి ఫోన్ . క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 కలిగి ఆండ్రాయిడ్ నౌగాట్ 7.0 పై పనిచేస్తూ మంచి బ్యాటరీ లైఫ్ కలిగి వుంది . but its USP is still its camera. 5.2-i ఇంచెస్ 1080p డిస్ప్లే అండ్ RAM: 3/4GB స్టోరేజ్ : 16/32GB మరియు కెమెరా : 12MP, 5MP బ్యాటరీ : 3000mAh

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 625 Octa core (2 GHz)
Memory : 3 GB RAM, 16 GB Storage
Display : 5.2″ (1080 x 1920) screen, 424 PPI
Camera : 12 MP Rear camera, 5 MP Front Camera with Video recording
Battery : 3000 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Coolpad Cool 1 price in India
  • Screen Size
    5.5" (1080 x 1920) Screen Size
  • Camera
    13 & 13 MP | 8 MP Camera
  • Memory
    32GB & 64GB/3 & 4 GB Memory
  • Battery
    4060 mAh Battery

ఈ Coolpad Cool 1, ఓవరాల్ గా బడ్జెట్ లో కొనదగిన స్మార్ట్ ఫోన్ అనే చెప్పాలి . 5.5- ఇంచెస్ 1080p డిస్ప్లే ని కలిగి SoC: క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 652 ను కలిగి RAM చూస్తే 4GB మరియు స్టోరేజ్ ని గమనిస్తే 32 GB ఇక కెమెరా డ్యూయల్ l 13MP, 8MP బ్యాటరీ 4000 mAh ఆపరేటింగ్ సిస్టం : Android 6.0

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 652 Octa core (1.8 GHz)
Memory : 3 & 4 GB RAM, 32GB & 64GB Storage
Display : 5.5″ (1080 x 1920) screen, 401 PPI
Camera : 13 & 13 MP MP Rear camera, 8 MP Front Camera with Video recording
Battery : 4060 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Lenovo z2 plus price in India
  • Screen Size
    5" (1080 x 1920) Screen Size
  • Camera
    13 | 8 MP Camera
  • Memory
    32 GB/3 GB Memory
  • Battery
    3500 mAh Battery

మీరు బడ్జెట్ ప్రైస్ లో బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చే స్మార్ట్ ఫోన్ కోసం చూస్తే Lenovo Z2 Plus కంటే ఏది గొప్పది కాదు . 5- ఇంచెస్ డిస్ప్లే అండ్ పవర్ ఫుల్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820 SoC, మరియు 3GB RAM. మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటుగా 3500mAh బ్యాటరీ కలిగి వుంది . కానీ కెమెరా బాగోదు .

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 820 Quad core (2.15 GHz)
Memory : 3 GB RAM, 32 GB Storage
Display : 5″ (1080 x 1920) screen, 441 PPI
Camera : 13 MP Rear camera, 8 MP Front Camera with Video recording
Battery : 3500 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Advertisements
Xiaomi Redmi Note 4 price in India
  • Screen Size
    5.5" (1080 x 1920) Screen Size
  • Camera
    13 | 5 MP Camera
  • Memory
    64 GB/4 GB Memory
  • Battery
    4100 mAh Battery

ఈ స్మార్ట్ ఫోన్ ఈ లిస్ట్ లో మంచి స్మార్ట్ ఫోన్ . ఇది పనితీరు, కెమెరా మరియు నిర్మాణానికి సంబంధించి కొద్దిగా మెరుగైన లీకో లి 2 కు కోల్పోతుంది. బాటరీ లైఫ్ పరముగా బడ్జెట్ లో దొరికే చాలా మంచి స్మార్ట్ ఫోన్ . 4100mAh బాటరీ సింగల్ ఛార్జ్ తో రెండురోజుల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది . 13MP రేర్ కెమెరా అంత గొప్పగా ఉండదు , కానీ అన్నిరకాల లైట్ కండీషన్స్ లోను మంచి ఇమేజెస్ ని ప్రొవైడ్ చేస్తుంది . స్పెక్స్ : డిస్ప్లే : 5.5- ఇంచెస్ , 1080p SoC: క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 RAM: 3GB స్టోరేజ్ : 32GB బ్యాటరీ : 4100mAh OS: ఆండ్రాయిడ్ 6.0

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 625 Octa core (2 GHz)
Memory : 4 GB RAM, 64 GB Storage
Display : 5.5″ (1080 x 1920) screen, 401 PPI
Camera : 13 MP Rear camera, 5 MP Front Camera with Video recording
Battery : 4100 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Lenovo P2 price in India
  • Screen Size
    5.5" (1080 x 1920) Screen Size
  • Camera
    13 | 5 MP Camera
  • Memory
    32 GB/3 GB Memory
  • Battery
    5100 mAh Battery

మీరు మంచి బెస్ట్ బ్యాటరీ ఫోన్ కోసం చూస్తే Lenovo P2 మీకు నచ్చుతుంది . 5100mAh బ్యాటరీ కలిగి వుంది . మరియు , ఫుల్ల్ గా 2 డేస్ బ్యాటరీ లైఫ్ ఇస్తుంది . క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 కలిగి డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది.

