సామ్సంగ్ గెలాక్సీ J5 (2016) Review

బై Prasid Banerjee | అప్‌డేట్ చేయబడింది Jul 12 2016
సామ్సంగ్ గెలాక్సీ J5 (2016)  Review
  • PROS
  • కెమెరా satisfication
  • డిస్ప్లే కలర్స్ బాగుంటాయి
  • CONS
  • బాగా under powered ఫోన్
  • డిస్ప్లే రిసల్యుషణ్ కూడా తక్కువ

తీర్పు

satisfy అయ్యే కెమెరా ఉంది. మంచి డిస్ప్లే కూడా వస్తుంది. ఇంకా బ్యాటరీ లైఫ్ కూడా నచ్చుతుంది. కాని పెర్ఫార్మన్స్ మిగిలిన ఫోన్లతో కంపేర్ చేసినా చేయకపోయినా weak అని చెప్పాలి. ఒక వేల కంపేర్ చేస్తే మాత్రం ఇక ఈ ఫోన్ ను తీసుకోమని నేను రికమెండ్ చేయలేను. కేవలం సామ్సంగ్ అనే బ్రాండ్ ఉంది అనే ఈ ఫోన్ తీసుకోవాలి అని మీరు అనుకుంటారు. అలాగే బయట స్టోర్స్ తో పాటు ఆన్ లైన్ లో కూడా డైరెక్ట్ సేల్స్ లో ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది అనే కారణం కూడా ఈ ఫోన్ ను చూస్ చేయనిస్తుంది. పెర్ఫార్మన్స్ మరియు మిగిలిన మార్కెట్ ట్రెండ్ ఫీచర్స్ లేకపోవటం వలన సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ ఉన్నా కూడా ఇది స్మార్ట్ చాయిస్ అవ్వదు. ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదు మరియు 3GB ర్యామ్ తో వస్తున్నాయి ఇప్పటి ఫోనులు. ఫైనల్ గా ఫోన్ under powered అండ్ మీ మనీ కు worth కాదు.

BUY సామ్సంగ్ గెలాక్సీ J5 (2016)

సామ్సంగ్ గెలాక్సీ J5 (2016) detailed review

సామ్సంగ్ గెలాక్సీ J5 మొబైల్ కంపెని కు చాలా ఇంపార్టెంట్ మోడల్.  లాస్ట్ ఇయర్ కూడా ఇదే పేరుతో రిలీజ్ చేసి ఎక్కువ హాండ్ సెట్స్ ను సెల్ చేసింది అని చెబుతుంది కంపెని. బడ్జెట్ ప్రైస్ లో రావటం వలన మరియు చైనీస్ ఫోనులను నమ్మని వారు చాలా మంది ఈ మోడల్ ను ప్రిఫర్ చేయటానికి అవకాశాలు ఉన్నాయి.


మొబైల్ ప్రైస్ 13,999 రూ. పేపర్ పై చూస్తె స్పెక్స్ అంత గ్రేట్ కాదు. కాని స్టాండర్డ్ బ్రాండ్ నుండి ఈ ప్రైస్ లో ఇలాంటి స్పెక్స్ ఉన్నా ఫర్వాలేదు అనుకునే users కు ఇది ఓకే. అలాగే కంటెంట్ కంప్లీట్ గా high end స్పెక్స్ లోనే కాదు ఉన్న స్పెక్స్ ను సాఫ్ట్ వేర్ ద్వారా ఎంత optimise చేస్తే ఫోన్ యొక్క పవర్ కూడా పెరిగే అవకాశాలుంటాయి.

బిల్డ్ అండ్ డిజైన్: candy బార్ డిజైన్.
సామ్సంగ్ ఫోనులు కనుమరుగు అవటానికి పెద్ద కారణం repeated డిజైన్. ఇది కూడా సిమిలర్ గా ఇంచుమించు అదే డిజైన్ తో వస్తుంది. అయినా డిజైన అనేది వేరే వేరే వ్యక్తుల యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ  పై ఆధారపడి ఉంటుంది.

