Nortan మొబైల్ సెక్యురిటీ Review

బై Nikhil Punjabi | అప్‌డేట్ చేయబడింది Mar 15 2016
Nortan మొబైల్ సెక్యురిటీ Review
DIGIT RATING
75 /100
  • design

    65

  • performance

    64

  • value for money

    61

  • feature

    71

  • PROS
  • యాప్ advisor
  • రిసోర్సెస్ తక్కువ తీసుకుంటుంది
  • CONS
  • సిస్టం tuning లేదు
  • ఫ్రీ వెర్షన్ సపోర్ట్ కూడా లేదు

తీర్పు

ఆండ్రాయిడ్ లో ఉన్న Norton Mobile Security యాప్ బెస్ట్ performing anti virus యాప్. టోటల్ స్కాన్, రియల్ టైమ్ ప్రొటెక్షన్ టెస్ట్ అండ్ స్కోర్స్ అన్నీ బాగున్నాయి. అలాగే norton parental కంట్రోల్ ఆప్షన్స్ తో కూడా వస్తుంది Norton Family PC client యాప్ ద్వారా.

BUY Nortan మొబైల్ సెక్యురిటీ

Nortan మొబైల్ సెక్యురిటీ detailed review

చాలా వరకూ స్మార్ట్ ఫోన్ users కు ఆన్ లైన్ లో ఉండే వైరెస్ threats గురించి అవగాహన తక్కువ. అసలు మొబైల్ లో యాంటి వైరెస్ అవసరం ఉందా? ఉంటే ఏది వాడాలి? ఈ జవాబులకు కొంచెం క్లారిటీ ఇస్తుంది nortan మొబైల్ సెక్యురిటీ anti virus 2016 రివ్యూ అని ఆశిస్తున్నా.


పెర్ఫార్మన్స్
మేము చేసిన స్కానింగ్ లలో Nortan బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఆల్మోస్ట్ అన్నిటినీ detect చేసింది. ఫుల్ స్కాన్ ను 25 సేకెండ్స్ లో పూర్తీ చేసింది. అయితే ".apk" (యాప్స్ format ఇదే) ఫైల్స్ ను మాత్రమే స్కాన్ చేస్తుంది, SD కార్డ్ స్కానింగ్ చేయమని సెట్ చేసినప్పటికీ.

వెబ్ ప్రొటెక్షన్ టెస్ట్ లలో ఒక malicious వెబ్ సైట్ ను detect చేసి ఆటోమేటిక్ గా బ్లాక్ చేసింది. ఇది మరొక యాంటి వైరెస్ యాప్స్ లో కనిపించలేదు. nortan family యాప్ ను కూడా ఇంస్టాల్ చేస్తే parental కంట్రోలింగ్ ఆప్షన్స్ చాలా ప్రొటెక్షన్ మరియు కంట్రోల్ తో వస్తున్నాయి.

అయితే వెబ్ ప్రొటెక్షన్ లో చాలా వరకూ క్లీన్ చేస్తుంది కాని spam banners, యాడ్స్ ను బ్లాక్ చేయటం లేదు వెబ్ సైట్లలో. ఈ స్కానింగ్స్ అన్ని చేయటానికి యాప్ foreground లో 160MB, బ్యాక్ గ్రౌండ్ లో 60MB తీసుకుంది ర్యామ్ మెమరీ. అంటే ఇది కొంచెం తక్కువే తీసుకుంది ర్యామ్ అని చెప్పాలి.

ఫీచర్స్
పవర్ packed సెక్యురిటీ యాప్ ఉంది nortan లో. దాని పేరు app advisor. ఇది మీ ఫోన్లో ఇంస్టాల్ చేసిన యాప్స్ గురించి అవశరమైన వార్నింగ్స్ ఇస్తుంది. ప్లే స్టోర్ లో కూడా యాప్ ఇంస్టాల్ అవ్వబోయే ముందు స్కానింగ్ చేసి ఆ యాప్ యొక్క సెక్యురిటీ ఇన్ఫర్మేషన్ ను నార్టన్ కమ్యూనిటీ నుండి అందిస్తుంది యూసర్ కు.

malware నుండి స్కానింగ్ చేసి ప్రొటెక్షన్ ఇస్తుంది. కంప్లీట్ వెబ్ ప్రొటెక్షన్ అండ్ schedule స్కానింగ్ కూడా ఉంది. అన్ని యాప్స్ వలె యాంటి theft ఫీచర్ ప్రో వెర్షన్ లో ఉంది nortan లో కూడా. ఆన్ లైన్ backup కాంటాక్ట్స్, spam కాల్స్ బ్లాకింగ్ with ఫిల్టర్ సెట్ అప్. iOS కు ఇదే యాప్ ఓల్డ్ ui తో లిమిటెడ్ ఫీచర్స్ కలిగి ఉంది.

డిజైన్ అండ్ Usability
క్లీన్ అండ్ మినిమల్ లుక్స్ ఇస్తూ లాస్ట్ ఇయర్ ఉన్న ui ను redesign చేసింది. మొదటి స్క్రీన్ లో స్టేటస్ ఉంది. దానిని క్రిందకు పుల్ చేస్తే స్కానింగ్ స్టార్ట్ అవుతుంది. లెఫ్ట్ కు స్వైప్ చేస్తే యాప్ సెక్యురిటీ స్క్రీన్ రాగా మరింత స్వైప్ చేస్తే వెబ్ ప్రొటెక్షన్, సిస్టం tuning ఫీచర్స్, లైసెన్స్ లను బ్రౌజ్ చేయగలరు. 

యాంటి theft ఫీచర్స్ ను టెస్ట్ చేయగా, ఫోన్ లొకేషన్ ను బాగానే లోకేట్ చేస్తుంది. sms కమేండ్స్, లాక్, వైప్, take a sneak peak, రింగ్ etc అన్నీ బాగా పెర్ఫరం అవుతున్నాయి. అన్ని యాప్స్ వలె nortan కూడా యాప్ ను ఎవరూ uninstall చేయకుండా ఉండేందుకు admin rights ఆప్షన్ ఇస్తుంది.

ఫైనల్ లైన్
ఆండ్రాయిడ్ లో ఉన్న Norton Mobile Security యాప్ బెస్ట్ performing anti virus యాప్. టోటల్ స్కాన్, రియల్ టైమ్ ప్రొటెక్షన్ టెస్ట్ అండ్ స్కోర్స్ అన్నీ బాగున్నాయి. అలాగే norton parental కంట్రోల్ ఆప్షన్స్ తో కూడా వస్తుంది Norton Family PC client యాప్ ద్వారా.

logo
Nikhil Punjabi

Advertisements
Advertisements

Nortan మొబైల్ సెక్యురిటీ

Nortan మొబైల్ సెక్యురిటీ

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status