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 625 Octa core (2.0 GHz)
Memory : 3 GB RAM, 32 GB Storage
Display : 5.5″ (1080 x 1920) screen, 401 PPI
Camera : 13 MP Rear camera, 5 MP Front Camera with Video recording
Battery : 5100 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Xiaomi Mi Max price in India
  • Screen Size
    6.44" (1080 x 1920) Screen Size
  • Camera
    16 MP | 5 MP Camera
  • Memory
    32GB & 128GB/3 & 4 GB Memory
  • Battery
    4850 mAh Battery

Xiaomi Mi Max అనేది బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు ఇది లార్జ్ డివైస్ 6.44 ఇంచెస్ తో మంచి డిస్ప్లే కలిగి వుంది . మరియు లార్జర్ బాటరీ ని కలిగి ఉండటమే కాక క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 650 అండ్ RAM: 3GB మరియు స్టోరేజ్ : 32GB బ్యాటరీ : 3850mAh ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 6.0

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 650 Hexa core (1.8 GHz)
Memory : 3 & 4 GB RAM, 32GB & 128GB Storage
Display : 6.44″ (1080 x 1920) screen, 342 PPI
Camera : 16 MP MP Rear camera, 5 MP Front Camera with Video recording
Battery : 4850 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Advertisements
Nubia Z11 Mini price in India
  • Screen Size
    5" (1080 x 1920) Screen Size
  • Camera
    16 | 8 MP Camera
  • Memory
    32 GB/3 GB Memory
  • Battery
    2800 mAh Battery

మీరు మంచి కెమెరా వున్న ఫోన్ తీసుకోవాలనుకుంటే Nubia Z11 మినీ అనేది బెస్ట్ అని చెప్పాలి . 5- ఇంచెస్ డిస్ప్లే కలిగి క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 617 SoC, మంచి పెర్ఫార్మన్స్ తో ఓవరాల్ గా మంచి ఫోన్ అని చెప్పాలి .RAM: 3GB స్టోరేజ్ 32GB బ్యాటరీ : 2800mAh ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ 5.1.1

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 617 Octa core (1.5 GHz)
Memory : 3 GB RAM, 32 GB Storage
Display : 5″ (1080 x 1920) screen, 441 PPI
Camera : 16 MP Rear camera, 8 MP Front Camera with Video recording
Battery : 2800 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Honor 6X price in India
  • Screen Size
    5.5" (1080 x 1920) Screen Size
  • Camera
    12 & 2 MP | 8 MP Camera
  • Memory
    32GB & 64GB/3 & 4 GB Memory
  • Battery
    3340 mAh Battery

Honor’ నుంచి వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ లో దొరికే మంచి ఫోన్ గా పరిగణించవచ్చు . ఇది మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వటం తో పాటుగా మంచి కెమెరా కలిగి వుంది 12MP + 2MP డ్యూయల్ కెమెరా సెటప్ బెస్ట్ ఫోటో గ్రాఫ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది . మరియు 5.5-ఇంచెస్ 1080p డిస్ప్లే అండ్ SoC: హై సిలికాన్ కిరీన్ 655 RAM: 3GB స్టోరేజ్ : 32GB బ్యాటరీ : 3340mAh OS: ఆండ్రాయిడ్ 6.0

SPECIFICATION
Processor : HiSilicon Kirin 655 Octa core (2.1 GHz)
Memory : 3 & 4 GB RAM, 32GB & 64GB Storage
Display : 5.5″ (1080 x 1920) screen, 401 PPI
Camera : 12 & 2 MP MP Rear camera, 8 MP Front Camera with Video recording
Battery : 3340 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Xiaomi Redmi 4 price in India
  • Screen Size
    5" (720 x 1280) Screen Size
  • Camera
    13 | 5 MP Camera
  • Memory
    64 GB/4 GB Memory
  • Battery
    4100 mAh Battery