మెటాలిక్ ఫ్రేమింగ్ ఉంది ఫోన్ చూట్టూ. matte-ish ప్లాస్టిక్ కూడా ఉంది వెనుక. built బాగుంది. ఎక్కడా లూజ్ construction లేదు. కాని matte ప్లాస్టిక్ బ్యాక్ రెండు సంవత్సరాలు క్రింద డిజైన్ లా ఉంది నాకు. moto G4 ప్లస్ కు కూడా ప్లాస్టిక్ డిజైన్ ఉంది. కాని అది at least ఫినిషింగ్ బాగుంటుంది. లెనోవో ZUK Z1 అండ్ రెడ్మి కూడా సేమ్ ప్రైసేస్ లో వస్తున్నాయి కాని ఇవి మంచి ఫీలింగ్ ఇస్తాయి. 

డిస్ప్లే: బ్రైట్ అండ్ vibrant
ఫోన్ లో డిస్ప్లే హై లైట్. సూపర్ అమోలేడ్ panel అవటం వలన కలర్ ఫుల్ అండ్ vibrant గా ఉంది. రెడ్మి నోట్ 3 తో side by side పెట్టి కంపేర్ చేస్తే ఫోన్ లో crisp కలర్స్ మరియు డిస్ప్లే warmth బాగుంది J5 లో.  కలర్స్ బాగున్నా రిసల్యుషణ్ మాత్రం 720P (HD) మాత్రమే. ఇది weakness అని చెప్పాలి. అయితే ఇది కూడా side by side ఫోన్స్ ను పెడితేనే తెలిసే డిఫరెన్స్. మోస్ట్ పార్ట్ గెలాక్సీ J5 డిస్ప్లే అందరికీ నచ్చుతుంది.

పెర్ఫార్మన్స్: సామ్సంగ్ Vs రిమేనింగ్ ఫోన్స్
సబ్ 15K రేంజ్ లో దాదాపు అన్ని ఫోన్లు పవర్ ఫుల్ గా ఉంటె. సామ్సంగ్ మాత్రం వాటికీ భిన్నంగా Low end స్నాప్ డ్రాగన్ 410 ప్రొసెసర్ ను పెట్టింది ఫోన్ లో. స్పెక్స్ వైజ్ గానే కాదు రియల్ పవర్ లో కూడా మిగిలిన బడ్జెట్  ఫోనులకు ఇది బాగా దూరంగా ఉంది. moto G4 ప్లస్ దిని కన్నా 40% ఫాస్ట్ గా ఉంటుంది. రెడ్మి నోట్ 3 65% ఫాస్ట్ గా ఉంటుంది. లెనోవో ZUK Z1 అండ్ LeEco Le 1S కూడా 55% ఫాస్ట్ సామ్సంగ్ గెలాక్సీ J5 తో పోలిస్తే.

uninspiring డిజైన్, తక్కువ రిసల్యుషణ్ డిస్ప్లే, outdated low end ప్రొసెసర్ ఉన్నా పెర్ఫార్మన్స్ విషయం లో TEMPLE RUN 2 లాంటి గేమ్స్ ఆడుతుంటే చాలా తక్కువ ఫ్రేమ్ డ్రాప్స్ ఉండటం ఆశ్చర్య పరిచాయి. కాని యాప్స్ లోడింగ్ టైమ్ ఎక్కువ ఉంటుంది. ఐకాన్ పై ప్రెస్ చేస్తే ఓపెన్ అవటానికి టైమ్ తీసుకుంటున్నాయి యాప్స్. ఇందుకు బేసిక్ రీజన్, స్నాప్ డ్రాగన్ 410 వెరీ బేసిక్ SoC.

కెమెరా: బాగుంది లైటింగ్ లో.
f/1.9 aperture సామ్సంగ్ స్మార్ట్ ఫోన్ కెమెరా కు impressive నంబర్. ఇదే ఇమెజ్ క్వాలిటీ ను determine చేసేది. apertureshutter స్పీడ్ మరియు ISO.. ఈ రెండూ ఫోటో capture చేస్తే, లైటింగ్ ను అందిస్తాయి. అయినా కెమెరా లోని algorithms, ISO లెవెల్స్ ను పూర్తిగా ఇవలేకపోయాయి Low లైటింగ్ లో. సో f/1.9 కారణంగా ఫోన్ సెట్ అప్ బాగున్నా, low లైటింగ్ లో బెస్ట్ అవుట్ పుట్ రావటం లేదు. అలాగే ఇమేజెస్ లో బ్రైట్ నెస్ ఉండవలసినంత లేదు మరియు నాయిస్ కూడా ఉంటుంది. కాని మంచి లైటింగ్ లో మాత్రం Moto G4 ప్లస్ లా ఉంది క్వాలిటీ. మరింత చెప్పాలంటే రెడ్మి నోట్ 3 కన్నా ఈ కెమెరా ను ప్రిఫర్ చేస్తాను నేను. అయితే మీరు ఇంకా బెస్ట్ కెమెరా కోరుకుంటే Moto G4 ప్లస్ బెస్ట్ చాయిస్.

Samsung Galaxy J5 Test Shots

 

బ్యాటరీ: almost బాగుంది.
గెలాక్సీ J5 లో 2600 mah చిన్న బ్యాటరీ ఉంది. ఈ రోజుల్లో ఉండవలసిన బ్యాటరీ కాదు. అదీ ఈ ప్రైస్ లో. కాని సామ్సంగ్ expect చేసిన దాని కన్నా ఎక్కువ బ్యాక్ అప్ ఇస్తుంది.ఎక్కువ గేమింగ్, 30 మినిట్స్ Youtube స్ట్రీమింగ్, చాలా మెసేజింగ్, emails అండ్ 15 ఫొన్ కాల్స్10 గణాలు వచ్చింది. ఇది హెవీ usage అని చెప్పాలి. అంటే బ్యాటరీ ఇంకా బాగుంటుంది casual users కు.

బాటం లైన్
satisfy అయ్యే కెమెరా ఉంది. మంచి డిస్ప్లే కూడా వస్తుంది. ఇంకా బ్యాటరీ లైఫ్ కూడా నచ్చుతుంది. కాని పెర్ఫార్మన్స్ మిగిలిన ఫోన్లతో కంపేర్ చేసినా చేయకపోయినా weak అని చెప్పాలి. ఒక వేల కంపేర్ చేస్తే మాత్రం ఇక ఈ ఫోన్ ను తీసుకోమని నేను రికమెండ్ చేయలేను.

కేవలం సామ్సంగ్ అనే బ్రాండ్ ఉంది అనే ఈ ఫోన్ తీసుకోవాలి అని మీరు అనుకుంటారు. అలాగే బయట స్టోర్స్ తో పాటు ఆన్ లైన్ లో కూడా డైరెక్ట్ సేల్స్ లో ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది అనే కారణం కూడా ఈ ఫోన్ ను చూస్ చేయనిస్తుంది. పెర్ఫార్మన్స్ మరియు మిగిలిన మార్కెట్ ట్రెండ్ ఫీచర్స్ లేకపోవటం వలన సామ్సంగ్ బ్రాండ్ వాల్యూ ఉన్నా కూడా ఇది స్మార్ట్ చాయిస్ అవ్వదు. ఫింగర్ ప్రింట్ స్కానర్ లేదు మరియు 3GB ర్యామ్ తో వస్తున్నాయి ఇప్పటి ఫోనులు. ఫైనల్ గా ఫోన్ under powered అండ్ మీ మనీ కు worth కాదు.

సామ్సంగ్ గెలాక్సీ J5 (2016) Key Specs, Price and Launch Date

Release Date: 30 May 2016
Market Status: Launched

Key Specs

  • Screen Size Screen Size
    NA
  • Camera Camera
    NA
  • Memory Memory
    NA
  • Battery Battery
    NA
logo
Prasid Banerjee

Trying to explain technology to my parents. Failing miserably.

Advertisements
Advertisements

సామ్సంగ్ గెలాక్సీ J5 (2016)

సామ్సంగ్ గెలాక్సీ J5 (2016)

Digit caters to the largest community of tech buyers, users and enthusiasts in India. The all new Digit in continues the legacy of Thinkdigit.com as one of the largest portals in India committed to technology users and buyers. Digit is also one of the most trusted names when it comes to technology reviews and buying advice and is home to the Digit Test Lab, India's most proficient center for testing and reviewing technology products.

మేము -9.9 వంటి నాయకత్వం గురించి! భారతదేశం నుండి ఒక ప్రముఖ మీడియా సంస్థను నిర్మించడం. మరియు, ఈ మంచి పరిశ్రమ కోసం నూతన నాయకులను తయారుచేయడానికి.

DMCA.com Protection Status