5- ఇంచెస్ HD 2.5D కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే . రెసొల్యూషన్ 1280x720 పిక్సల్స్ మరియు దీనిలో . 1.4GHz ఆక్టో కోర్ క్వాలకం స్నాప్ డ్రాగన్ 430 64- బిట్ ప్రోసెసర్ కలదు. మరియు అడ్రినో 505 GPU, 2GB ram మరియు ఇంటర్నల్ స్టోరేజ్ 16GB దీనిని మైక్రో sd ద్వారా 128GB వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చు. మరియు ఆండ్రాయిడ్ 6.0 మార్షమేల్లౌ ఆపరేటింగ్ సిస్టం ఫై MIUI 8 ఆధారముగా పని చేస్తుంది.దీనిలో 4100mAh బ్యాటరీ మరియు 13 ఎంపీ రేర్ కెమెరా ఇవ్వబడింది. రేర్ కెమెరా తో డ్యూయల్ LED ఫ్లాష్ ఇవ్వబడింది. . మరియు 5 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఇవ్వబడింది. ఏ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇవ్వబడింది . మరియు దీనిలో 4G VoLTE సపోర్ట్ తో వస్తుంది. . ఒక మైక్రో USB పోర్ట్ కూడా వుంది. దీని థిక్ నెస్ 8.9mm మరియు 156 గ్రాములు

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 435 Octa core (1.4 GHz)
Memory : 4 GB RAM, 64 GB Storage
Display : 5″ (720 x 1280) screen, 294 PPI
Camera : 13 MP Rear camera, 5 MP Front Camera with Video recording
Battery : 4100 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash
Advertisements
YU Yureka Black price in India
  • Screen Size
    5" (1080 x 1920) Screen Size
  • Camera
    13 | 8 MP Camera
  • Memory
    32 GB/4 GB Memory
  • Battery
    3000 mAh Battery

ఈ స్మార్ట్ ఫోన్ క్రోమ్ బ్లాక్ మరియు మెట్ బ్లాక్ ఫినిష్ తో ఇంట్రడ్యూస్ అయింది . ఈ స్మార్ట్ ఫోన్ కి మెటల్ బాడీ వెనుకవైపు గ్లాస్ పొందుపరిచారు. దీని యొక్క తిక్నెస్ 8.55mm , మరియు బరువు 142 గ్రాములు . 5- ఇంచెస్ ఫుల్ HD డిస్ప్లే కలిగి రెసొల్యూషన్ 1920 x 1080 పిక్సల్స్ దీనిలో 2.5D కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా కలదు. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 430 ప్రోసెసర్ కలదు మరియు 4GB RAM అండ్ 32GB ఇంటర్నల్ స్టోరేజ్ గలదు , స్టోరేజ్ ని మైక్రో sd ద్వారా 128GB వరకు ఎక్స్ పాండ్ చేయవచ్చును .ఇక కెమెరా గమనిస్తే 13 ఎంపీ రేర్ కెమెరా విత్ LED ఫ్లాష్ . ఫ్రంట్ సైడ్ 8MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఇచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 6.0.1 మార్షమేల్లౌ ఆపరేటింగ్ సిస్టం పై పనిచేస్తుంది. 3000mA బ్యాటరీ కలిగి వుంది . 4G VoLTE సపోర్ట్ తో వస్తుంది . దీనిలో డ్యూయల్ సిమ్ సపోర్ట్ కూడా కలదు.

SPECIFICATION
Processor : Qualcomm Snapdragon 430 Octa core (1.4 GHz)
Memory : 4 GB RAM, 32 GB Storage
Display : 5″ (1080 x 1920) screen, 441 PPI
Camera : 13 MP Rear camera, 8 MP Front Camera with Video recording
Battery : 3000 mAh battery
SIM : Dual SIM
Features : LED Flash

List Of బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ ఇండియా (Aug 2022)

బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ ఇన్ ఇండియా Seller Price
Moto G5Plus Amazon ₹ 11,500
Coolpad Cool 1 Flipkart ₹ 7,499
Lenovo z2 plus Amazon ₹ 16,000
Xiaomi Redmi Note 4 Amazon ₹ 10,499
Lenovo P2 Flipkart ₹ 9,049
Xiaomi Mi Max Amazon ₹ 11,999
Nubia Z11 Mini Amazon ₹ 12,999
Honor 6X Flipkart ₹ 8,999
Xiaomi Redmi 4 Amazon ₹ 10,999
YU Yureka Black Tatacliq ₹ 5,799
Advertisements
Advertisements

Best of Mobile Phones

Advertisements